include 'men';
?>
అక్లాక్ ఇంట్లో ఉన్నది బీఫ్ కాదు మటన్ - ఫోరెన్సిక్ నిపుణులు
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఆవు మాంసం తిన్నాడనే ఆరోపణలపై అక్లాక్ అనె వ్యక్తిని ఓ మతోన్మాద గుంపు కొట్టి చంపి ఘటనకు సంభంధించి... అక్లాక్ నివాసంలో ఉన్నది బీఫ్ కాదని మటన్ అని ఫోరెన్సిక్ నివేదిక తేల్చి చెప్పింది. ఈమేరకు పోలీసు అధికారులకు నివేదిక కూడా అందజేసింది. వివరాలు.. దాద్రిలో సంఘటన తర్వాత అక్టోబర్ 28వ తేదీన పోలీసులు అక్లాక్ నివాసంలో రిఫ్రిజరేటర్ నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా పరీక్షించగా అది పశు మాంసం కాదని తేలింది. అయినా దానిని మళ్లీ మధురలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. అక్లాక్ నివాసంలో లభించింది పశు మాంసం కాదని మటన్ అని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.
ఆరోజే అక్లాక్ భార్య ఏడుస్తూ ప్రశ్నించింది. తమ ఇంట్లో ఉన్నది బీఫ్ కాదని తేలితే నా భర్త ప్రాణాలు తెచ్చిస్తారా అని ? వాళ్ళింట్లో ఉన్నది బీఫ్ కాదు మటన్ అని ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అయినా దీనికి కూడా మతోన్మాదుల దగ్గర ఓ సమర్దింపు ఉండే ఉంటుంది.
Keywords : Uttarpradesh, Beef, Mutton, forensic report, Murder
(2024-03-20 18:44:51)
No. of visitors : 3047
Suggested Posts
| ఆవును చంపడాన్ని నిషేధిస్తూ దేశవ్యాప్త చట్టం ?ఆవు మాంసాన్ని తినడం పై దేశ వ్యాప్తంగా నిషేధం విధించనున్నారా ? దీనిపై హిందుత్వ సంస్థల నుండి, బాబాలు, స్వాములనుండి పెరుగుతున్న డిమాండ్లు చూస్తుంటే నిషేధం విధించే దిశగా అడుగులు పడుతున్నాయనిపిస్తోంది |
| అమ్మాయిలూ... అబ్బాయిలతో మాట్లాడొద్దు?!విద్యార్థినులెవరూ లంచ్కని క్యాంపస్ నుంచి బైటకు వెళ్లకూడదు. క్లాసులకు బ్రేక్ ఇచ్చినప్పుడు అమ్మాయిలెవరూ అబ్బాయిలను కలవకూడదు. గోరింటాకును అరచేతికి మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా క్లాస్ గైడ్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే..... |
| Violence erupts in Varanasi over Ganesh idol immersionViolence erupted when what was initially a peaceful march of some religious organisations against police action during a recent sit-in protest in the issue turned violent when some people began pelting stones at policemen accompanying the group..... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..