| Articles

సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం

| 0000-00-00

కేంద్రం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక కార్పోరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చేస్తున్న పోరాటం 49వ రోజుకు చేరింది. మరో వైపు సుప్రీం కోర్టు ఈ రోజు వ్యవసాయ చట్టాలపై తాత్కాలికంగా స్టే విధిస్తూ ఈ చట్టాలపై అధ్యయనం కోసం నలుగురి సభ్యులతో కమిటీ నియమించింది. ...
...Continue Reading

ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్

| 0000-00-00

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్న వారి అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుతో అరెస్టుల సంఖ్య పదికి చేరింది....
...Continue Reading

దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్

| 0000-00-00

రైతుల భూములు గుంజుకోని కంపెనీలకు కట్టబెట్టుటానికి, రైతులు ఏమి పండిచ్చాల్నో, ఏమి పండిచ్చొద్దో కంపెనీలు చెప్పుటానికి, తిండిగింజలు గుమ్ముల్ల దాసుకొని కరువు పుట్టిచ్చి పిరంగ అమ్ముకోవటానికి కంపెనీలకు సౌలత్ జెయ్యటానికి ఢిల్లి సర్కారు ఖానూన్లు జేసింది....
...Continue Reading

తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...

| 0000-00-00

ఫోటోలో ఉన్న బాలిక పేరు ప్రియ. ఆమెకు 11 ఏళ్ళ వయస్సు. మగపిల్లలే వ్యవసాయం చేస్తారనే పితృస్వామిక‌ భావజాలాన్ని బద్దలు కొడుతూ ఈ బాలిక అద్భుతంగా పొలం పనులు చేస్తోంది. ఈమె తండ్రి సతీష్ కుమార్ ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాడు. దాంతో పంట చెడిపోకుండా ప్రియ రంగంలోకి దిగింది. ...
...Continue Reading

రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

| 0000-00-00

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది....
...Continue Reading

గ్రామగ్రామాన కవాతులు - ముందుండి నడిపిస్తున్న మహిళలు

| 0000-00-00

ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతాంగ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పంజాబ్ గ్రామాల్లో వేలాది మంది మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రతీ గ్రామంలో మహిళలు ర్యాలీలు తీస్తున్నారు. డిశంబర్ 26 వ తేదీన ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ...
...Continue Reading

ఈ అమ్మల‌కు సలామ్... వీళ్ళే ఈ దేశానికి మార్గం చూపించబోతున్నారా ?

| 0000-00-00

భారత దేశ చరిత్రలో రైతాంగ ఉద్యమం ఓ కొత్త చరిత్ర సృష్టించనుంది. 26 రోజులుగా ఎముకలు కొరికే చలిలో... మధ్యాహ్నపు ఎండలో లక్షలాది మంది రైతులు రోడ్లపై బైటాయించి ఉన్నారు. అందులో వృద్దులు, మహిళలు, పిల్లలు........
...Continue Reading

రైతుల పేజ్ ను బ్లాక్ చేసిన ఫేస్బుక్ - తీవ్ర నిరసనలతో పునరుద్దరణ‌

| 0000-00-00

ఆదివారం రాత్రి రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే ఫేస్ బుక్ ʹకిసాన్‌ ఏక్తా మోర్చాʹ పేజ్‌ను బ్లాక్‌ చేసింది. ఇన్స్టా పేజ్ ను కూడా బ్లాక్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఫేస్ బుక్ యాజమాన్యంపై నిరసన వ్యక్తమయ్యింది. ...
...Continue Reading

మహారాష్ట్ర నుండి ఢిల్లీకి బయలుదేరిన వేల మంది రైతులు

| 0000-00-00

గత మూడు వారాల నుండి దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో చేరి ఉద్యమంలో భాగస్వామ్యమవ్వడానికి మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున రైతులు బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నాసిక్ లో ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) భారీ బహిరంగ సభ నిర్వహించింది. అనంతరం 3.00 గంటలకు నాసిక్ నుండి ఢిల్లీకి 5000 మంది రైతులతో వాహన మార్చ్ ప్రారంభమయ్యింది. ...
...Continue Reading

ʹకశ్మీర్ ఆగ్రహ కారణాలుʹ ... కశ్మీర్ పై ʹమలుపుʹ మరో పుస్తకం

| 0000-00-00

2019 ఆగస్టు 5న కశ్మీర్‌ ప్రత్యేకహోదాను రద్దు చేయటం, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దిగజార్చటం, సామూహిక అరెస్టులు చేయటం, ఇవన్నీ చేయటానికి భద్రతా కట్టడులను విధించటం -కశ్మీర్‌ లోయను వ్యధలలోకి, ఇంకాస్త సంక్షోభంలోనికి దించటానికి ఉపయోగపడ్డాయి....
...Continue Reading

