వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !


వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !

వరవరరావు,సాయిబాబాలను


ప్రముఖ కవి, రచయిత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 520 మంది కవులు, రచయితలు, కళాకారులు భారత ప్రధాన న్యాయమూర్తికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం...

వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి
తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి
తేదీ: 22?07?2020
గౌరవనీయులు శ్రీ శరద్ అరవింద్ బొబ్డే
భారత ప్రధాన న్యాయమూర్తి గారికి

గౌరవనీయులు శ్రీ ఉద్ధవ్ థాకరే,
ముఖ్యమంత్రి,
మహారాష్ట్ర గారికి

గౌరవనీయులు
శ్రీ దీపాంకర్ దత్తా,
ప్రధాన న్యాయమూర్తి,
బాంబే హైకోర్టు గారికి

విషయం: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు, జి.ఎన్.సాయిబాబాల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని వినతి
భీమా కొరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, గత 22 నెలలుగా నవీ ముంబయి జైలులో ఉన్న విప్లవ కవి 80 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా ఆయనకు కరోనా కూడా రావడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు సమాజంలోనే కాదు, భారతదేశంలోనే సుప్రసిద్ధులైన రచయిత, సామాజిక కార్యకర్త వరవరరావు సుమారు అరవై ఏళ్లుగా సాహిత్య, సామాజిక రంగాల్లో ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన రచనలు సుమారుగా అన్ని భారతీయ భాషల్లోకే కాక, ఇంగ్లీషు, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి వివిధ దేశాల భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన తెలుగు సమాజానికి, భారతదేశానికి చెందిన అద్భుత సాంస్కృతిక సంపద. అటువంటి వ్యక్తి సుమారు రెండేళ్లుగా విచారణ ఖైదీగా దుర్భర జైలు జీవితం గడుపుతూ ఈరోజు మాటలు కూడదీసుకోలేని స్థితికి రావడం తీవ్రంగా విచారించవలసిన విషయం. తన పనులు తాను సొంతంగా చేసుకోలేని స్థితిలో కూడా ఆయన్ని నిర్బంధంలో ఉంచడం అమానవీయం. ఆయన కేసు విచారణ ఇప్పటికీ ఏమాత్రం ముందుకుపోలేదు గానీ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూనే ఉన్నారు. ఏ సదుపాయాలు లేని కిక్కిరిసిన జైల్లో కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి ఆయన్ని విడుదల చేయాలని ఇప్పటికే ప్రజాస్వామికవాదులు, రచయితలు పలుమార్లు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. మేం ఆందోళన చెందినట్లుగానే ఆయనకు కరోనా కూడా సోకింది. తమ కస్టడీలో ఉన్న మనిషి పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఎంతమాత్రమూ చట్టబద్ధం, నైతికం కాదు. NHRC ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయనకు మంచి వైద్యం అందించడంతో పాటు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. చట్టప్రకారం బెయిల్ పొందడం ఆయన హక్కు కూడా. మానవీయ దృష్టితో ఆలోచించినా ఆ వయసులో, అంతటి అనారోగ్యంలో ఆయనకు కుటుంబసభ్యులతోడు, సంరక్షణ చాలా అవసరం. కాబట్టి ఆయన్ని వెంటనే విడుదల చేయాలి.
ఇదే సమయంలో నాగపూర్ అండా సెల్లో 90 శాతం అంగవైకల్యంతో, 19 రకాల ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, రచయిత, మేధావి, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాను కూడా వెంటనే పెరోల్ మీద గాని బెయిల్ పై గాని విడుదల చేయాలని, వారి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత న్యాయవస్థ మీద, ప్రభుత్వం మీద ఉందని గుర్తుచేస్తున్నాం. అలాగే కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాజకీయ ఖైదీలుగా ఉన్న ప్రజాస్వామికవాదులందర్నీ విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

