ముస్లింలపై చివరి యుద్దానికి సిద్దంకండి - సంఘ్ పరివార్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం కండి....ఒక తలకు పది తలలు నరకండి.... తుపాకులు పట్టండి.... కత్తులు చేబూనండి..... వేలాదిగా వీధుల్లోకి రండి.... ముస్లింలు రాక్షసులు వాళ్ళను నాశనం చేయండి.....ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో పది రోజులక్రితం హత్యకు గురైన విశ్వహిందూ పరిషత్ నేత అరుణ్ మహోర్ సంస్మరణ సభ ఈ ఆదివారం నాడు ఆగ్రాలో జరిగింది. అందులో కేంధ్రమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ఇతర సంఘ్ పరివార్ నేతలు చిమ్మిన విషమిది. ఐదు వేల మంది హాజరైన ఈ సమావేశంలో మాట్లాడిన ప్రతి వక్త రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. అందులో కొందరి మాటలు...

ʹʹముస్లింలను ఒంటరి చేయండి , ఆ రాక్షసులను నిర్మూలించండి, ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయండిʹʹ
- ముస్లిం యువకులపై హత్యాప్రయత్నం కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన వీహెచ్పీ జిల్లా కార్యదర్శి అశోక్ లావణియ

ʹʹమీరు తుపాకులను పట్టాల్సి ఉంటుంది, తూటాలు కురిపించాల్సి ఉంటుంది, కత్తులు చేతపట్టాల్సి ఉంటుంది.. 2017 ఎన్నికల కోసం ఇప్పటినుండే మనసత్తా చేటాల్సి ఉంటుందిʹʹ
- జగన్ ప్రసాద్ గార్గ్, బీజేపీ ఎమ్మెల్యే

ʹʹ మనం యుద్దం మొదలు పెట్టక పోవడం వల్ల అరుణ్ ను కోల్పోయాం మరొకరి ప్రాణాలు కోల్పోక ముందే వారిని నాశనం చేయాలి. వెనక్కి మళ్ళే ప్రసక్తే లేదు, ప్రతి గల్లీలో సమావేశాలు నిర్వహిస్తాం పై నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటాం. వేలాదిగా రోడ్లమీదికి వస్తాం మమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికుందో చూస్తాం. ముజఫర్ నగర్ లో ఏం జరిగిందో మర్చిపోవద్దు ప్రతి చోట ముజఫర్ నగర్ లు సృష్టిస్తాంʹʹ
- రామ్ శంకర్ కటారియా, కేంద్రమంత్రి
ʹʹమిగతా పార్టీలన్ని నక్కలు. విద్రోహుల ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. కాని మనకు వారి ఓట్లు కాదు తలలు కావాలి. ఇది ఊరికే కూర్చున్ సమయం కాదు. ఒక తలకు పది తలలు తెగనరకండిʹʹ
- కుందానికా శర్మ, స్థానిక బీజేపీ నేత
ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు మాట్లాడే మాటలివి. వీళ్ళు ఈ దేశంలో ఎంత అల్లకల్లోలం సృష్టించనున్నారో... ఎంత రక్తపుటేరులు పారించనున్నారో.... ఏం కానున్నదో ఈ దేశం !

( ʹది ఇండియన్ ఎక్స్ ప్రెస్ʹ సౌజన్యంతో )

Keywords : rss, bjp, vhp, agra, mufarnagar, hindutva, muslims
(2024-04-24 10:55:01)



No. of visitors : 20358

Suggested Posts


RSS was inspired by Adolf Hitler, says writer Arundhati Roy

Writer Arundhati Roy has spoken out against the RSS accusing it of waging an ideological war on India.

ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం - నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ

మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని.....

HCU rusticated dalith student Rohit Vemula last words

I would not be around when you read this letter. Donʹt get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone.....

ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ

రోహిత్‌, తదితరులు నాస్తికులని తెలుసు. సంఖ్యలో వాళ్లు మాకన్నా చాలా ఎక్కువ కాబట్టి వాదనలో మేం నెగ్గలేకపోతున్నామని గ్రహించాం. సరిగ్గా అప్పుడే ఏబీవీపీ ఒక ఎత్తుగడను చేపట్టింది. అదే విచ్‌హంటింగ్‌....

ఆరెస్సెస్ ను నియంత్రించండి - అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

భారత్‌లో ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిం, సిక్కులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 34 మంది చట్టసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ.....

వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !

ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు....

మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్

ఓ మహిళ భూమిని ఆక్రమించుకోవడమే కాక అదేమని అడిగినందుకు ఆ మహిళపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో జరిగింది. జల్ంధర్ జిల్లా హోషియార్ పూర్ గ్రామంలో బీనా అనే మహిళకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీజేపీకి చెందిన....

శాఖాహారమే పర్యావరణానికి హాని - తేల్చిన పరిశోధన

మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో....

వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !

ఆబడిలో మధ్యాహ్న భోజనం దళిత మహిళ వండుతున్నదన్న కారణంతో దాదాపు వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ....

ఆ గుర్రం కూడా దేశద్రోహేనా ?

అది గుర్రం....పాపం అది ఓ మూగ జీవి.... అది దేశ ద్రోహి కాదు... అది జేఎన్యూ నుంచో హెచ్ సీయూ నుంచో కూడా రాలేదు ... హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడటానికి దానికి నోరు కూడా లేదు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముస్లింలపై