ఆ వాహనాలు సడెన్ గా గాల్లోకి ఎందుకు లేచాయి ?


ఆ వాహనాలు సడెన్ గా గాల్లోకి ఎందుకు లేచాయి ?

అది బిజీ రోడ్డు వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నాయి. సడెన్ గా ఓ మూడు వాహనాలు గాల్లోకి లేచాయి. ఏమైందో ఎవ్వరికీ అర్దం కాలేదు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
అది చైనాలోని బిజీగా ఉండే జింటాయి ప్రాంతం. అక్కడి రహదారి ఎప్పుడూ తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. వేగంగా వచ్చిన వాహనం ఒకటి సరిగ్గా సిగ్నల్ ను సమీపిస్తుండగానే ఉన్నట్లుండి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న వాహనం పై పడిపోయింది. పక్కనున్న ఆ వాహనం కూడా గాల్లోకి లేచి కిందపడగా.. దాని పక్కనుంచి వెళుతున్న మరో వాహనం కూడా విచిత్రంగా ఇటూ అటూ కదిలి పైకి ఎగిరి కిందపడింది. ఆ వాహానాల్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది ఏవో అదృశ్య శక్తుల పనేనని ప్రచారం జోరుగా జరిగి పోయింది. అయితే, అదృశ్య శక్తుల వల్ల ఆ వాహనాలు గాల్లోకి లేవలేదని, ఒక సన్నటి వైరు వాటికి అనుకోకుండా తగులుకోని ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Keywords : Bizarre accident, Vans, Car, Levitate, Fly, air, intersection in China
(2018-07-19 07:25:13)



No. of visitors : 749

Suggested Posts


చైనాలో భారీ ప్రేలుడు... ధ్వంసమైన 5800 కార్లు

చైనాలోని బీజింగ్ ప్రాంతం టియాంజిన్ లో ఓ భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 5800 జాగోవర్ ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం అయినట్లు భారత మాతృ సంస్థ, టాటా మోటార్ కంపెనీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సమాచారం....

చైనా ఒక నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తి - మావోయిస్టు పార్టీ

వెనుకబడిన దేశాల ప్రజలను సోషలిజం పేరుతో మోసగిసూ, తన సోషల్-సామ్రాజ్యవాద ప్రయోజనాలను చైనా నెరవేర్చుకుంటున్నది. చైనాలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను (ఎస్ఓఈలు) చూపించి పెట్టుబడిదారీ విధానాన్ని "సోషలిజంగా గందరగోళపెట్టడం రివిజనిస్టులకు మామూలే....

declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China

The truck driversʹ strike took place on June 8, two days prior to the planned date. As of now, this spontaneous strike wave has rapidly spread to Jiangxi, Shandong, Sichuan, Chongqing, Shanghai, Anhui, Hubei, Zhejiang, and other provinces, elevating the strike to a national level. Truck drivers from all over the country have blocked major road

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఆ