రోహిత్!.. ఓ యుద్ధ తరంగం..


రోహిత్!.. ఓ యుద్ధ తరంగం..

రోహిత్!..

వెలివాడలో యుద్ధగీతం ఇంకా వినిపిస్తూనే ఉంది.పల్లవికి తోడుగా లక్షలాది చరణాలు చేర్చబడుతూనే ఉన్నాయి.కోట్లాది గొంతులు గళమెత్తి పాడుతూనే ఉన్నాయి.బాష ఏదైనా భావమొక్కటే.చాలా సులువుగా అనువదించుకుని పాడుతున్నారు.ఒక పాటకి తోడుగా మరో పాటను సృజిస్తున్నారు.ప్రజలు మాట్లాడుకునే అన్ని భాషల్లో పాటలకు ప్రాణం పోస్తున్నారు.పాటలెన్నయినా కానీ..., చరణాలేన్నాయినా కానీ.., పల్లవి మాత్రం ఒక్కటే.. అవును.. పల్లవి మాత్రం ఒక్కటే.. అదే రోహిత్ వేముల.పాటలన్నింటికీ రోహిత్ వేములే పల్లవి.అందరికీ అర్ధం అవుతున్న పాటలు.అందరినీ కదిలిస్తున్న పాటలు.అధికార పీఠాలను కుదిపేస్తున్న పాటలు.పాటలంటే పోరు పాటలే.పాటలన్ని జట్టుకట్టాయి.యుద్ధగీతమై ప్రజల్ని తట్టిలేపుతున్నాయి.ప్రజాయుద్ధం తప్పదు.పాలకుల పతనం తప్పదు.మనువాదానికి మరణం తప్పదు.రోహిత్ యుద్ధగీతాన్ని ఆలపిద్దాం.ఆత్మగౌరవ పోరు గీతాన్ని గుండెల్లో నింపుకుందాం.రోహిత్ అమర్ రహే నని నినదిద్దాం.రోహిత్ అమరత్వాన్ని ఎత్తిపడదాం.17 జనవరి ని కుల నిర్మూలనా పోరాట దినంగా పాటిద్దాం.
బూరం అభినవ్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS)

Keywords : rohit vemula, hcu, jnu, hyderabad, students
(2022-06-15 21:04:14)No. of visitors : 1079

Suggested Posts


తేనెపూసిన అగ్రహార కత్తులకు వెలివాడల జవాబు - వరవరరావు

ఈ నేరారోపణపూరిత కుట్రను ప్రతిఘటించడానికి, తేనె పూసిన కత్తికి జవాబు ఇవ్వడానికి ఇవ్వాళ మన మధ్య ఆ డెబ్బై మంది విద్యార్థుల నాయకుడు రోహిత్ లేకపోవచ్చు. కాని తన త్యాగంతో జనవరి 17 నుంచి రోజూ ఎంతో మంది రోహిత్లను అగ్రహారం వెలివాడలో రోహిత్ రూపొందిస్తున్నాడని మాత్రం మరచిపోకండి....

రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !

మీరీ ఉత్తరం చదివేటప్పటికి నేనుండను. కోప్పడకండి. మీలో కొందరు నన్ను నిజంగా ప్రేమించారు, ఆప్యాయంగా చూసుకున్నారు, నాకు తెలుసు. నాకెవరిమీదా ఏ ఫిర్యాదూ లేదు. నాకెప్పుడూ నాతోనే సమస్యలున్నాయి.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


రోహిత్!..