1. బి.విజయభారతి 2. గుంటూరు లక్షీనరసయ్య 3. వివిన మూర్తి4. గోగు శ్యామల5. జయధీర్ తిరుమల రావు6. అల్లం నారాయణ 7. ఖాదర్ మొహియుద్దీన్8. మెర్సీ మార్గరెట్9. ఓల్గా10. సంగిశెట్టి శ్రీనివాస్11. కాత్యాయని విద్మహే12. జి.కళ్యాణ రావు 13. అఫ్సర్14. డా. జిలుకర శ్రీనివాస్ 15. కె.ఎన్.మల్లీశ్వరి16. అనిశెట్టి రజిత17. అల్లం రాజయ్య18. రత్నమాల19. కె.శివారెడ్డి20. నందిని సిధారెడ్డి21. దేవీప్రియ22. యాకూబ్23. కె.శ్రీనివాస్ 24. నాళేశ్వరం శంకరం
25. వాసిరెడ్డి నవీన్ 26.విమల27.నలిమెల భాస్కర్ 28.కత్తి మహేష్29.అరణ్యకృష్ణ30.నందిగం కృష్ణారావు 31.బాల సుధాకర మౌళి32.వెల్దండి శ్రీధర్33.కుప్పిలి పద్మ34.తులసి చందు35.డా. పసునూరి రవీందర్36.దేశరాజు37.ఉషా యస్ డానీ38.అట్టాడ అప్పలనాయుడు39.సుద్దాల అశోక్ తేజ40.గొరుసు జగదీశ్వరరెడ్డి41.పి.సత్యవతి42.కొప్పర్తి 43.సిరికి స్వామి నాయుడు44.సుజాత సూరేపల్లి45.విమలక్క46.యం.వినోదిని47.అన్వర్, ఆర్టిస్ట్48.శివాజీ, ఆర్టిస్ట్49.ఏలే లక్ష్మణ్ 50.మృత్యుంజయ51.అరసవిల్లి కృష్ణ 52.వకుళాభరణం రామకృష్ణ53.సింగమనేని నారాయణ54.ప్రొ.రాచపాలెం చంద్రశేఖరరెడ్డి55.వేమన వసంతలక్ష్మి56.డా.శాంతి నారాయణ57.స్కైబాబా58.అన్వర్59.వేంపల్లి షరీఫ్60.ఎస్.కాత్యాయని61.అరుణ గోగులమండ62.రామా చంద్రమౌళి63.ఎకె ప్రభాకర్ 64.భూపతి వెంకటేశ్వర్లు65.దేవి66.రామా మెల్కోటే 67.వెంకట శిద్దారెడ్డి68.నారాయణస్వామి వెంకటయోగి69.కె.గీత70.దాసరి అమరేంద్ర71.బాసిత్72.సి.మృణాలిని73.శీలా వీర్రాజు74.కోయి కోటేశ్వరరావు75.జూకంటి జగన్నాధం76.సీతారాం77.మేడిపల్లి రవి కుమార్78.పెనుగొండ లక్ష్మి నారాయణ79.బిల్లా మహేందర్80.వొరప్రసాద్81.పులికొండ సుబ్బాచారి82.సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి83.భండారు విజయ84.కళ్యాణి ఎస్.జె85.పల్లేరు వీరాస్వామి86.కొండవీటి సత్యవతి87.కె.వరలక్ష్మి88.మధుజ్యోతి89.తాయమ్మ కరుణ90.జింబో91.దాసోజు కృష్ణమాచారి 92.దాసోజు లలిత93.బమ్మిడి జగదీశ్వరరావు94.సువర్ణముఖి95.వెలుగు రామినాయుడు96.మల్లిపురం జగదీశ్97.గంటేడ గౌరునాయుడు98.వెంకటకృష్ణ99.సుభాషిణి100. భూమన్101. ప్రతిమ102.బండి నారాయణస్వామి103.మంచికంటి104.సుంకోజి దేవేంద్రాచారి105.దివికుమార్106.కొత్తపల్లి రవిబాబు107.పరవస్తు లోకేశ్వర్108.చందు తులసి109.బి.అరుణ110.దుప్పల రవికుమార్111.మధురాంతకం నరేంద్ర112.అక్కినేని కుటుంబరావు113.