ఆవును చంపడాన్ని నిషేధిస్తూ దేశవ్యాప్త చట్టం ?

ఆవును

ఆవు మాంసాన్ని తినడం పై దేశ వ్యాప్తంగా నిషేధం విధించనున్నారా ? దీనిపై హిందుత్వ సంస్థల నుండి, బాబాలు, స్వాములనుండి పెరుగుతున్న డిమాండ్లు చూస్తుంటే నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయనిపిస్తోంది. కొందరు బీజేపీ నేతలు , కాంగ్రెస్ నేతలు కూడా నిషేధానికి అనుకూలంగా గళం విప్పుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో ఆవును చంపి తిన్నాడనే అనుమానంతో 50 ఏళ్ల అఖ్లాక్‌ హత్యకు గురైనప్పటినుంచీ గోహత్య నిషేధానికి సంబంధించిన హిందుత్వ సంస్థల డిమాండ్లు ఊపందుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రంలో గోహత్యపై నిషేధం అమలులో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం ఎందుకు అమలు చేయలేరని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప్రశ్నించారు. వెంటనే దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. మరో వైపు దేశవ్యాప్తంగా గో హత్యను నిషేధిస్తూ చట్టం తెస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిషేధం విధించామని గుర్తు చేశారు. అసలు స్వాతంత్ర్యానికి పూర్వమే 1930లో గోహత్య నిషేధంపై తీర్మానం చేసిందని చెప్పారు. మొత్తానికి ఆవును చంపకుండా, మాంసం తినకుండా దేశవ్యాప్త చట్టం తెచ్చేందుకు గ్రౌండ్ ను సిద్దం చేస్తున్నట్టు కనపడుతోంది.

Keywords : Cow Slaughter, Hindutva, Baba Ramdev, Divijay singh, BJP, Congress
(2024-04-25 02:54:22)



No. of visitors : 1517

Suggested Posts


అక్లాక్ ఇంట్లో ఉన్నది బీఫ్ కాదు మటన్ - ఫోరెన్సిక్ నిపుణులు

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఆవు మాంసం తిన్నాడనే ఆరోపణలపై అక్లాక్ అనె వ్యక్తిని ఓ మతోన్మాద గుంపు కొట్టి చంపి ఘటనకు సంభంధించి అక్లాక్ నివాసంలో ఉన్నది బీఫ్ కాదని మటన్ అని ఫోరెన్సిక్ నివేదిక....

అమ్మాయిలూ... అబ్బాయిలతో మాట్లాడొద్దు?!

విద్యార్థినులెవరూ లంచ్‌కని క్యాంపస్ నుంచి బైటకు వెళ్లకూడదు. క్లాసులకు బ్రేక్ ఇచ్చినప్పుడు అమ్మాయిలెవరూ అబ్బాయిలను కలవకూడదు. గోరింటాకును అరచేతికి మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా క్లాస్ గైడ్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే.....

Violence erupts in Varanasi over Ganesh idol immersion

Violence erupted when what was initially a peaceful march of some religious organisations against police action during a recent sit-in protest in the issue turned violent when some people began pelting stones at policemen accompanying the group.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆవును