విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచిన ప్రొఫెసర్ విన్యాసం

ఏప్రిల్ ఒకొటో తేదీనాడు ఓ మ్యాథ్స్ ప్రొఫెసర్ క్లాస్ రూం లో చేసిన టెక్నికల్ ఫీట్ విద్యార్థులను సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. మ్యాథ్స్ పై పట్టు సాధించిన విద్యార్థులకు ఓకే కానీ మిగతావారికి అది ఎప్పుడూ మిస్టరీనే. అయితే ఓ ప్రొఫెసర్.. రోజూ విద్యార్థులకు బోరింగ్ లెక్చర్ ఇవ్వడం కన్నా సమ్ థింగ్ స్పెషల్ గా ఏదైనా చేద్దామనుకున్నాడో లేక ఎప్రిల్ ఫస్ట్ సందర్భంగా తన స్టూడెంట్ లను ఫూల్స్ ను చేద్దామనుకున్నాడో గాని క్లాస్ రూంలో అతగాడు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కాలిఫోర్నియాలోని బయోలా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ మాథ్యూ వెదర్స్.. రోజువారి కార్యక్రమం మాదిరిగానే విద్యార్థులకు స్క్రీన్ పై పాఠాలు మొదలెట్టినా.. చివరికి మాత్రం వారిని సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు. స్క్రీన్ పై వీడియోతో కలిసి అతగాడు చేసిన విన్యాసాలు విద్యార్థులకు పిచ్చెక్కించాయి. క్లాస్ రూంలో ఆ ప్రొఫెసర్ చేసిన హంగామాకు సంబంధించిన వీడియో చూసి తీరాల్సిందే.

తరగతి గదిలో విద్యార్థులకు కొత్తగా ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతోనే తాను తన మిత్రుడితో సహాయంతో ఈ వీడియోను సృష్టించానని వెదర్స్ వెల్లడించారు. అయితే వీడియోలోని మూమెంట్స్ కు అనుగుణంగా చేయడం కోసం భారీ కసరత్తులే చేశానని ఆయన తెలిపారు.

Keywords : maths, professer, students, subject, screen, technical, video, class room, grip, confussion, social media, Matthew Weathers, stunts, california, something special, viral, avaninews, avani, news
(2024-02-11 22:18:24)



No. of visitors : 1019

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విద్యార్థులను