డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల వారసులను వదిలేశారు - మహా రాష్ట్ర మంత్రి ఆరోపణ‌


డ్రగ్స్ కేసులో బీజేపీ నేతల వారసులను వదిలేశారు - మహా రాష్ట్ర మంత్రి ఆరోపణ‌

డ్రగ్స్

10-10-2021

డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) కొందరు బీజేపీ నాయకుల వారసులను వదిలేసిందని ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్టైన డ్రగ్స్ కేసులో కొందరు బీజేపీ నాయకుల వారసులున్నారని వాళ్ళు కూడా క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొనడమే కాక డ్రగ్స్ కూడా తీసుకున్నారని మంత్రి ఓ మీడియా సమావేశంలో తెలిపారు. బిజెపి యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మోహిత్‌ కుంభోజ్‌ (మోహిత్‌ భర్తియా) బావమరిది రిషాభ్‌ సచ్‌దేవతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారని నవాబ్‌ మాలిక్ అన్నారు.

రిషాభ్‌ సచ్‌దేవతోపాటు ప్రతీక్ గభా, అమీర్ ఫర్నిచర్‌వాలా ఈ పార్టీలో ఉన్నారని వాళ్ళను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి బీజేపీ నాయకుల ఫోన్లు రావడంతో వదిలేశారని మంత్రి ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు. "ఈ వ్యక్తుల కాల్ రికార్డులు, ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే యొక్క కాల్ రికార్డులను ముంబై పోలీసులు తనిఖీ చేస్తే నిజం బయటకు వస్తుంది" అని ఆయన అన్నారు.

అయితే నవాబ్ మాలిక్ ఆరోపణలను NCB ఖండించింది. తాము చట్టప్రకారమే పని చేశామని NCB తెలిపింది. క్రూయిజ్ నుండి అందరినీ NCB కార్యాలయానికి తీసుకొచ్చామని వాళ్ళందరినీ క్షుణ్ణంగా పరిశీలించాక కొందరు డ్రగ్స్ తీసుకోలేదని తేలినందువల్ల వాళ్ళను వదిలేశామని NCB అధికారులు పేర్కొన్నారు.

Keywords : : maharashtra, drugs case, aryan khan, sharukh khan, NCB, BJP,Cruise rave party case | Maharashtra Minister claims NCB let off brother-in law of BJP leader Mohit Bhartiya, 2 others
(2021-12-03 19:36:39)



No. of visitors : 190

Suggested Posts


ఎన్‌కౌంటర్‌ జరిగింది మహారాష్ట్రలో కాదు...సంఘటనా స్థలం నుండి ఓ జర్నలిస్టు ప్రత్యక్ష కథనం

రెండు రోజుల క్రితం బుల్లెట్ల ధాటికి కంపించిన అడవిలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. చెట్లపై బుల్లెట్ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ భారీ బుల్లెట్ల వర్షం కురిసిందని నేలపై పడ్డ చెట్ల పెచ్చులు చెబుతున్నాయి.

దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

మహారాష్ట్రలో ʹఎన్ కౌంటర్ʹ - 13 మంది మావోయిస్టులు మృతి !

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కోట్మి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు.

మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


డ్రగ్స్