బాలికా విద్య పై గుజరాత్ గొప్పలన్నీ ట్రాష్
బాలికల సంక్షేమం, బాలికల విద్యపై గుజరాత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. వాస్తవంగా వారి విద్య విషయంలో ఆ రాష్ట్రం అట్టడుగున నిలిచింది.బాలికల బంగారు భవిష్యత్తు కోసం అంటూ *కన్యా కెలవనీ* పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర మంతటా భారీ ప్రచారం నిర్వహించింది. కానీ బాలికా విద్యలో దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే , గుజరాత్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 21 రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సీఎంగా పని చేసిన గుజరాత్ 20వ స్థానంలో ఉండడం గమనార్హం. గుజరాత్లో డిగ్రీ విద్య పూర్తి చేసిన మహిళలు కేవలం ఏడు శాతమేనని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్లైన్ సర్వేలో వెల్లడైంది. భారత దేశంలో సగటున 83.8 శాతం బాలికలు పాఠశాలలకు వెళుతుండగా, గుజరాత్లో ఇది కేవలం 73.4 శాతంగా ఉంది. పాఠశాలలకు వెళ్తున్న బాలికల సంఖ్య 72.1 శాతంగా నమోదైంది. గుజరాత్లో 15 నుంచి 17 సంవత్సరాల మధ్య బాలికల్లో 26.6 శాతం మధ్యలోనే బడికి వెళ్లడం మానేస్తున్నారు. ఈ బాలికలు తిరిగి పాఠశాల ముఖం చూడక పోవడం ఆందోళన కలిగిస్తున్నది. వెనుక బడిన ప్రాంతాలుగా చెబుతున్న రాష్ట్రాల్లో విద్య పరిస్థితి గుజరాత్ కన్నా మెరుగ్గా ఉన్నది. మోడల్ రాష్ట్రమని గొప్పలు చెప్పు కుంటున్న బీజేపీ నేతలు అక్షరాస్యత అట్టడుగున ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి
- గంగాధర్ శిర్ప
Keywords : modi, gujarat, girls education, trash
(2018-04-20 06:37:58)
No. of visitors : 1113
Suggested Posts
| ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.... |
| ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో..... |
| నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా.... |
| కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయంప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ.... |
| Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....
|
| రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !
గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్ .... |
| A Close Encounter With A Modi-BhaktYesterday I ran into an old classmate from school at our club, where I sought refuge from the traffic lockdown for the First Citizen. He is from a certain part of the country and is quite religious. And hence doubly supportive of Modi.
|
| ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపు |
| మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన |
| కథువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వరకు |
| ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు |
| Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations |
| ఆసిఫా హత్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక |
|
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు |
| “It’s The State That’s Violating the Constitution, Not Us” |
| Women in People’s War: Past, Present and Future |
| Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao |
|
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట ! |
| బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక ! |
| ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే ! |
| యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్ |
| ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ? |
| ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి ! |
| SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్ |
| పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్నఆరోపణలు ఓ కుట్ర - వరవరరావు |
| జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2) |
| జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1) |
| పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి ! |
| దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ |
| ఇంటర్మీడియెట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల అరెస్టు
|
| Ban Sri Chaitanya & Narayana Corporate Colleges |
more..