దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో

దేశంలో లవ్ జీహాద్ అనేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ‌ మంత్రి జి. కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రకటించారు. ʹʹకేరళలో లవ్ జీహాద్ కేసులు లేవని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి తెలుసా ? కేరళలో లవ్ జీహాద్ కేసులున్నాయని కేంద్ర ఏజెన్సీలు ఏమైనా నిర్దారించాయాʹʹ అని కేరళ ఎంపీ బెహానన్ బెన్నీ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. లవ్ జీహాద్ ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ కేంద్ర ఏజెన్సీలు నిర్దారించలేదని, వాస్తవానికి ఇప్పుడున్న చట్టాల మేరకు లవ్ జీహాద్ అనే పదమే నిర్వచించలేమని ఆయన చెప్పారు.

ʹʹరాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాన్నైనా ఆచరించడానికి, ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది. కేరళ హైకోర్టుతో సహా వివిధ కోర్టులు ఈ అభిప్రాయాన్ని సమర్థించాయిʹʹ అని కిషన్ రెడ్డి అన్నారు.

పార్లమెంటులో ఈ చర్చకు నేపథ్యం ఏంటంటే...
కేరళలో జరిగిన రెండు వివాహాలు... ఈ రెండు వివాహాలపై కేసులు జాతీయ ముఖ్యాంశాలుగా మారాయి అందులో ఒకటి సుప్రీంకోర్టుకు కూడా చేరుకుంది.
మొదటిది హదియా కేసు. హోమియోపతి వైద్య విద్యార్థి అయిన హదియా ఇస్లాంను అభ్యసించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె తండ్రి అశోకన్ జనవరి 2016 లో కేరళ హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు ఆయన‌ పిటిషన్ను కొట్టివేసింది. దాంతో కొన్ని నెలల‌ తర్వాత అశోకన్ హదియాను ఇస్లామిక్ స్టేట్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతుయని పేర్కొంటూ మరో హేబియస్ కార్పస్‌ను దాఖలు చేశారు. ఈ విచారణ జరుగుతుండగా, 2016 డిసెంబర్‌లో హదియా షాఫిన్ జహాన్ అనే అతన్ని వివాహం చేసుకుంది. అయితే కేరళ హై కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసి పెళ్లిపై విచారణ ప్రారంభించింది. హదియాను గృహ నిర్బంధంలో ఉంచారు టెలిఫోన్ వాడటానికి, వార్తాపత్రికలు చదవడానికి ప్రజలను కలవడానికి ఆమెను అనుమతి లేదు.

ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్‌ఐఏ దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే హదియా కోర్టులో హాజరై, షఫీన్‌తో కలిసి జీవించి ఇస్లాం ఆచరించాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. చివరగా 2018 మార్చిలో, 26 ఏళ్ల మహిళ షాఫిన్‌తో కలిసి జీవించడానికి అనుమతించబడింది మరియు వారి వివాహాన్ని రద్దు చేసిన కేరళ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీం కోర్టు.

మరొక కేసు 2016 మేలో హిందూ మహిళను వివాహం చేసుకున్న ముహమ్మద్ రియాజ్ అనే వ్యక్తికి సంబంధించినది. ఆ మహిళ తన కుటుంబం నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయిన‌ప్పటికీ ఇస్లాం మతంలోకి మారిపోయింది. ఈ జంట బెంగళూరులో కొద్ది రోజులు కొచ్చిలో కొంతకాలం నివసించారు ఆ తర్వాత‌ నవంబర్ 2017 లో సౌదీకి వెళ్లారు. ఆ మహిళ తల్లి అనారోగ్యంతో ఉన్నారని ఒకసారి వచ్చివెళ్ళాలని కోరిన ఆమె కుటుంభ సభ్యులు ఆమె రాగానే ఆమెను ఇంటి నుండి బైటికి పోనీయ‌లేదు.

దీంతో ఆమె భర్త ముహమ్మద్ రియాజ్ దాఖలు చేసిన హేబియాస్ కార్పస్‌పై చర్య తీసుకున్న కేరళ హైకోర్టు భార్య, భర్త తిరిగి కలవాలని ఆదేశించింది. ఈ జంట 2017 అక్టోబర్‌లో సౌదీ అరేబియాలో కొంత కాలం ఉన్న తర్వాత‌, ఆమె తండ్రి అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఆమెను తల్లిదండ్రులు తిరిగి ఇంటికి పిలిచారు. ఆ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ తన భర్త తనను సెక్స్ వర్కర్‌గా ఇస్లామిక్ స్టేట్‌కు విక్రయించడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ, నవంబర్‌లో కేరళ హైకోర్టులో ఆమె ఫిర్యాదు చేసింది.

కేరళ పోలీసులు 2017 డిసెంబర్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, రెండు నెలల తరువాత ఈ కేసును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. రియాజ్‌ను అరెస్టు చేశారు మరియు అతను 76 రోజుల జైలు జీవితం గడపవలసి వచ్చింది, కాని ఈ జైలు శిక్ష తరువాత, ఎన్‌ఐఏ అతనిపై ఉన్న అన్ని ఆరోపణలను విరమించుకుంది.

Keywords : kerala, love jeehadi, kishan reddy, parliament, bjp
(2020-04-06 12:52:22)No. of visitors : 208

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు
తబ్లిఘీ జమాత్: రెచ్చగొడుతున్న‌ మీడియా .... అందులోనూ కొత్తపద్దతులు ఎంచుకున్న దైనిక్ భాస్కర్
కరోనా దెబ్బకు భారత్‌లో 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి : ఐక్యరాజ్యసమితి నివేదిక
మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలు
నరేంద్ర మోడీకి కమల్ హాసన్ బహిరంగ లేఖ‌!
లాక్ డౌన్ నిబందనలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే... వందల మందితో పుట్టినరోజు వేడుకలు
We demand immediate and unconditional release of all political prisoners- DSU
ఒక వైపు లాక్ డౌన్,కరోనా భయం...దళితులపై అగ్రకులాల‌ దాడి, కాల్పులు,5గురికి తీవ్రగాయాలు
మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం
కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ
కరోనా: పెట్టుబడిదారీ అన్యాయాన్ని ధ్వంసం చేయండి - 54 కమ్యూనిస్టు యువజన సంఘాల‌ ప్రకటన
Communist youth organizations make a joint statement on COVID-19 pandemic
కరోనా ముసుగులో బీజేపీ వార్షికోత్సవాలా? సిగ్గు సిగ్గు - న్యూడెమోక్రసీ
288 రోజుల ఆమరణ నిరాహార దీక్ష... కన్ను మూసిన ప్రఖ్యాత విప్లవ గాయకురాలు
ʹమానవ విషాదంలోనూ మెజార్టీ హిందూ మనస్తత్వాన్ని రెచ్చగొట్టడం కరోనా కంటే ప్రమాదకరం - విరసంʹ
Coronavirus : Editors Guild of India criticises govt stance on news coverage, objects to UP copsʹ action against The Wire
కరోనా : మీడియాను ప్రభుత్వం బెదిరిస్తోంది...మండిపడ్డ ఎడిటర్స్ గిల్డ్
లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న
నిజాలు మాట్లాడినందుకు సీనియర్ జర్నలిస్టుపై కేసు !
లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
more..


దేశంలో