Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టు


Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టు

Bulli

05-01-2022

Bulli Bai ʹబుల్లీబాయ్ʹ యాప్ కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన మరో విద్యార్థిని ముంబై సైబర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ రావల్ (21) అనే విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల సైబర్ సెల్ గతంలో ప్రధాన నిందితురాలైన ఉత్తరాఖండ్‌కు చెందిన శ్వేతా సింగ్ (19), బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝా (21)లను అరెస్టు చేసింది.

ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ గిట్‌హబ్‌లో హోస్ట్ చేసిన ʹబుల్లీబాయ్ʹ అనే యాప్‌లో వందలాది మంది ముస్లిం మహిళల మార్ఫింగ్ ఫోటోలను అప్ లోడ్ చేసి ʹవేలంʹ వేశారు.

ప్రగతిశీలంగా ఉండే ముస్లిం మహిళలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకొని ఈ యాప్ కార్యకలాపాలు సాగాయి. ఆ మహిళలను గొంతెత్తకుండా చేయడం, వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయ‌పెట్టడం ఈ యాప్ నిర్వాహకుల ప్రధాన ఉద్దేశం. ఉత్తరాఖండ్‌కు చెందిన శ్వేతా సింగ్ అనే యువతి ఇందులో ప్రధాన ముద్దాయి. ఇప్పటి వరకు అరెస్టైన ముగ్గురికి ఒకరికి ఒకరు పరిచయముందని పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో ఈ ముగ్గురే కాక మరింత మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అందరినీ అరెస్టు చేస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు.

Keywords : Bulli Bai, sulli deal, Uttarakhand, mayank raval, arrest, ʹBulli Baiʹ row: 3rd arrest in case as cops nab 21-year-old student from Uttarakhand
(2022-06-28 11:59:06)No. of visitors : 270

Suggested Posts


బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు

దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో

ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల‌ అరెస్టు

నరనరాన ద్వేషం,విషం, మతోన్మాదం నింపుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

యాప్ ల ద్వారా ముస్లిం మహిళలపై లై‍గిక వేధింపులు - రాష్ట్రపతికి మహిళా సంఘాల లేఖ‌

దురదృష్టవశాత్తూ ఒక సంవత్సరం లోపలే రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని మేం చూసాం. మొదట, 2021 జూలైలో, ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


Bulli