పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌


పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పెరూ

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు ఆ పార్టీ చైర్మన్ అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11న జైల్లో మరణించారు. 29 ఏళ్ళుగా జైల్లో ఉంటూనే ఆయన తన పోరాటం కొనసాగించారు. గుంజాలో మరణం కేవలం పెరూ పీడిత ప్రజలకు మాత్రమే లోటు కాదని, అంతర్జాతీయ కమ్యూనిస్టులకు ఇది కోలుకోని గాయమని సీపీఐ మావోయిస్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

సీపీఐ మావోయిస్టు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

ఫాసిస్టు నిర్బంధంలో అమరుడైన గుంజాలో మార్గాన్ని కొనసాగిద్దాం!
గుంజాలో ఆశయాలను కొనసాగిద్దాం!

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం!

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు-అంతర్జాతీయంగా మావోయిజాన్ని విశ్వజనీన స్థాయిలో ప్రతిష్టించిన సైద్ధాంతిక వేత్తలలో అగ్రగణ్యుడు అయిన అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11, 2021న 86 సంవత్సరాల వయస్సులో అమరులైయ్యారు. గుంజాలో 29 సంవత్సరాలుగా ఖైదీగా ప్రభుత్వ నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఈ నిర్బంధంలోనే మన ప్రియతమ నేత అమరులైనారు.

మార్క్సిజం-లెనినిజం-మావోయిజాలని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిఘాతుక విప్లవ శక్తులకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి తన కృషిని అమరుల‌య్యే వరకూ కొనసాగించారని మనం ఈ సందర్భంగా గ్రహించాలి. కామ్రేడ్ గుంజాలో షైనింగ్ పంథా అనే పెరూ రాజకీయార్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని సృజనాత్మకంగా అన్వయించిన మార్క్సిస్టు మహోపాధ్యాయుడుగా గణతకెక్కుతారు.

గుంజాలో సాయుధ పోరాటాన్ని మరియు ప్రజా పోరాట వెల్లువలని సమన్వయాత్మకంగా పరిగణించి తన పోరాట మార్గాన్ని అభివృద్ధి పరిచారు, కామ్రేడ్ గుంజాలో అధ్యాయణశీలి, చురుకైన వ్యూహకర్త పెరూ మావోయిస్టు పార్టీ వ్యూహం-ఎత్తుగడలను సుసంపన్నమైన తన అనుభవం-అధ్యయనాలతో మరింత మెరుగుపరచి అంతర్జాతీయంగా పెరూ పంథాని అధ్యయనం చేసే విధంగా మలిచారు.

ఆయన లోటు ఈనాడు కేవలం పెరూ పీడిత ప్రజలకు మాత్రమే తీరని లోటు కాదు. ఆయన అమరత్వం అంతర్జాతీయ కమ్యూనిస్టులకు కోలుకోని గాయంగా భావిస్తున్నాము. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య బూర్జువా వర్గాల నిర్మూలనే లక్ష్యంగా పోరాడటమనే కర్తవ్యంతో మనం గుంజాలో ఆశయాలను తుదకంటా కొనసాగిద్దాం

విజయ్,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : peru, maoist party, Chairman Gonzalo,Dr Abimael Guzmán Reinoso, martyr, death
(2021-10-27 02:14:46)No. of visitors : 487

Suggested Posts


ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలి -మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూంది.

CPI (Maoist) demands release of veteran leader Gonzalo

he CPI (Maoist) Central Committee appealed to the world trade unions, progressive-democratic forces and human rights organisations to stage agitations for the release of a veteran Communist leader Abhiman Guzman alias Gonzalo.

ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన

దాదాపు మూడు దశాబ్దాల నికృష్ణ జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న ఎనభై ఆరు సంవత్సరాల పెరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ (గొంజాలో)ను అమెరికా ఆదేశాల పై పెరూ ప్రభుత్వం సరైన చికిత్స అందకుండా చేసి అంతిమంగా

Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman

Central Committee, CPI (Maoist) pays itʹs humble homage to 86 year old Comrade Manuel Ruben Abimael Guzman Reynoso (Gonzalo), founder leader and ex-Chairman of Communist Party of Peru – Shining Path who martyred on 11th September in the high security centre

ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ సృష్టికర్త, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్‌ గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది.

Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru

The political prisoners and prisoners of war of the Communist Party of Perú before the physical departure of Dr Abimael Guzmán Reinoso, our beloved and respected Chairman Gonzalo, with unyielding revolutionary conviction, we forever reaffirm ourselves in: Learn from Chairman Gonzalo! and Incarnate Gonzalo Thought!, serving the people wholeheartedly.

Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !

CPI (ML)-New Democracy pays homage to revolutionary memory of Com. Abimael Guzman (popularly known as Comrade Gonzalo), leader of revolutionary movement of Peru, who died on September 11, 2021 at the Callao naval base near capital Lima.

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం శ్రామికవర్గ, ప్రపంచ ప్రజల ఆలోచనలో, హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా వుంటుంది.

Search Engine

Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
లఖింపూర్ ఖేరీ లో రైతుల హత్య వెనుక కేంద్రమంత్రి హస్తం - యూపీ బీజేపీ నేత సంచలన ఆరోపణ
Haryana: రైతుల దెబ్బకు కార్యక్రమం రద్దుచేసుకొని వెనక్కు మళ్ళిన ముఖ్యమంత్రి
more..


పెరూ