ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల‌ అరెస్టు


ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల‌ అరెస్టు

ఇద్దరు

04-01-2022

నరనరాన ద్వేషం,విషం, మతోన్మాదం నింపుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ʹబుల్లిబాయ్ʹ యాప్ లో ముస్లిం మహిళల ఫోటోలను అప్ లోడ్ చేసి వేలానికి పెట్టిన 21ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ ఝా ను బెంగుళూరులో, 18ఏళ్ల శ్వేతా సింఘ్ ను ఉత్తరాఖండ్ లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం వీళ్ళిద్దరినీ పోలీసులు ముంబై తరలించారు.

ఈ కేసులో శ్వేతా సింఘ్ ప్రధాన నిందితురాలు కాగా విశాల్ ఝా సహ నిందితుడు. నిందితులైన వీరిద్దరూ ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయినట్టు పేర్కొన్నారు. బుల్లి బాయ్ యాప్‌కు సంబంధించి నిందితురాలు మూడు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. సహ నిందితుడైన విశాల్ కుమార్.. ఖల్సా సూపర్‌మిస్ట్ పేరుతో ఖాతా తెరిచినట్టు పోలీసులు వివరించారు.

Keywords : bulli boy, sulli deals, mumbai police, arrest. vishal jha, shvetha singh
(2022-06-28 16:24:42)No. of visitors : 508

Suggested Posts


బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు

దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో

యాప్ ల ద్వారా ముస్లిం మహిళలపై లై‍గిక వేధింపులు - రాష్ట్రపతికి మహిళా సంఘాల లేఖ‌

దురదృష్టవశాత్తూ ఒక సంవత్సరం లోపలే రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని మేం చూసాం. మొదట, 2021 జూలైలో, ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు

Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టు

ʹబుల్లి బాయిʹ యాప్ కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన మరో విద్యార్థిని ముంబై సైబర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ రావల్ (21) అనే విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబర్ అధికారి ఒకరు తెలిపారు.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


ఇద్దరు