నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత ప్రచండను విమర్షించినందుకు జర్నలిస్టు అరెస్టు


నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత ప్రచండను విమర్షించినందుకు జర్నలిస్టు అరెస్టు

నేపాల్

నేపాల్ మాజీ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సిపిఎన్) చైర్మన్ పుష్ప కుమార్ దహల్ ఎలియాస్ ప్రచండ ను సోషల్ మీడియాలో విమర్శించినందుకు నేపాలీ జర్నలిస్ట్, రేడియో నేపాల్ బోర్డు సభ్యుడు దీపక్ పాథక్ అరెస్టయ్యారు.

ఖాట్మండు నుండి వచ్చిన వార్తల కథనం ప్రకారం, ఏప్రిల్ 30 ఉదయం రాజధాని నగరంలోని జాడిబుటి ప్రాంతంలోని తన నివాసం నుండి పాథక్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళారు . సైబర్ బ్యూరో ఆఫ్ నేపాల్‌తో ఎస్‌ఎస్‌పి నబీంద్ ఆర్యల్, జర్నలిస్టు అరెస్టును ధృవీకరించారు, "మేము అతనిని ʹఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ ఆక్ట్ʹ క్రింద అరెస్టు చేసాము." అని నబీంద్ ఆర్యల్ తెలిపారు.

ʹʹమాజీ ప్రధాని ప్రచండపై విమర్షలు చేసినట్టు దీపక్ పాథక్ పై మేము ఫిర్యాదు అందుకున్నాము. కోర్టు అనుమతితో అతన్ని అరెస్ట్ చేసాము ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందిʹʹ అని ఆయన అన్నారు.

ఏప్రిల్ 10 న దీపక్ పాథక్ తన‌ ఫేస్ బుక్ సందేశంలో, ప్రచండ‌ గా ప్రసిద్ది చెందిన దహల్ ను అమెరికన్ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ తో పోలుస్తూ అతన్ని "కిల్ గేట్స్" అని సంభోదించాడు. "విప్లవం పేరిట" దహల్ డబ్బు సంపాదించాడని అతను ఆరోపించాడు. అయితే ఈ విషయంపై ఎవరు పిర్యాదు చేశారన్నది పోలీసులు వెల్లడించలేదు.

Keywords : nepal, prachanda, Communist Party of Nepal, Dipak Pathak,police arrested
(2020-06-03 18:59:28)No. of visitors : 199

Suggested Posts


Malkangiri fake encounter: No any response by the Nepalese Maoist Parties - Dr.Rishi Raj Baral , Nepal

Now Prachanda is known as the faithful puppet of Indian expansionism. We must be clear that, Prachanda is no more a Communist, not even a nationalist, now he is the true representative of neo-reactionary class—the comprador....

40 CPN Maoist cadres arrested

Police today arrested 40 leaders and cadres of Netra Bikram Chand-led Communist Party of Nepal from different places of Kathmandu.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


నేపాల్