ఒమ్మి రమేష్ బాబు114.అంకురం ఉమామహెశ్వరరావు115.ప్రసేన్116.అనిల్ డ్యాని117.శ్రీరాం పుప్పాల118.అద్దేపల్లి ప్రభు119.ఇంద్రవెల్లి రమేష్120.భరద్వాజ రంగావఝాల121.మల్సూర్, కళాకారుడు122.జాన్, కళాకారుడు123.కోటి, కళాకారుడు124.రాజనర్సింహ, కళాకారుడు 125.గీతాంజలి126.పాణి127. పి.వరలక్ష్మి128. రివేరా129. షేక్ పీర్లా మహమూద్130. దాదాహయత్131. రామాసుందరి132. వడ్డెబోయిన శ్రీనివాస్ 133. నర్సిం 134. చైతన్య పింగళి135. ఆర్కే పర్స్పెక్టివ్స్136. జి.నిర్మలాదేవి137. వి.చెంచయ్య 138. ఘంటశాల నిర్మల139. రమాదేవి చేలూరు140.సంగ్రాం 141.ఆలూరి లలిత 142.నల్లూరి రుక్మిణి 143. సి.యస్ఆర్ ప్రసాద్144. శాంతి ప్రబోధ145. తిరునగరి దేవకీదేవి146. కె.వి. రామలక్ష్మి147. డా.పతంగి వెంకటేశ్వర్లు148.చందు సుబ్బారావు149.క‌‌వినిఆలూరి 150.అసుర151. కోడూరు సుమన152. ఖలీదా పర్వీన్153. సతీష్ బైరెడ్డి154. శీలా సుభద్రాదేవి155. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి156. ఎస్.చిదంబరరెడ్డి157. ఆర్.పిచ్చయ్య158.ఎస్.వి.యస్.నాగాభూషణ్159.బండ్ల మాధవరావు160.గనార
161. డా.వంగాల సంపత్ రెడ్డి162. దేశరాజు163. రాధేయ164. డా.కాసుల లింగారెడ్డి165. వేముగంటి మురళి166. ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి167. బి.నర్సన్168. అశోక్ కుంబం169. దాసోజు కృష్ణమాచారి170. దాసోజు లలిత171. హెచ్చార్కె172. హరికిషన్173. ఆర్.శశికళ174. సజయ175. ప్రొ.దేవకి176. కోడం కుమారస్వామి177. మారుతి పౌరోహితం178. సమాతా రోష్ని179. ఎస్.జె.రవిప్రకాష్180. కెంగార మోహన్181. ఇనాయతుల్లా182. అనంతు చింతలపల్లి183. గోపగాని రవీంధర్184. ఆడెపు లక్ష్మణ్185. కర్ర ఎల్లారెడ్డి186. ఎ.నరసింహారెడ్డి187. భాస్కర్ పొట్టబత్తిని188. డా.కందాళ శోభారాణి189. ఎర్రోజు శ్రీనివాస్190. చిలువేరు అశోక్191. దెంచనాల జ్వలిత192. భూపతి వేదన193. శీరం శెట్టి కాంతారావు194. ఎం. మందాకిని195. వసంత కుమారి196. సుజాత సి197. సహజ198. భట్టు లక్ష్మినారాయణ199. భక్తవత్సల రెడ్డి200. మంథని శంకర్201. కె.బాబ్జి202.ఆలేరు హరగోపాల్, కవి.203.వడ్లశంకర్ కవి 204.నలిగంటి శరత్205.సాంబరాజు యాదగిరి206. పల్లేరు వీరస్వామి207.బ్రహ్మచారి(నిధి)208. పాలకుర్తి భుజేందర్
209. రాంకి 210.కాకరాల211.కాంతి212.శివలక్ష్మిపి.నారాయణ213. అరుణ్214.శేషుకొర్లపాటి215.మాభూమి సంధ్య
