కరోనా: పెట్టుబడిదారీ అన్యాయాన్ని ధ్వంసం చేయండి - 54 కమ్యూనిస్టు యువజన సంఘాల‌ ప్రకటన

కరోనా:

ప్రపంచ వ్యాప్తంగా వున్న 54 కమ్యూనిస్టు యూత్ ఆర్గనైజేషన్లు ఒక ఉమ్మడి ప్రకటనలో కోవిడ్-19 గత్తర సందర్భంలో ప్రజారోగ్యాన్ని, కార్మికులను, యువతను కాపాడడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
మొదటగా గ్రీసు కమ్యూనిస్టు యువత (KNE) చేసిన ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా 54 కమ్యూనిస్టు యూత్ ఆర్గనైజేషన్లు సంతకం చేశాయి. ప్రపంచ యువతకు ఆ ప్రకటన ʹపోరాటం, సంఘీభావం, ఆశావాదంʹ అనే సందేశాన్ని పంపింది. ʹఈ కష్ట కాలంలో మీ వెంట కమ్యూనిస్టు యువత వున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం: ʹమనం విజయాన్ని సాధిస్తాం. ఎవ్వరూ ఒంటరిగా లేరు. ఇది సంఘీభావం తెలపాల్సిన సమయం, మనమంతా కలిసి ఈ పరిస్థితిని అధిగమిద్దాం.ʹ

ఈ ఉమ్మడి ప్రకటన యితర విషయాలతో పాటు ప్రజా ఆరోగ్య వ్యవస్థలలో వున్న తీవ్ర లోపాలను ప్రస్తావిస్తూ ʹఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రణాళికలను పెట్టుబడిదారుల లాభాల కోసం వ్యాపారీకరణ చేయడం వల్ల పనిలోంచి తొలగించడం, వేతనాల్లో కోతలాంటి కార్మికవర్గవ్యతిరేక చర్యలు చేపట్టి ఆ భారాన్ని పెట్టుబడిదారులు కార్మికుల భుజాలపై మోపారు.ʹ అని వివరించింది.

"కోవిడ్ -19 నివారణ కోసం వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి జరుగుతున్న శాస్త్రీయ ప్రయత్నాల గురించి కూడా క్రూర సామ్రాజ్యవాదులు పోటీ పడుతున్నారు. ఉత్పత్తిలో వుండే పెట్టుబడిదారీ అరాచకత్వం ప్రాథమిక మానవ అవసరాలను తీర్చదు ʹ
పరికరాల కొరత, యితర యిబ్బందులు ఎన్ని ఉన్నప్పటీకీ కరోనా గత్తరతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బందికి కమ్యూనిస్టు యువత కృతజ్ఞతలు తెలిపింది. వైరస్ సోకిన వారికి సానుభూతిని తెలియచేసింది. అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియచేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న చైనా క్యూబా రష్యా లాంటి దేశాలకు వందనాలు తెలిపింది.

ʹకోవిడ్ -19 కి వ్యతిరేకంగానూ, అదే సమయంలో, అన్యాయానికి వ్యతిరేకంగానూ, అన్యాయాన్ని విస్తరించడానికి ఈ వైరస్‌ను ఉపయోగించుకుంటున్న వారికి వ్యతిరేకంగానూ కూడా మేము పోరాడుతున్నాం. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభ భారాన్ని కార్మికవర్గం, యువత భుజాలపై మోపి, తిరిగి మనల్నే చెల్లించమని అడిగే పెట్టుబడిదారీ వ్యవస్థతో మేము పోరాడుతున్నాం.ʹ

ʹసోషలిజం అవసరమనీ, అది రావడానికి నేడు సరియైన సమయమనీ మరోసారి రుజువైంది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నివారణ, ఆసుపత్రులు, వైద్య, నర్సింగ్ సిబ్బంది, మందులు, ప్రయోగశాలలు, పరీక్షలు లాంటి ప్రజల హక్కులను, అవసరాలను సోషలిజం మాత్రమే నెరవేరుస్తుంది.ʹ

ʹమేము, యువతయైన పురుషులము, మహిళలమూ, వైరస్ నుండి మమ్మల్ని, ఇతరులను రక్షించుకోవడానికి మాస్క్‌లు ధరిస్తున్నామే తప్ప డిమాండ్లను నినదించే మా ధ్వనిని ఏ మాత్రం తగ్గించడం లేదు!ʹ.
ʹప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య, సంక్షేమ వ్యవస్థలను బలిష్టపరఛాలి; రక్షణకు అవసరమైన చర్యలను చేపట్టాలి; కార్మికుల హక్కులను పరిరక్షించాలి; ఆర్థికపర ఆంక్షలను, ఆటంకాలను తొలగించాలి; సామ్రాజ్యవాద జోక్యం, నాటో లాంటి సంస్థలు చేసే మిలిటరీ కవాతులను ఆపివేయాలి.ʹ

గురువారం, ఏప్రిల్ 2, 2020.
Communist Youth of Austria

Bangladesh Youth Union

Bangladesh Youth/Students Union

Young Communists of Belgium

Communist Youth of Bolivia

Communist Youth Union, Brazil

Young Communist League of Britain

Young Communist League of Canada

Young Socialists of the Socialist Workers Party of Croatia

United Democratic Youth Organization, Cyprus

Communist Youth Union, Czech Republic

Communist Youth of the Communist Workerʹs Party of Finland

Union of the Communist Youth of France

Socialist German Workers Youth

Communist Youth of Greece

Communist Youth of Guatemala

All India Youth/Students Federation

Tudeh Youth of Iran

Workersʹ Party Youth (Ireland)

Connolly Youth Movement, Ireland

Young Communist Youth Of Israel

Front of the Communist Youth, Italy

Jordanian Democratic Youth Union

Union of Lebanese Democratic Youth

Federation of Young Communists, Mexico

National Youth Federation of Nepal

Communist Youth Movement of the Netherlands

Youth of the Communist Party of Macedonia, North Macedonia

Democratic Students Federation, Pakistan

Democratic Youth Federation, Pakistan

Palestinian Communist Youth

Palestinian Peopleʹs Party youth

Paraguayan Communist Youth

Peruvian Communist Youth

Youth of Communist Party of Poland

Portuguese Communist Youth

Union of Socialist Youth, Romania

Leninist Communist Youth Union of the Russian Federation

Revolutionary Communist Youth League (Bolsheviks), Russia

Young Communist League of Yugoslavia, Serbia

Young Communist League of South Africa

Communist Youth Union of Spain

Collectives of Young Communists, Spain

Socialist Students Union, Sri Lanka

Socialist Youth/Students Union, Sri Lanka

Communist Youth of Sweden

Syrian Communist Youth Union - Khaled Bagdash Youth

Communist Youth of Turkey

League of Young Communists USA

Keywords : Communists, youth organizations, covid 19, corona
(2024-03-22 15:17:55)



No. of visitors : 802

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కరోనా: