స్టింగ్ ఆపరేషన్ - లక్షల్లో లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిన తృణముల్ మంతృలు

అత్యంత నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ జుగుస్స కలిగించే అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ మమత బెనర్జీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఓ వీడియో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో హల్‌చల్ చేస్తోంది. మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్ గురించే కథనాలు ప్రసారం చేస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంపై ప్రతిపక్షం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

నారదన్యూస్‌.కామ్‌ అనే ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగత్ రాయ్, సుల్తాన్ అహ్మద్, బెంగాల్ మంత్రి సుబ్రత ముఖర్జీ, కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ తదితరులు లంచాలు తీసుకుంటూ దొరికి పోయారు. నారదన్యూస్‌.కామ్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో బెంగాల్‌ రాజకీయాలను ఈ స్టింగ్ ఆపరేషన్‌ ఓ కుదుపు కుదిపింది.

ఏప్రిల్ 4 నుంచి ఆరు దఫాలుగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-వామపక్షాల కూటమి, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవి నుంచి దిగిపోవాలని, ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆమెకు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని బీజేపీ మండిపడింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.

Keywords : Trunamul congress, west bengal, sting operation, bribing, bjp, mamatha benerji, media, avani news, apposition
(2024-04-03 19:20:18)



No. of visitors : 1409

Suggested Posts


పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !

పిల్లల అక్రమ రవాణా కేసులో బెంగాల్ పోలీసులు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేశారు. భారతీయ మహిళా మోర్చా బెంగాల్ ప్రధాన కార్యదర్శి జూహీ చౌదరి ని భారత్ నేపాల్ బార్డర్ లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు రావడంతో ఆమె అఙాతంలోకి వెళ్ళింది.

ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు

కరోనావైరస్ నుండి రక్షిస్తుందని చెప్పి కోల్‌కతాలో ఆవు మూత్రం పంచే కార్యక్రమం నిర్వహించి ఒకరి అనారోగ్యానికి కారణమైన ఓ బీజేపీ స్థానిక నాయకుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు బుదవారం తెలిపారు.

Comrade Narayan Sanyal Amar rahe !

Narayan Sanyal alias Bijoy-da, the Naxalite leader who joined Maoist politics in 1967 and played an instrumental role behind the formation of CPI(Maoist) in 2004, died in Kolkata on Monday. He was 78 and suffering from multiple ailments, including cancer....

In memory of comrade Narayan Sanyal of CPI (Maoist)

A top Maoist think-tank and leader of the Communist movement in Bengal, Narayan Sanyal joined Communist Party of India – Marxist-Leninist (CPI-ML) in the ʹ60s. He left his job in a bank in Kolkata to join the Charu Majumdar....

సైన్యం అణిచివేతను ఎదిరిస్తూ తీవ్రమవుతున్న‌ గూర్ఖాలాండ్ ఉద్యమం

పశ్చిమ బెంగాల్ రాష్రం డార్జిలింగ్‌ మళ్లీ వేడెక్కింది. గత కొన్ని రోజులుగా గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో హిమాలయాలు దద్దరిల్లుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంధ్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. డార్జిలింగ్ ప్రాంతంలో పటణాలు, పల్లెల్లో సైన్యం కవాతు చేస్తోంది. ఆందోళనకారులపై విరుచుకపడుతోంది.....

రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు

గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్తోంది.

జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా

పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు జయభేరి మోగించాయి. ఇంజినీరింగ్ విభాగంలో డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ (డీఎస్‌ఎఫ్), ఆర్ట్స్‌ విభా గంలో ఎస్‌ఎఫ్ఐ, సైన్స్‌ విభాగంలో వీ ది ఇండిపెండెంట్స్‌ (డబ్లూ టీఐ)లు విజయం సాధించాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


స్టింగ్