అమెరికాలో బుసలు కొడుతున్న జాత్యాహంకారం...మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన తెల్ల పోలీసు


అమెరికాలో బుసలు కొడుతున్న జాత్యాహంకారం...మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన తెల్ల పోలీసు

జార్జిఫ్లాయిడ్‌ హత్యపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలోనే అమెరికాలో జాత్యహంకారం మరోసారి బుసలు కొట్టింది. అమాయకుడైన 27 ఏళ్ల నల్ల జాతీయుడు ʹరేషార్డ్‌ బ్రూక్స్ʹ‌ను పోలీసులు అమానుషంగా పొట్టనబెట్టుకున్నారు. శుక్రవారం రాత్రి జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో ఉన్న వెండీస్‌ రెస్టారెంట్‌ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌కు సమీపంలో కారు పార్క్‌ చేసి అందులో నిద్రిస్తున్న బ్రూక్స్‌కు, పోలీసులకు మధ్య వాగ్వివాదం పోలీసుల కాల్పుల దాకా వెళ్లింది. గ్యారెట్‌ రోల్ఫీ అనే పోలీస్‌ అధికారి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో బ్రూక్స్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన కాసేపటికే అతను చనిపోయాడు.

కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఇద్దరు నల్లజాతీయులు శ్వేతజాతి దుర్హంకారానికి గురికావడం అమెరికాలో దిగజారుతున్న మావన హక్కుల పరిస్థితికి దర్పణం పడుతోంది. బ్రూక్స్‌ కాల్చివేతపై అట్లాంట్లా నగరం నిరసనలతో మరోసారి అట్టుడుకుతోంది. బ్రూక్స్‌ను ఏ వెండీస్‌ రెస్టారెంట్‌ దగ్గర కాల్చి చంపారో ఆ రెస్టారెంట్‌ నిరసనకారుల ఆగ్రహానికి కాలి బూడిదయింది.

బ్రూక్స్‌ హత్యకు బాధ్యుడైన పోలీస్‌ అధికారిని కఠినంగా శిక్షించాలని, జాత్యహంకార దాడులకు తెరదించాలని కోరుతూ శనివారం అంతర్‌ రాష్ట్ర జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధించారు. బ్రూక్స్‌ను పోలీస్‌ అధికారి కాల్చి చంపిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
అట్లాంటాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నగర పోలీసు చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను తాను అమోదించినట్లు మేయర్‌ కీషా లాన్స్‌ బాటమ్స్‌ తెలిపారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా ఆందోళనకారులు మరోసారి వీధుల్లోకి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్వ్కాడ్‌ కార్లను అడ్డుపెట్టారు.
డ్రైవ్‌త్రూ లైన్‌పై కారు ఉంచి బ్రూక్స్‌ నిద్రిస్తున్నారన్న సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనకు సోబ్రియటీ(బ్రీతింగ్‌) టెస్టు నిర్వహించారు. అందులో ఫెయిలవడంతో బ్రూక్స్‌ని అదుపులోకి తీసుకునేందుకు ఇద్దరు పోలీసు అధికారులు ప్రయత్నించగా పోలీసులకు చెందిన టేజర్‌తో అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని జార్జియా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ పేర్కొంది. ఈ సమయంలో బ్రూక్‌ టేజర్‌ను పోలీసుల వైపు చూపించగా.. గ్యారెట్‌ రోల్ఫీ అనే పోలీసు ఆధికారి బ్రూక్‌పై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. దీంతో అతడు అక్కడికక్కడే నేలపై కుప్పకూలడం స్థానికులు తీసిన లేదా రెస్టారెంట్‌కు చెందిన వీడియోల్లో ఉందని పోలీసులు తెలిపారు. ప్రాణాంతకం కాని టేజర్‌ ఆయుధాన్ని చూపించినంత మాత్రాన ఆ యువకుడిపై కాల్పులు జరిపే హక్కు పోలీసులకు లేదు, ఎదుట వ్యక్తి తుపాకీని ఎక్కుపెట్టినప్పుడు మాత్రమే ఎదురు కాల్పులకు దిగే అధికారం ఉంటుందని బ్రూక్స్‌ కుటుంబ తరపు న్యాయవాది మీడియాతో అన్నారు.

Keywords : america, USA, Man killed by Atlanta Police outside Wendyʹs identified, Rayshard Brooks
(2020-09-18 01:20:16)No. of visitors : 272

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

What happens when youʹre about to die? Chemists explain exactly how death feels

The American Chemical Society has explained exactly what goes on in your brain when (for instance) somebody plunges a woodmanʹs axe into your torso.....

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


అమెరికాలో