జంప్ లు షురూ !

జంప్

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల గోడ దూకడాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీలలోకి వలసలు ముమ్మరమవుతాయి. తిండి దొరికే చోటికి వలస వెళ్ళడం పక్షులకు అవసరం కదా ! అందుకే గెలుపు సాధ్యమయ్యే చోటుకే రాజకీయ నేతలు చేరుతారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) ఎన్నికలొస్తున్నాయి. అదికార టీఆరెస్ లోకి వలసలు ప్రారంభమైనాయి. టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్ ఇస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గురువారం టీఆరెఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఎవరైనా పరిస్థితులకు అనుగుణంగానే నడుస్తారని అందుకే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. జంటనగరాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులతో జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు.

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని అందుకే తాను టీఆరెస్ లో చేరానని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వాఖ్యానించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Keywords : TRS, GHMC election 2015, mla sayanna, mlc prabhakar
(2024-04-24 22:12:18)



No. of visitors : 1047

Suggested Posts


వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌

తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని నిబందనలను ధిక్కరించి వందల మందితో ధూ ధాంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. పైగా ఆ వార్త రాసిన పాపానికి ఓ జర్నలిస్టు ఇల్లు కూల్చేశారు అధికారులు.

కొమురయ్య బెయిల్ పై విడుదల - టీఆరెస్ నేతలతో ప్రాణ హాని ఉందని ఆందోళన

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక పోవడంతో ఆగ్రహించి మంత్రి కడియం శ్రీహరి మీద చెప్పు విసిరిన కొమురయ్య సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు....

కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంటు కెటిఆర్ గారు ప్రసంగిస్తూ దేశంలో అసహనం పెరిగిపోతుందనీ తర్కానికి, విభిన్నాభిప్రాయాలకు, వైరుధ్యాలకు అందులోనూ మిత్రవైరుధ్యాలకు విలువలేకుండా పోతుందనీ, ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, భిన్న శక్తుల మధ్య జరిగే సంఘర్షణ నుండే చరిత్ర పుడుతుందని. కావున తెలంగాణా వికాస సమితి కలిసికట్టుగా ఉంటూ ʹఅవసరమైతేʹ సందర్భానుసారం

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జంప్