నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..

నీ

(అమిర్ మాలిక్ ఆంగ్లంలో రాసిన ఈ వ్యాసాన్ని మోహన సుందరం తెలుగులోకి అనువాదం చేసి తన ఫేస్ బుక్ వాల్ పఎట్టారు. ఆ పోస్ట్ మీ కోసం)

మొదటిసారి కాల్పులు జరిగినప్పుడు అది మిమ్మల్ని కుదిపేసి ఉంటుంది. రెండోసారి.. ఆశ్చర్యచకితుల్ని చేసివుంటుంది. మూడోసారి.. "ఏదో సరేలే " అనుకోని ఉంటారు. జాగ్రత్త ! "రాజ్యహింస" మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మీ మెదడులోని ఒక భాగాన్ని ఆక్రమించేస్తోంది. మీ విలువల్ని ధ్వంసం చేసేస్తోంది. జాగ్రత్త ! "శాంతి"గా వుండటమంటే హింస ని ఆమోదించడమే. మీ హృదయాలు ఇప్పటికే దాన్ని ఆమోదించేశాయి. "శాంతి" అనేది ఎక్కడా ఉండదని మీకు తెల్సుకదా !
అది ఎక్కడా ఉండదు కాక ఉండదు. చివరకు మీ మనస్సుల్లో కూడా. మొదటిసారి కాల్పులు జరిపినప్పుడు మీరు స్పందించినంతగా, కోపోద్రిక్తులయినంతగా, రాసినంతగా.. తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే శాంతి లాంటి నిర్లిప్తత ఏదో మిమ్మల్ని ఆవరించుకుందన్న మాట. వ్యక్తిగతం నుంచీ.. రాజకీయం దాకా, గాంధీ నుంచీ.. అతని హంతకుల దాకా .. "శాంతి" అనేదే అబద్ధం

"బాబ్రీమసీదు" పై కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నెలకొని ఉన్న శాంతిని కోర్టు ప్రశంశించింది. న్యాయవ్యవస్థ చెప్పే అబద్ధాలు నీకెంత మాత్రమూ పనికిరావని కోర్టులకి తెల్సు. ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ విఫలమైపోతాయి. నువ్వు చచ్చిపోయేదాకా విఫలమౌతూనే ఉంటాయి. నీ చావు తర్వాత కూడా నిన్ను అవి విఫలం చేస్తూనే ఉంటాయి.

ఏంచేస్తావ్ ఇక నువ్వు? ఈ సరికే నీ శరీరం ఒక మాంసం ముక్కగా, కొన్ని ఎముకల కుప్పగా రాజ్యం సొంత ఆస్తిలో దాఖలు పర్చబడింది కదా ! ఇక నీ హింసనంతా నీ బుర్రలో నువ్వే మొయ్యి. నువ్వు శాంతిని కీర్తిస్తూ, దానికోసం రాజ్యం వైపు చేరిపోయావు కదా.

నువ్వు సాధారణత్వం కోసం నిరీక్షించావు. రాజ్యం తన బుల్లెట్లతో నీకు దాని అసాధారణత్వాన్ని ప్రసాదించింది. శాంతి ఎలాగైతే ఎక్కడా ఉండదో... సాధారణత్వం కూడా ఎక్కడా ఉండదు. శాంతి, సాధారణత్వం రెండూ కూడా అత్యంత పెద్ద సిగ్గుమాలిన పదాలు.

మొదట ఇది "యుద్ధం" అని ఒప్పుకో. అప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకో. నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు. ప్రేమని వ్యాపింపజెయ్యి. పీడనను, అణచివేతను అంతం చేద్దామని పిలుపునివ్వు. న్యాయం కోసం మాట్లాడు. స్వేచ్ఛ కోసమే న్యాయమైన వాదన చెయ్యి . సంఘీభావ క్షితిజ సమాంతర రేఖని మరింత వెడల్పుగా.. విశాలంగా చెయ్యి. ప్రేమ, న్యాయం, స్వేచ్ఛ, సంఘీభావం అనే పదాలు మాత్రమే ఉంటాయి. అవి కేవలం నోటి మాటలకందవు. ఎందుకంటే అవి అత్యున్నత విలువలు కదా !

#జమియా
#షాహిన్ బాగ్
#ఘెట్టో
#ఫాసిజాన్ని అంతం చేద్దాం.

(సీనియర్ జర్నలిస్ట్ Amir Malik పోస్ట్... )

Keywords : jamia, shaheen bagh, rss, firing
(2024-03-23 21:35:42)



No. of visitors : 522

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నీ