బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?


బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బీహార్

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. అయితే, వివిధ వార్తాసంస్థలు ఇచ్చిన అంచనాలలో వేర్వేరుగా ఫలితాలు వస్తున్నాయి. టైమ్స్ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే - సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు. మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీకి షాక్ ఇస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మహాకూటమి తరఫున నితీష్ కుమార్, లాలుప్రసాద్ లాంటి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. తొలుత మహాకూటమిలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉన్నా.. తర్వాత మాత్రం ములాయం సింగ్ యాదవ్ మాత్రం దాన్నుంచి తప్పుకొన్నారు. ప్రచార పర్వం హోరాహోరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై వివిధ జాతీయ వార్తా చానళ్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి.

Keywords : exit polls, bihar elections 2015, grand alliance, Nithish kumar, Lalu Prasad Yadav, Narendra Modi
(2018-11-15 08:44:54)



No. of visitors : 659

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

Search Engine

తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది? - చింత‌కింది కాశీం
తిత్లీ బాధితులకు బియ్యం పంచుతుంటే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి : విరసం
పదమూడేండ్లుగా ఓటెయ్యని గ్రామం.. ఈ సారి కూడా ఓటెయ్యొద్దని తీర్మానించుకున్నారు..!
ఆర్టికల్497, శబరిమల తీర్పులు.. ప్రగతిశీలమైనవేనా ?
అరుణ్ ఫెరీరాను కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెడుతున్న పూణే పోలీసులు
కిడారి, సోమ హత్యలపై మావోయిస్టు పార్టీ 14 పేజీల లేఖ విడుదల
ʹమేదావులు, హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలిʹ
కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?
Maoists call for boycott of Telangana polls
అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు
గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం
హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే
అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్
CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters
CPI Maoist Announces ʹOperation Ghamasanʹ To Counter Governmentʹs ʹOperation Samadhanʹ
నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు
దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌
ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి
70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు
భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు
ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ
హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
The Maoist party condemned the arrests of rights activists and called for a national agitation to fight against the arrests
Bima Koregaon Case : Delhi High Court frees activist Gautam Navlakha from house arrest
more..


బీహార్