216. శివరాత్రి సుధాకర్217. లక్ష్మయ్య చెక్కిళ్ళ218. చైతన్య చెక్కిళ్ళ219. బుర్రా తిరుపతి220.అరణ్య221.మా సత్యం
222. సమున్నత223. వై.కరుణాకర్224.కెక్యూబ్ వర్మ225.అక్కిరాజు భట్టిప్రోలు226.సొదుం శ్రీకాంత్227.లావణ్య సైదీశ్వర్
228. శివలక్ష్మి పట్టెం229. ఇబ్రహీం నిర్గుణ్230. కరిముల్లా ఘంటసాల231. ప్రతిమ సాహి232.రవి కన్నెగంటి233.సుధ గోపరాజు234.గోరంట్ల సాహెబ్ పీరా235.వనజ సి236.శివరామకృష్ణ పెన్నా237.జ్ఞానప్రసూన శ్యామలపుత్రి
238.ఆయుబ్ మహమ్మద్239.దిలీప్ రెడ్డి240.రాజ్ కుమార్ బుంగ241.కోటేశ్వరరావు242. మొక్కపాటి సుమతి
243. జుగాష్ విలి, 244.భాస్కర్ బొడ్డు, సీనియర్ జర్నలిస్ట్245.కృష్ణ కానూరి246.శక్తి247.డా.ఇబ్రహీం షా248.స్టాలిన్ గాత్రం
249. గిరి గడ్డం250.బెందాళం కృష్ణారావు251. గడ్డం కృపానందం252.మొండి వెంకటేష్253.శ్రీనివాస్ చాగంటి254.రేణుకా దేవి
255. శ్రీనివాసమూర్తి256.శిఖా ఆకాష్257.కొలిచాల సురేష్258.ఆర్.కే.యం.పచుమర్తి259.వేనేపల్లి పాండురంగారావు
260. షేక్ కరిముల్లా261.రమేష్, జనవిజ్ఞాన వేదిక262.భాస్కర్ కరవది263.యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్264. రావెల సోమయ్య
265. శాంతిశ్రీ266.విజయ్ చంద్ర267.సాయే కుమార్ అనిసెట్టి268.మెట్టు రవీందర్269.పోటగాని సత్యనారాయణ, కవి
270. కామేశ్వరరావు వేల్పూరి271.జంగం శ్రీశైలం, కవి272.మురళి బుర్రా273.తైదల అంజయ్య274.ఆనందాచారి కటుకోజ్వల
275.ఎస్.జయ 276. శిరంసెట్టి కాంతారావు277.గురజాల రవీందర్, రచయిత278.బాటసారి, కవి279.హెలెనా హరిణి కెటి
280. లీలా వెంకటేశ్వరరావు 281. ఛాయా కృష్ణమోహన్282.సాబిర్ హుస్సేన్ సయ్యద్283.కెవి కూర్మనాధ్284.రాజేంద్రప్రసాద్ యలవర్తి285.గిరిగాని భిక్షపతి286.రషీద్287.లక్ష్మి కందిమళ్ళ288.కెంచ లక్ష్మినారాయణ289.ఉదయమిత్ర290.రాజేంద్రబాబు అర్విణి291.డా.తిరుపతి సందేవేణి292. ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్293.దామరకుంట శంకరయ్య 294.మిరప మాధవి295.చిల్లర రాధాకృష్ణ296.రాజేంద్రప్రసాద్ ధనరాసి 297.సత్యం వేమూరి298.వెంకటేశ్వరరెడ్డి కోట్ల299.పెద్దన్న మరబోతల300. సంధ్య
301. భార్గవ జి302.జమున పరుచూరి303.రాము304.ఆర్.కె. పర్స్పెక్టివ్స్ 305.బాల్ రెడ్డి మలుపు306.దెంచనాల శ్రీనివాస్
