ʹసల్మాన్ కారు మద్యం తాగిందిʹ


ʹసల్మాన్ కారు మద్యం తాగిందిʹ

ʹసల్మాన్

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువడినప్పటినుండి సోషల్ మీడియాలో విమర్షలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిడెంట్ సమయంలో సల్మాన్ మందు తాగలేదని తేలింది. అయితే ఆయన కారు తాగి ఉంటుంది అందుకే ఆ ప్రమాదం జరిగిందని ట్విట్టర్ లో ఒకరు సెటైర్ వేస్తే మరి కొందరేమో 2002 లోనే ఇండియాలో డ్రైవర్ లెస్ కార్లున్నాయా అంటూ సెటైర్ ప్రశ్నలు వేశారు. గూగుల్ ఇంకా డ్రైవర్ లెస్ కార్లను విడుదల చేయలేదు కానీ సల్మాన్ దగ్గర మాత్రం అది 2002 లోనే ఉంది అని కోపంతో కూడిన వ్యంగ్యాన్ని సంధించారు. మరి కొందరు కోర్టు తీర్పు పై పోలీసుల తీరుపై ఆవేశంగా స్పంధించారు. అయితే సల్మాన్ నిర్దోషిగా విడుదల కావడం పట్ల సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.

Keywords : Salman Khan, Hit and Run Case, Car, Court, Police
(2020-07-05 05:15:18)



No. of visitors : 1188

Suggested Posts


దిల్ వాలేః ఒక వైపు నిరసనలు, మరో వైపు కలక్షన్లు

షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయల కలక్షన్లు వసూలు చేసి బాజీరావు మస్తానీ ని మించి పోయింది. దేశంలో అసహనం ఉందన్న షారూఖ్ ఖాన్ మాటలకు....

దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌

ʹప్రేమʹ ఈ పదానికి ఆర్.ఎస్.ఎస్ దీక్షనరిలో చోటు లేదు. కానీ ఇక్కడ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త అయిన హీరో మాత్రం అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ కులమే అని దర్శకుడు తల్లి పాత్రతో చూపిస్తాడు లెండి. లేకపోతే కుల సంకరం జరిగిపోదు. అమ్మాయిని ఏకాంత ప్రదేశానికి ఈ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త తీసుకుపోయి అక్కడ కౌగిలింతలు. ముద్దులు అబ్బో అన్ని పాశ్చ్యాత సంస్కృతి పనులు చేస్తుంటాడు. ....

కేసు కోసం 25 కోట్లు ఖర్చు పెట్టాం - సల్మాన్ తండ్రి చెప్పిన నిజాలు

హిట్ అండ్ రన్ కేసులోంచి నిర్దోషిగా బయటపడ్డాడు నిజమే కానీ అది అంత సులభంగా జరగలేదట, ఈ కేసుకోసం సల్మాన్ ఖాన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. ఈ విషయం వేరెవరో చెబితే నమ్మలేమేమో కానీ .....

చిన్నారి పెళ్లికూతురు ఆత్మహత్య

టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో బాలికావధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో ఆనందిగా ఫేమస్ అయిన....

సల్మాన్ నిర్దోషి సరే
మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ?

సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. పెద్దలు చాలా మంది ఆనందం ప్రకటిస్తున్నారు. న్యాయం గెలిచిందని తీర్పులిచ్చేస్తున్నారు. మరి ఈ కేసులో దోషులెవరు ? ప్రత్యక్ష సాక్షి మరణానికి కారణమెవరు ?అసలు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ......

పైరసీ సినిమాలు చూడటం తప్పుకాదు - హైకోర్టు

ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. పైరసీ ప్రింట్లను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులని గత నెలలో ఐఎస్పీలు ప్రకటించిన నేపథ్యంలో....

Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter

At the outset Sir, congratulations on finally being able to release your magnum opus ʹPadmaavatʹ – minus the ʹiʹ, minus the gorgeous Deepika Padukoneʹs uncovered slender waist, minus 70 shots you apparently had to cut out.....

అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?

అమెరికాలో తెల్ల జాతి పోలీసు నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను హత్య చేసిన తర్వాత ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ అంటు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై భారతీయులు అనేక మంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Search Engine

కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
more..


ʹసల్మాన్