గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు


గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు

గత

19-10-2021

రాజన్ షా, అతని భార్య తమ 5 సంవత్సరాల కుమార్తె ఖుషి (పేరు మార్చబడింది) కోసం గడిచిన 7 నెలలుగా ధుంకించని రోజు లేదు. ఆ పాప ఇంటి ముందు సరస్వతి పూజా మండపంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడు అరెస్టయ్యాడు కానీ ఖుషి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

మా కూతురు ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు.మేము పోలీసుల సహాయం కోరాము, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సంప్రదించాము, మేము అందరి నుండి సహాయం కోరడానికి ప్రయత్నించాము. అని ఖుషి తండ్రి రాజన్ షా NDTV తో అన్నారు.

ఈ పరిస్థితి ఖుషీ తల్లిదండ్రులొక్కరిదే కాదు. తమ పిల్లలు మిస్ అయ్యి ఏంచేయాలో అర్దం కాక ఈ దేశంలో వేలాది మంది తల్లితండ్రులు విలపైస్తున్నారు. వారు ప్రతిరోజూ భయంకరమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2020 లో 59,262 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. అంటే 2020 లో ప్రతి నెలా 4,938 మంది పిల్లలు తప్పిపోయారు మరియు 1 లక్ష (1,08,234) మంది పిల్లలు ఇంకా గుర్తించబడలేదు.

మిస్ అయిన వాళ్ళ ట్రాకింగ్ కోసం ప్రభుత్వం టెక్నాలజీ సహాయక పర్యవేక్షణ, రిపోర్టింగ్ మెకానిజమ్‌లను ప్రభుత్వం బలోపేతం చేసినప్పటికీ, భారతదేశంలోని ఇలా త‌ప్పిపోయిన లేదా కిడ్నాప్ కు గురైన‌ పిల్లలు తాము అక్రమ రవాణా యొక్క చీకటి సామ్రాజ్యంలో చిక్కుకున్నారు. చౌక శ్రమ, బానిసత్వం, వాణిజ్య సెక్స్ పనిలోకి నెట్టబడుతున్నారు.

Keywords : children, missing, NCRB Report, Over 59,000 Children Went Missing In India In 2020: Report
(2021-12-03 19:34:29)No. of visitors : 233

Suggested Posts


0 results

Search Engine

బాబ్రీ మసీదు కూల్చివేత: ప్రత్యక్ష సాక్షి అయిన‌ జర్నలిస్టు చెప్పిన సంచలన విషయాలు
నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
more..


గత