షోమా సేన్‌కి రావాల్సిన 5 లక్షలు చెల్లించండి.. నాగ్‌పూర్ యూనివర్సిటీకి హైకోర్టు ఉత్తర్వులు

షోమా

ఎల్గార్ పరిషత్(భీమా కోరేగావ్) కేసులో అరెస్ట్ అయి ముంబై జైల్లో ఉన్న‌ మాజీ ప్రొఫెసర్ షోమా సేన్కు ఆమెకు రావాల్సిన‌ 5 లక్షల రూపాయలు చెల్లించాలంటూ రాష్ట్రసంత్ తుక్డోజీ మహరాజ్ నాగపూర్ యూనివర్సిటీకి బోంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన ఈ మొత్తాన్ని వారం రోజుల్లో విడుదల చేయాలని ధర్మాసనం పేర్కొంది. సేన్ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ కే దేశ్‌పాండే, ఎన్‌బీ సూర్యవంశీ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో అరెస్ట్ అయిన నాటి నుంచి జైల్లో ఉన్న ఆమె.. తనకు యూనివర్సిటీ చెల్లించాల్సిన పీఎఫ్, గ్యాట్యుటీని నిలిపివేయడంపై నాగ్‌పూర్ బెంచ్‌ని ఆశ్రయించారు. యూనివర్సిటీలో పీజీ ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేసిన సేన్.. 2018 జూలైలో పదవీ విరమణ చేశారు. అయితే సరిగ్గా దీనికి నెల రోజుల ముందు ఆమె అరెస్టు కావడంతో.. యూనివర్సిటీ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసి, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను నిలిపివేసింది.

Keywords : bhimakoregaon, shomasen, nagpur, mumbai high court
(2024-04-10 06:49:09)



No. of visitors : 602

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


షోమా