307. ఎం.నారయణ శర్మ308.కొల్లపురం విమల 309.రవీందర్ సంగవేని310.ప్రొఫెసర్ కె. సీతారామరావు 311.డా.ఏరుకొండ నరసింహుడు, 312.నల్లమోతు తిరుమల రావు313.రెడ్డి రత్నాకర్ రెడ్డి314.జి.ఉదయ315. బాలసాని రాజయ్య316.మేడక యుగంధరరావు317.అవునూరి సమ్మయ్య318.వెంకన్న319.మేఘరాజు320.మంజుల321.నాగేశ్వర్322.శాఖమూరి రవి
323. అంబటి నాగయ్య324.ఎస్.హరగోపాల్325.చందనం శ్రీకాంత్326.సయ్యద్ గఫార్327.పి.చంద్రశేఖర్ ఆజాద్
328. జీవన్, రచయిత329.డేగ విటి330.రాజు331.రోషన్332.పందుల సైదులు333.కె.శ్రీనివాసరావు334.డి.నరసింహ
335. ఎం.సోమయ్య336.విజయ్ కుమార్337.ఉజ్వల్, కవి338.ఉదయ్, కళాకారుడు339.అరుణ 340.వేములపల్లి రాధిక
341.మందరపు హైమావతి342.బి.జమిందార్343.పోగ్రెసివ్ ఫోరం344.సింగంపల్లి అశోక్ కుమార్345.కొప్పుల భానుమూర్తి 346.పి.పాండురంగ వరప్రసాద్ 347.శ్రీను మైత్రి348.శ్రీమాన్ చక్రవర్తుల349.సుమబాల350.రాజేశ్వరి కల్యాణం351.డా.మడత భాస్కర్352.చక్రవర్తి353.కొల్లాపురం విమల354.పార్థసారధి355.ఆలూరు రాఘవశర్మ356.పూదోట శౌరీలు357.వెల్దండ నిత్యానందరావు358.శాంతకుమారి359.బొడ్డ కూర్మారావు, 360.ములుగు శారద361.ప్రొ. శివుని రాజేశ్వరి362.ఎస్. ఆశాలత
363.బి. గిరిజ364.సూర్యకుమారి ఎస్.ఆర్365.ఎ. సునీత366.పరవస్తు ఫణిశయన సూరి367.కరణ్ చర్ల368.ఎస్.గోవిందరాజులు
369.డా. మాటూరి శ్రీనివాస్370.సుజాత వేల్పూరి371.భాస్కర్ కూరపాటి372.సి. సుజాత373.కత్తి పద్మ374.జహారా
375.వంగా యశోద376.మల్లీశ్వరి377.మండపాటి కామేశ్వర రాజు378.సేతుపతి ఆదినారాయణ379.పద్మ వంగపల్లి
380.ప్రశాంతి381.జామి తిరుమల382.వివిఎన్ రావు383.రవిశర్మ384.పి.దినకర్385.ప్రత్తి చిట్టిబాబు386.పోటు కళావతి
387.ఇందిరారాణి388.సుజాత గొట్టిపాటి389.దేవరకొండ సహదేవరావు390.ఎం. మాధవి391.ఎస్. రమ392.ఎస్. సీతాలక్ష్మి
393.ఎస్ ఆర్ లిస్సీ జోసెఫ్394.ఎం. కూర్మారావు395.బండారి సుజాత396.ప్రగతి, అనంతపురం397.కనీజ్ ఫాతిమా
398.అస్నాల శ్రీనివాస్ 399.శారదా హనుమాండ్లు400.డా.శ్రీనివాస్401.కల్యాణి పి402.ఎం.రాఘవాచారి 403.వీరబ్రహ్మచారి 404.డి.ఎల్.సుహాసిని405.రమేష్ బల్దేర్ బండి406. జి.యాదగిరి407.జి.చంద్రకళ408.నీలాదేవి409.సొన్నాయిల కృష్ణవేణి
410.విష్ణుప్రియ411.సింగరాజు రమాదేవి412.పిట్ట సాంబయ్య413.ఎలమంద414.ఏల్చూరి మురళీధరరావు 415.లక్ష్మి గోపరాజు
416.చుక్క శ్రీనివాస్417.చరసాల ప్రసాద్418.అమృతలత419.టి.సుదర్శన్420.విద్యాదేవి421.వర్ష భార్గవి422.క‌న్నెగంటి రామారావు423.పులి జమున424.దీప్తి425.అంకురం సుమిత్ర426.అనిశెట్టి శంకర్427.వంగల సంతోష్428.మోహన్ బైరాగి
