అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా


అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా

అస్సాం

అస్సాం సామాజిక కార్యకర్త..క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి నాయకుడు ప్రస్తుతం గువహటిలో జైలులో ఉన్న అఖిల్‌ గొగోయ్‌కు కరోనా సోకిందని ఆయన తరుపు న్యాయవాది శంతను భర్తకుర్‌ గురువారం తెలిపారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. చికిత్స కోసం ఆయనను ఎక్కడకు తీసుకువెళతారో తనకు తెలియదని శంతను చెప్పారు. ఐదు నెలలుగా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న గొగోయ్‌ అనుచరులు ఇద్దరికీ కరోనా సోకింది. దీంతో గొగోరు కరోనా బారిన పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో గొగోయ్‌ని విడుదల చేయాలని కోరుతూ బెయిల్‌ దరఖాస్తు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకరంగా గత డిసెంబర్‌లో నిరసనలు చేపట్టడంతో క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి(కెఎంఎస్‌ఎస్‌) నేతలు అఖిల్‌తో పాటు మరో ముగ్గుర్ని అసోం పోలీసులు అరెస్టు చేశారు.

Keywords : akhil gogoy, assom, gouhati jail, corona
(2020-08-09 23:30:28)No. of visitors : 167

Suggested Posts


ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !

ఈనెల 3న రాష్ట్రంలోని నల్బరి జిల్లా కోయిహటాలో చెట్టుకు ఒక జెండా కట్టి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారమందించారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలని జెండాపై అరబిక్‌లో రాసి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జెండాను

అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష

మావోయిస్టు అనే ఆరోపణలతో అస్సాం గౌహతి జైల్లో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్‌ను విడుదల చేయాలని, మరొకొన్ని తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 12వందల మంది ఖైదీలు

లాల్ సలాం..కామ్రేడ్..లెనిన్... అంటే కేసులు !

లాల్ సలాం...కామ్రేడ్..లెనిన్...ఈ పదాలు పాలకులను ఎట్లా భయపెడుతున్నాయో అర్దమవుతోంది. ఆ పదాలు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అందుకే ఆ పదాలు వాడినవారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఫేస్ బుక్ లో లెనిన్ ఫోటో అప్లోడ్ చేశాడని, లాల్ సలామ్, కామ్రేడ్ అనే పదాలు వాడాడని అస్సాం కు చెందిన బిట్టు సోనోవాల్ అనే సామాజిక కార్యకర్తపై

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


అస్సాం