చెన్నై వీధుల్లో పడవల్లో ప్రయాణం


చెన్నై వీధుల్లో పడవల్లో ప్రయాణం

వెనీస్ నగరంలో తిరిగినట్టు చెన్నై వీధుల్లో జనం ఇప్పుడు బోట్లల్లో తిరుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ఓలా కంపెనీ తాజాగా ఇప్పుడక్కడ బోటింగ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. వాళ్ళు బోట్లల్లో తిరుగుతున్నది ఆహ్లాదం కోసం కాదు. బతుకు తెరువు కోసం. ఇటీవల ఈశాన్య రుతుపవనాల కారణంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాల పడటం మూలంగా చెన్నై నగర వీధులన్నీ జలమయమయ్యాయి. బోట్లు తప్ప ఇతర వాహనాలేవీ నడవలేని పరిస్థితి. దాంతో
రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగం ఆదేశాల మేరకు ఓలా సంస్థ ప్రత్యేకంగా బోటింగ్ సర్వీసులను ప్రారంభించి నీటిలో చిక్కుకున్నవారిని రక్షించే పనులు ప్రారంభించడంతోపాటు రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణపొందిన బోటింగ్ సిబ్బందిని రంగంలోకి దించింది. వీధుల్లో నీటి నిల్వ ఉన్నన్ని రోజులు ఈ బోటింగ్ సర్వీసులు అందించనున్నారు.

Keywords : Boats, streets, heavy rain, Chenna
(2020-02-14 22:32:56)No. of visitors : 621

Suggested Posts


దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు

దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే.. దేవుడు లేడని చెప్పే హక్కు కూడా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కోర్టు పేర్కొంది.

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


చెన్నై