కరోనా,లాక్ డౌన్: మావోయిస్ట్ పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ ప్రకటన‌


కరోనా,లాక్ డౌన్: మావోయిస్ట్ పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ ప్రకటన‌

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో... కరోనా లాంటి వైరస్ లు విజృంభించడానికి సామ్రాజ్యవాదమే కారణమని, సామ్రాజ్య వాదాన్ని ఓడించి పెట్టుబడీ దారి వ్యవస్థను కూల్చి సోషలిజం, తద్వారా కమ్యూనిజం స్థాపించడమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ మావోయిస్టు పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో కరోనా వ్యాపించడానికి, అనేక మంది మరణించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత అని ఆమె ఆరోపించారు. అరుణ ప్రకటన పూర్తి పాఠం కోసం పై వీడియోను చూడండి.

Keywords : maoists, visakhapatnam, aruna, corona, lockdown
(2020-10-19 12:10:55)



No. of visitors : 1677

Suggested Posts


0 results

Search Engine

ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపు
కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం
పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు
కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం -ఎన్. వేణు గోపాల్
గ్రామాల్లో మళ్ళీ దొరల రాజ్యం...టీఆరెస్ పాలనపై మావోయిస్టుల మండిపాటు
కేరళ: మావోయిస్టు జలీల్ ది హత్యే అని రుజువు చేస్తున్న ఫోరెన్సిక్ రిపోర్టు
హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్
రేప్ జరగలేదు, వెన్నెముక విరగలేదు, నాలుక కోయలేదు... పోలీసుల దుర్మార్గపు ప్రకటనలు
దళిత బాలికపై అత్యాచారం...వెన్నెముక విరిగిపోయింది...శ్వాస ఆగిపోయింది
బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


కరోనా,లాక్