రాయలసీమ విద్యార్థి నాయకుడి అక్రమ అరెస్టు - ఖండించిన విద్యావంతుల వేదిక

రాయలసీమ

తరతరాలుగా దోపిడికి, అణిచివేతలకు గురవుతున్న రాయలసీమ మేల్కొని గొంతు విప్పుతూ ఉంటే పాలకులు గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునే రాజకీయుల కుట్రలను చేధిస్తూ విద్యార్థులు యువకులు ఐక్యమవుతూ ఉంటే పాలకులకు కంటి మీద కునుకు ఉండటంలేదు. విద్యార్థులు, మేధావులు, రైతులు, కూలీలు, కార్మికులు తమకు ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో మార్గం లేదని అర్దం చేసుకొని పోరుబాట పడుతూ ఉంటే పాలకులు పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. రాయలసీమ విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ పోరు మార్గాన నడిపిస్తున్న రాయలసీమ విద్యార్థి వేదిక పై కత్తి గట్టిన ప్రభుత్వం నాయకులను అక్రమ అరెస్టులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం చేస్తోంది. యోగి వేమన ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను ఐక్యం చేస్తూ ఒక వైపు ప్రత్యేక రాయల సీమ పోరాటం, మరో వైపు కాలేజీ ప్రిన్స్ పాల్, హాస్టల్ వార్డేన్ అక్రమ వసూళ్ళు, అక్రమాలను ఎదిరిస్తున్న రాయలసీమ విద్యార్థి వేదిక నాయకుడు భాస్కర్ పై ప్రిన్స్ పాల్, వార్డెన్ లకు స్థానిక తెలుగుదేశం నాయకులకు కంటగింపుగా ఉంది. వారి అవినీతిని ప్రశ్నించాడనే కక్షతో ఉన్న వాళ్ళు భాస్కర్ పై తప్పుడు కేసులు బనాయించారు. ప్రత్యేక రాయలసీమ పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్న భాస్కర్ గొంతునొక్కాలని ఎప్పటినుండో కాచుక కూర్చున్న ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని 9వ తేదీన భాస్కర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
పాలకుల ఈ అక్రమ చర్యను ఖండించిన రాయలసీమ విద్యావంతుల వేదిక నిర్భందాల వల్ల రాయలసీమ ఉద్యమాన్ని ఆపలేవని హెచ్చరించారు.

Keywords : rayalaseema, tdp, police, student, arrest, struggle
(2024-04-24 10:57:06)



No. of visitors : 1083

Suggested Posts


రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?

గత ఐదు సంవత్సరాలలో ఏనాడు సీమ న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడని జగన్‌ ఇప్పుడు కోస్తా ప్రాంత అంగ, అర్థబలాన్ని విస్మరించి, ధిక్కరించి సీమకు న్యాయం చేస్తాడా

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాయలసీమ