నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్


నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్

నాటి

27-06-2021

46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు అధ్యక్షత వహిస్తు...క్రూర ఎమర్జెన్సీ కాలం లో దేశంలోని జైళ్ళలో లక్షల మందిని కుక్కి,వందల మందిని కాల్చి చంపిన ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు.వాటిని స్మరించుకుని నేడు చేపట్టాల్సిన కర్తవ్యాల కోసం ఈ సభను తలపెట్టామన్నారు.
ఈ సభలో ప్రముఖ మేధావి,హక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ జీ.హరగోపాల్ మాట్లాడుతూ... నాటి పరిస్థితుల కంటే నేడే దేశం లో అప్రకటిత ఎమర్జెన్సీ భయానక పరిస్థితులు దారుణంగా కొనసాగుతున్నాయన్నారు.
ఆనాడు ఇందిరా గాంధీ పేదల ఉద్ధరణ పేరిట ఎమర్జెన్సీ ని తేస్తే నేటి పాలకులు కార్పొరేట్ల ప్రయోజనాలకోసం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నందున దేశంలో నిర్భందం, అణచివేత తీవ్ర మయ్యాయని గుర్తించాలన్నారు.
ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్ గారు మాట్లాడుతూ... పాలకులు తమ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల్లో సమ్మతిని పొందే చర్యలను చేపట్టడం ద్వారా మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న స్థితిని చూడాలన్నారు.ఆర్థిక విధానాల్లో విపలమైన పాలకులు సాంస్కృతిక అంశాలపై కేంద్రీకరించి ప్రజల్ని ప్రభావితం చేస్తున్న సంగతిని గుర్తించాలన్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు,న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు మాట్లాడుతూ... ఆనాడు రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకే ఇందిర ఎమర్జెన్సీ విదిస్తే నేడు మోడీ - షా ద్వయం మంత్రి వర్గాన్ని,రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఇష్టమోచ్చినట్లు పాలిస్తున్నారన్నరు.ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదన్నారు
Pow జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ...దేశంలో కొనసాగుతున్న నిర్భంధ,నిషేధ పరిస్తుతుల్లో విస్తృత స్థాయి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు.
చివరగా మీటింగును సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కే. గోవర్థన్ ముగిస్తూ...నేడు దేశంలో హిందుత్వ ఫాసిజం అమలవుతున్న కారణంగానే భారత రాజ్యాంగ విలువలను,స్ఫూర్తిని కాల రాయడం కోసం మనువాద పాలకులు దూకుడుగా ముందుకు రావడాన్ని చూడాలన్నారు.
సభలో అరుణోదయ అధ్యక్షులు వేణు విప్లవ గీతాలను పాడారు.

Keywords : haragopal, emergency, cpi ml new democracy, narendra modi
(2022-05-27 20:11:13)No. of visitors : 684

Suggested Posts


న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌

లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు.

ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ

న తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు.

న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!

అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


నాటి