ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌

ప్రొఫెస‌ర్

ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబాకు అత్య‌వ‌స‌ర వైద్య స‌దుపాయం అందించాల‌ని, అత‌డికి అవ‌స‌ర‌మైన మందుల‌ను అందించాల‌ని డా. జి.ఎన్‌. సాయిబాబా విడుద‌ల క‌మిటీ డిమాండ్ చేసింది. అక్టోబ‌ర్ 21 నుంచి ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబా నాగ్‌పూర్ సెంట్ర‌ల్ జైలులో నిరాహార దీక్ష చేయ‌నున్న నేప‌థ్యంలో నాగ్‌పూర్ జైలు సూప‌రింటెండెంట్ కు ఢిఫెన్స్ క‌మిటీ చైర్మ‌న్ ప్రొ జి. హ‌ర‌గోపాల్ లేఖ రాశారు.

సాయిబాబాకు అంగ‌వైక‌ల్యానికితోడు గుండె సంబ‌ధ వ్యాదుల‌తో స‌హా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో అత‌డు నిరాహార దీక్షకు పూనుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు. నిరాహార దీక్ష వ‌ల్ల అత‌డి ఆరోగ్యం మ‌రింత క్షీణించే ప్ర‌మాద‌మున్నందున‌, జైలు అధికారులు నిరాహార‌దీక్ష‌ను నిలువ‌రించాల‌ని కోరారు. శిక్ష పేరుతో ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌నీస హ‌క్కుల‌ను కూడా కాల‌రాస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డాక్టర్ జి. ఎన్. సాయిబాబా జైలు అధికారుల ముందుంచిన డిమాండ్లను ప‌రిష్క‌రించి అత‌డు నిరాహార దీక్ష‌కు వెళ్ల‌కుండా చూడాల‌న్నారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌. డాక్టర్ జి. ఎన్. సాయిబాబా కోసం కుటుంబ స‌భ్యులు, న్యాయ‌వాదులు తీసుకువ‌చ్చే పుస్త‌కాల‌ను అడ్డుకోకుండా అందించాల‌ని క‌మిటీ డిమాండ్ చేశారు.

కుటుంబ స‌భ్యులు, స్నేహితులు రాసిన లేఖ‌ల‌ను నిలిపివేయ‌వ‌ద్ద‌ని, కోవిడ్ -19 కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన వార్తా పత్రికలను ప్రతిరోజూ అందించాల‌ని డిమాండ్ చేశారు. కోవిడ్ 19 నేప‌థ్యంలో జైలు ములాఖ‌త్ లు నిలిపివేసినందున నెల‌కు క‌నీసం నాలుగు సార్లు కుటుంబ సభ్యులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడించాల‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు స‌హ‌క‌రించాల‌ని లేఖ‌లో కోరారు. ప్రొఫెస‌ర్ జి.ఎన్‌. సాయిబాబా ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నందున కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఇచ్చే మందులు, ఇతర వస్తువులను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాల‌ని కోరారు. సాయిబాబా పెరోల్ కోసం చేసిన అభ్యర్థనను పరిగణించాల‌ని, కోరారు. ఈ విషయంలో జైలు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని డాక్టర్ జి. ఎన్. సాయిబాబా ప్రాణాలను కాపాడాలని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ జైలు సూపరింటెండెంట్ ను కోరారు.

Keywords : GN Saibaba, Nagpur Jail, Hunger Strick, Haragopal, letter
(2024-03-19 01:08:15)



No. of visitors : 648

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

ముగిసిన అమ్మ ఎదురు చూపులు

విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రొఫెస‌ర్