429.నెల్లుట్ల రమాదేవి430.మోటపలుకుల రమేష్431.సురేష్ కొలిచర్ల 432.బూర రాజశేఖరరావు433.గట్టు రాధిక434.నిధి
435.ఉష436.డి.సుబ్రహ్మణ్యం437.డి.ఆర్.మంజుల 438.శ్రీలక్ష్మి439.భండారి అంకయ్య440.గిరిజ బి441.డా.వసుంధరాదేవి
442.డా.ప్రగతి443.ఎన్.నాగమణి444.శ్రీనివాస్ గౌడ్445.బాల భారతి446.చిలుకూరి దీవెన447.డా.ప్రసూన448.ఉషా కొండారెడ్డి
449.కృష్ణవేణి450.బిజిలి451.వి.చంద్రశేఖర శాస్త్రి452.డా.నాగేశ్వరాచారి453.గోసాల నారాయణస్వామి454.టివి రెడ్డి455.తరిమెల అమరనాథరెడ్డి456.డా.తూముచెర్ల రాజారాం457.పిల్లా విజయ్458.దాదా ఖలందర్ 459.జెట్టి జయరాములు460.కొత్తపల్లి సురేష్ 461.ప్రేమచంద్462.కుంచె శ్రీ 463.గుత్తా హరిసర్వోత్తమ నాయుడు464.సూర్య సాగర్465.హైదయతుల్లా 466.కనుమ ఎల్లారెడ్డి 467.గోవిందరాజులు 468.రాజా రామ్ రెడ్డి 469.ముకుందపురం పెద్దన్న 470.వేముల తిరుపతి రెడ్డి 471.కంబదూరు షేక్ నబి రసూల్ 472.ఏలూరు యంగన్న 473.అనిల్ కుమార్474.జి.కృష్ణ475.జోగు అంజయ్య476.ఎ.సునీల్ రెడ్డి 477.చీటూరు నరసింహులు478.ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ 479.శంకేసి శంకర్ రావు480.పెద్ది వెంకయ్య481.జ్యోతి ఆతూరు
482.ఆర్.వి.రామారావు483.వేలూరి శ్రీదేవి484.పద్య సుమన్485.లింగాల ప్రశాంత్486.కల్లూరి శ్యామల487.హేమ నళిని
488.చేపూరి శ్రీరాం489.కల్యాణి490.వల్స పైడి491.పొట్లపల్లి శ్రీనివాసరావు492.ఇంద్రగంటి జానకీ బాల493.కిరణ్మయి
494.పల్లె నాగేశ్వర రావు495.కార్తీక రాజు496.సతీష్497.కూకట్ల తిరుపతి498.యోగానంద్499.శ్రీనివాసాచార్యులు500.కోటయ్య పిన్నబోయిన501.కల్పన దయాల502.పి.పావని503.రావు నరసింహారావు504.వినయ్ కిషోర్505.యం.లక్ష్మి506.తుర్లపాటి లక్ష్మి507.సి.భాస్కర్ రావు508.ధనరాసి రాజేంద్ర509.చిల్లర రాధాకృష్ణ510.దామరకుంటి శంకరయ్య 511.కళాగోపాల్ 512.సి.హెచ్.అరుంధతి513.తల్లావాఝల శివాజీ514.సమత515.సంధ్యారాణి516.అనలకుమారి517.వసంత లక్ష్మణ్
518.అనసూయ519.మేడి చంద్రయ్య520.నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్

Keywords : varavararao, saibaba, maharashtra, babde, uddav thakre, taloja jail, nagpur jail
(2020-09-17 20:48:06)No. of visitors : 759

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


వరవరరావు,సాయిబాబాలను