నిరసనల్లో పాల్గొన్న రైతులకు 50 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని నోటీసులు

| 0000-00-00

ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ హక్కును ఉత్తరప్రదేశ్ యోగీ సర్కారు గుర్తించ నిరాకరిస్తున్నది. కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తీవ్ర ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో యూపీలో కూడా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే యూపీ సర్కారు మాత్రం నిరసనల్లో పాల్గొంటున్న రైతులపై కత్త...
...Continue Reading

అక్రమ అరెస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి - CLC

| 0000-00-00

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు వరసగా అరెస్టులు చేస్తున్నారు. అనేక మంది పై అక్రమ కేసులు మోపుతున్నారు. కొద్ది రోజుల ముందు ...
...Continue Reading

కరోనా సంక్షోభం లో వీళ్ళ సంపద‌ లక్షలకోట్లు పెరిగింది

| 0000-00-00

కరోనావైరస్ విజృంభణతో ఈ ఏడాది చాలా మందికి ఉపాధికి గండిపడింది.. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉద్యోగుల వేతనాల్లో కోతపడింది.. వ్యాపారులకు గట్టి దెబ్బ తగిలింది.. కోట్లాది మంది పట్టణాలను వదిలి పల్లెబాట పట్టారు.. దీంతో.. అనేక రంగాలపై ప్రభావం పడింది. మధ్య తరగతి వారు పేదలుగా..పేదలు మరింత పేదలుగా మారిపోయారు కానీ ఇదే కరోనా సంక్షోభ సమయంలోనే ఏడుగురు భారతీయ ...
...Continue Reading

మూడు, ఆరేళ్ళ ఈ చిన్నారులపై కేసు నమోదు చేసిన యోగి సర్కార్

| 0000-00-00

ఎర్ర జెండాలు పట్టుకొని పైన కనపడుతున్న ఇద్దరు చిన్నారుల వయసు ఒకరికి మూడేళ్ళు, మరొకరికి ఆరేళ్ళు. వారి పేర్లు అభినవ్, హిమాన్షు. వీళ్ళద్దరు ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అర్జున్ లాల్ మనవళ్ళు. ...
...Continue Reading

ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు... పోరాటం మరింత తీవ్రం చేస్తామని ప్రకటన‌

| 0000-00-00

కొత్త వ్యవసాయ చట్టాలను సవరించడానికి, కేంద్ర ప్రభుత్వ ముసాయిదా ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వ ముసాయిదా ప్రతిపాదన వారి దగ్గరికి చేరిన‌ కొద్ది గంటల్లోనే ఆ ప్రతిపాదనను తిరస్కరించిన‌ రైతు సంఘాలు ఆ ప్రతిపాదనలు చాలా అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అంతే కాక తమ నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించాయి. ...
...Continue Reading

రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు

| 0000-00-00

కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు. ...
...Continue Reading

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

| 0000-00-00

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది....
...Continue Reading

రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌

| 0000-00-00

రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు....
...Continue Reading

ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2

| 0000-00-00

మొదటి రోజు కలుస్తున్న ఉద్వేగం, చిక్కిపోయి పాడయి పోయి ఉన్న ఆయనను చూసిన దుఖంలో హడావుడిగా ఏదేదో మాట్లాడిన. రెండో రోజు అప్పుడే తలకు దెబ్బ తగిలి స్టాఫ్ చేస్తున్న హడావుడి వల్ల ఎక్కువ మాట్లాడలేక పోయిన. మాట్లాడిన నాలుగు మాటలు ఇవి....
...Continue Reading

వీవీతో ములాఖాత్ - ‍1

| 0000-00-00

2018 లో ఇంటి నుంచి వెళ్ళినప్పుడు చూసిన వీవీకి ఈ వీవీకి అసలు పోలికే లేదు. చిక్కిశల్యమయి ఉన్నారు. అసలే చిన్నమనిషి. అందులో 18 కిలోలు తగ్గితే ఎలా ఉంటారు? మనిషి నీరసంగా ఉన్నారు కానీ మాటలు ఉత్సాహంగా ఉన్నాయి....
...Continue ReadingPrevious ««     1 of 142     »» Next

Search Engine

అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
more..


/