ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
డాక్టర్ సాయిబాబాకు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆయన ఆరోగ్యం కరోనా సోకడంతో మరింతగా దిగజారింది. చిన్నప్పుడే పోలియో బారినపడి రెండు కాళ్ళు కోల్పోయిన సాయిబాబా చిన్న నాటి నుండే చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.
అతన్ని అరెస్టు చేసి నాగ్ పూర్ జైల్లో అండా సెల్ లో (ఒంటరి ఖైదు) ఉంచిన తర్వాత అతని ఆరోగ్య మరింత క్షీణించింది. అతని రెండు చేతులు కూడా పని చేయని పరిస్థితి వచ్చింది. గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యాడు. జైల్లో సరైన వైద్యం అందక, బైటి ఆస్పత్రులకు తీసుకెళ్ళకపోవడంతో ఆయన చాలా కాలంగా మరణంతో పోరాడుతున్నాడు.
పైగా అతనికి కుటుంబం ఇచ్చే మందులు, పుస్తకాలు కూడా జైలు అధికారులు ఆయనకు ఇవ్వకపోవడంతో ఈ మధ్య ఆయన పది రోజులపాటు నిరాహార దీక్ష కూడా చేశారు. దాంతో సాయిబాబా ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకు కరోనా వచ్చింది.
ఆయనకు కరోనా వచ్చిన విషయం ఆయన తన భార్య వసంతకు ఫోన్ చేసి చెప్పాడు. మరో వైపు జైలు అధికారులు కూడా ఆ వార్తను దృవీకరించారు. అయితే జైల్లోనే ఆయనకు వైద్యం అందిస్తామని చెప్పారు అధికారులు. జైల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉంటాయో తెలిసిన వారికి సాయిబాబా పరిస్థితి ఎలా ఉండబోతుందీ అర్దమవుతుంది.
అందుకే సాయిబాబాని ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించాలని, అతన్ని పెరోల్ పై విడుదల చేయాలని అతని భార్య వసంత కుమారి డిమాండ్ చేస్తోంది. సాయిబాబా ప్రాణానికి హాని ఉందని వసంత భావిస్తోంది. అతనిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేసింది.
డాక్ట్ర సాయిబాబా ఆరోగ్యం విషయంపై కోర్టులో పిటిషన్ వేయాలన్నా రెండు రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు శనివారం రేపు ఆదివారం కాబట్టి కోర్టుకు సోమవారం వరకు వేళ్ళే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో సాయిబాబాను కాపాడాలని ప్రజలు , ప్రజాస్వామికవాదులు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌరహక్కుల సంఘం కోరింది. అతన్కి వెంటనే పెరోల్ మంజూరు చేసి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ప్రవేటు ఆస్పత్రిలో వైద్యం అందించాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి.
Keywords : professor saibaba, nagpur jail, corona, health, wife, vasantha kumari
(2021-02-25 05:24:16)
No. of visitors : 326
Suggested Posts
| Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditionsAfter the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving |
| Release Prof G.N Saibaba From Jail - Justice Markandey KatjuI am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court. |
| బుధవారం సాయంత్రం సాయిబాబాతో....ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు... |
| గూగీ వా థియాంగో...జి.ఎన్. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలునేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?! |
| ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHROనాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు. |
| Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and othersThe judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context.... |
| చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలితన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది. |
| DU refuses to reinstate Saibaba despite VP pushDelhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate
Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case... |
| ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. |
| ముగిసిన అమ్మ ఎదురు చూపులు
విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. |
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
more..