మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్


మహిళ భూమిని ఆక్రమించి, ఆపై దాడి చేసిన బీజేపీ సర్పంచ్

ఓ మహిళ భూమిని ఆక్రమించుకోవడమే కాక అదేమని అడిగినందుకు ఆ మహిళపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో జరిగింది. జల్ంధర్ జిల్లా హోషియార్ పూర్ గ్రామంలో బీనా అనే మహిళకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీజేపీకి చెందిన సర్పంచ్ సంతోష్ కుమారి ఆక్రమించుకుంది. తన భూమిని ఖాళీ చేయమని అడగడానికి వెళ్ళిన బీనా పై సంతోష్ కుమారి తోపాటు మాజీ సర్పంచ్ బల్బీర్ సింగ్, పంచాయత్ మెంబర్ శ్యామ్ సుందర్ లు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ విష్యంపై బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Keywords : punjab, jalandhar, hoshiyar pur, bjp, women, attack, police
(2018-02-18 11:35:38)



No. of visitors : 8311

Suggested Posts


RSS was inspired by Adolf Hitler, says writer Arundhati Roy

Writer Arundhati Roy has spoken out against the RSS accusing it of waging an ideological war on India.

ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం - నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ

మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని.....

ముస్లింలపై చివరి యుద్దానికి సిద్దంకండి - సంఘ్ పరివార్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం కండి....ఒక తలకు పది తలలు నరకండి.... తుపాకులు పట్టండి.... కత్తులు చేబూనండి..... వేలాదిగా వీధుల్లోకి రండి....

HCU rusticated dalith student Rohit Vemula last words

I would not be around when you read this letter. Donʹt get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone.....

ʹరోహిత్‌ను వాళ్లు వేటాడారు..నేనూ అందులో భాగమయినందుకు సిగ్గు పడుతున్నానుʹ

రోహిత్‌, తదితరులు నాస్తికులని తెలుసు. సంఖ్యలో వాళ్లు మాకన్నా చాలా ఎక్కువ కాబట్టి వాదనలో మేం నెగ్గలేకపోతున్నామని గ్రహించాం. సరిగ్గా అప్పుడే ఏబీవీపీ ఒక ఎత్తుగడను చేపట్టింది. అదే విచ్‌హంటింగ్‌....

ఆరెస్సెస్ ను నియంత్రించండి - అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

భారత్‌లో ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిం, సిక్కులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 34 మంది చట్టసభ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ.....

వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !

ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు....

శాఖాహారమే పర్యావరణానికి హాని - తేల్చిన పరిశోధన

మాంసాహారం కన్నా శాఖాహారం వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని కార్నెజ్ మెలాన్ యూనివర్సిటీకి పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో....

వాళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కారు !

ఆబడిలో మధ్యాహ్న భోజనం దళిత మహిళ వండుతున్నదన్న కారణంతో దాదాపు వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ....

ఆ గుర్రం కూడా దేశద్రోహేనా ?

అది గుర్రం....పాపం అది ఓ మూగ జీవి.... అది దేశ ద్రోహి కాదు... అది జేఎన్యూ నుంచో హెచ్ సీయూ నుంచో కూడా రాలేదు ... హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడటానికి దానికి నోరు కూడా లేదు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు.....

Search Engine

ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
Violence in Kasganj Sponsored by BJP: Former DIG, UP Police
Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter
హైదరాబాద్ లో కాలేజ్ సిబ్బంది వేదింపులు...విద్యార్థిని ఆత్మహత్య..విద్యార్థులపై పోలీసు దాడులు
ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు
After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life
హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు - మావోయిస్టు పార్టీ
more..


మహిళ