include 'men';
?>
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
50 రోజులకు పైగా ఢిల్లీ షాహీన్ బాగ్ లో జరుగుతున్న నిరసనల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. నిరసన కారులు ఆ ఏరియా నుండి వాహనాలను వెళ్ళనివ్వడం లేదని చివరకు స్కూల్ బస్సులు, అంబులెన్సులను కూడా వెళ్ళనివ్వడం లేదని బీజేపీతో పాటు వారి పోలీసులు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రచారంలో నిజముందా ? చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది షాహీన్ బాగ్ ఉద్యమకారులా లేక పోలీసులా? షాహీన్ బాగ్ దగ్గరలోని సరితావిహార్ లో నివాసముంటూ ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న పియా సేథ్ అనే యువతి మాటలు విందాం ఒక్కసారి.
ʹʹనేను ఢిల్లీలోని సరితా విహార్‌లో ఉంటాను, అంతకుముందు నేను బోధించే పాఠశాలకు నా ప్రయాణ సమయం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే, అయితే గత కొన్ని వారాలుగా కలిండి కుంజ్ రహదారి మూసివేయడం వల్ల ఇది రెట్టింపు అయింది. ఇది షాహీన్ బాగ్ నిరసనకారుల వల్ల కాదు. వారు నా స్కూల్ బస్సును ఆపడం లేదు.ʹʹ
ʹʹదీనికి అసలు కారణం పోలీసులు మొత్తం ప్రాంతాన్ని మూసివేసిన పోలీసులు ఎవ్వరినీ అటువైపు వెళ్ళనివ్వరు. దీని వెనుక వాళ్ళ ఆలోచన ఏమిటంటే... మనకు అక్కడ కూర్చున్న నిరసనకారుల మీద వ్యతిరేకత రావాలని.ʹʹ
ʹʹనోయిడా వైపు నుండి కలిండి కుంజ్ వరకు బారికేడ్లు కట్టారు. అక్కడ మా స్కూల్ బస్ ను ఆపి (అప్పుడు నేను స్కూల్ బస్సులో ఉన్నాను) మా బస్సుకు ప్రత్యేక అనుమతి లేనందున అక్కడి నుండి వెళ్ళకూడదని చుట్టూ తిరిగి వెళ్ళమని పోలీసులు ఆదేశించారు. మా స్కూల్ బస్ ను ఆ ప్రాంతం నుండి అనుమతించమని అడగడానికి మా స్కూల్ అధికారులు ప్రతిరోజూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి రోజంతా అక్కడే నిలబడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.
కమ్యూనికేషన్ ఎందుకు లేదు?
నిరసనకారులతో ప్రభుత్వం కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. వారి మానాన వారిని వదిలేశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించడంలేదు. అందువల్ల ఎంతో కాలంగా వాళ్ళక్కడే కూర్చోవలసి వచ్చింది. ప్రభుత్వం వారితో మాట్లాడు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా !
వారు నా లాంటి భారతీయులే. నాకు ఉన్నంతగా అన్ని హక్కులు ఉన్న ఈ దేశ పౌరులే. మాకు నిరసనకారులను కాదు తుపాకులు పట్టుకొని అక్కడున్న పోలీసులను చూస్తే మాకు భయమేస్తోంది.
షాహీన్ బాగ్ లోపల అనేక చిన్న,చిన్న పాఠశాలలు ఉన్నాయి, అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే అవి ఎలా నడుస్తాయి ? నాకు అక్కడ స్నేహితులు ఉన్నారు, వారు బయటకు వస్తున్నారని మరియు బయట సూర్యుడిని ఆనందిస్తున్నారని నాకు చెప్పారు. హింసాత్మక నిరసనల్లో మీరు సూర్యుడిని ఆస్వాదించగలరా?
(ది క్వింట్ సౌజన్యంతో)
Keywords : shaheen bagh, bjp, school bus, police
(2024-03-24 12:20:31)
No. of visitors : 710
Suggested Posts
| సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టుపౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. |
| నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులుఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు. |
| మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసిCAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది. |
| శాంతి ప్రదర్శనపై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులుఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై |
| CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారంపౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది. |
| స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసుపౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది. |
| బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న కోర్టుకర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. |
| CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శనలు ఆపక పోతే |
| బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. |
| కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడిజవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్‌లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి.
బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..