ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖమనమిప్పుడు దేశంలో పెద్దఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి సాక్షులుగా ఉన్నాం. ఇక్కడ బలి పీఠం మీద ఉన్నది కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మత సమూహాలకు చెందినవారో మాత్రమే కాదు, మన రాజ్యాంగమే బలి పీఠం మీద ఉన్నది.... |
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్భారత సమాజపు విభిన్న సంస్కృతుల బహుళత్వాన్ని తొక్కేస్తూ ఒకే జాతి, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆచారవ్యవహారాలు అనే ఏకశిలాధిపత్యాన్ని స్థాపించడానికి ʹసాంస్కృతిక జాతీయవాదంʹ అనే సిద్ధాంతాన్ని ప్రవచించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ... |
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement May Day is the day on which the world proletariat expresses its determination of struggle. It is the day the proletariat assesses its balance of forces for freedom, independence, equality and sovereignty... |
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీఅత్యంత సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు నిర్మల అలియాస్ నర్మదా దీదీ మహారాష్ట్ర జైలులో మరణించిన నేపథ్యంలో ఏప్రిల్ 25న దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అన్ని కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు. ... |
ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠంʹరగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.ʹ
పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న గిరిజన ప్రజానీకం... |
"రాజుగారి దేవతావస్త్రాలు" బైట పెట్టిన డిజైనర్ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పథకం కోసం నన్నూ, నా రూపకల్పనా కృషినీ గుర్తించినందుకు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ, నా రాజకీయ, సామాజిక అభిప్రాయాల వల్ల, ఈ అవకాశాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నాను.... |
WHEN THE PROCESS BECOMES THE PUNISHMENT -PUDRTomorrow, 14th April 2022 marks the completion of two years of PUDR activist Gautam Navlakhaʹs surrender before the NIA. One of sixteen accused in the infamous Bhima Koregaon case... |
సాహిత్యం ద్వారా దండకారణ్యంలో వర్గపోరాట పరివర్తనా క్రమాన్ని చెప్పిన నర్మద -పాణిసుప్రసిద్ధ విప్లవ కథా రచయిత్రి నిత్య(నర్మద, నిర్మల) శనివారం ఉదయం మహారాష్ట్రలో చనిపోయింది.... |
ʹపూచిన చెట్టుకిందనే రాలిన పువ్వుʹ -ఎన్.వేణుగోపాల్చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి.... |
దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!కా. నిర్మల @ నర్మద శనివారం ఉదయం కేన్సర్ తో మరణించిందనే విషాద వార్త తెలిసింది. ఆమె మరణంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది.... |
ఇది ఆధునిక, నాగరిక, చట్టబద్ధపాలన సాగే రాజ్యమేనా? మనకు సిగ్గు ఉందా? - ఎన్ వేణుగోపాల్కర్ణాటకలో పళ్ల వ్యాపారంలో ʹముస్లింల గుత్తాధిపత్యానికిʹ ముగింపు పలకడానికి హిందువులందరూ హిందూ పళ్ల వ్యాపారుల దగ్గర మాత్రమే కొనాలని హిందూ జనజాగృతి సమితి సమన్వయకర్తగా చెప్పుకుంటున్న చంద్రు మోగర్... |
ఆమె ఉమర్ ఖాలిద్ కోసం వేచి చూస్తూనే ఉంది! -ఐజాజ్ అష్రఫ్ప్రేమ మీదా, ఎడబాటు మీదా పాబ్లో నెరూడా ʹʹనేనీరాత్రి అత్యంత విషాద గీతిక రాయగలనుʹ అని కవిత రాశాడు. 2020 సెప్టెంబర్ 13 రాత్రి బనజ్యోత్స్నా లాహిరి అటువంటి విషాద గీతికనే రాయగలిగి ఉండేది.... |
కర్ణాటక హిజాబ్ ఘర్షణ సృష్టికర్తలు ఎవరు?ఉడుపిలో ముస్లిం అమ్మాయిలు తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోసం చేసిన నిరసనను చాలా మీడియా సంస్థలు హిజాబ్ కూ కాషాయ కండువాలకూ మధ్య జరిగిన వివాదంగా అభివర్ణించాయి.... |
సైద్ధాంతిక మార్పు , ఆలయ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనాలని సీపీఐ(ఎం) యోచనభారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తన భావజాలంలో ఒక పెద్ద మార్పు తీసుక రాబోతోందా ? "ఇకపై ఆలయాలు, పండుగలలో సంఘ్ పరివార్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఆలయ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొనాలని యోచిస్తోందని తమిళనాడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్ బుధవారం నాడు.
మధురైలో తెలిపారు. ... |
మొదటి అర్బన్ నక్సలైటు భగత్ సింగ్దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులను పట్టిపీడిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూల్చండి అని పిలుపునిచ్చారు.... |
ఇంక్విలాబ్ జిందాబాద్ -వరవరరావుʹతరగతి గదుల నుంచి నిష్క్రమిస్తున్న ʹచరిత్రʹ పార్లమెంటు కెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాల పై సాగాలని..ʹ ఆశించినప్పుడు ఆయన అవగాహనపై, విప్లవ ఆచరణపై మరింతగా దృష్టి పెట్టాలి. ... |
48 గంటల దేశవ్యాప్త బంద్ కు పౌరహక్కుల సంఘం మద్దతుBJP మోడీ ప్రభుత్వ కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక, ప్రభుత్వరంగసంస్థలను ప్రైవేటీకరించడం లాంటి రాజ్యాంగ విరుద్ధ విధానాలకునిరసనగా 28&29మార్చ్2022న జరిగే 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పౌర హక్కుల సంఘంతెలంగాణ మద్దతు ప్రకటిస్తున్నది.... |
ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పురామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు... |
దళిత యువతిపై 8 మంది, ఆరునెలలపాటు అత్యాచారం... అందులో నలుగురు స్కూల్ పిల్లలుతమిళనాడులో ఓ దళిత మహిళపై ఎనిమిది మంది దుర్మార్గానికి పాల్పడ్డారు. ఆమెపై ఆరు నెలలపాటు అత్యాచారం చేశారు. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఇందులో నలుగురు పాఠశాల విద్యార్థులు కాగా మరొకతను... ఈ దుర్మార్గులనుండి తనను కాపాడమని ఆమె తనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ దుర్మార్గుడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ... |
పాటే ఆయన ఊపిరి..డప్పే విప్లవాయుదం.. డప్పు రమేష్ కు రెడ్ సెల్యూట్స్ - మావోయిస్ట్ పార్టీపీడిత ప్రజల విముక్తి కోసం, విప్లవోద్యమానికి ఢంకా బజాయించి నాలుగు దశాబ్దాల పాటు విప్లవ సాంస్కృతిక రంగానికి ఊపిరి పోసిన కామ్రేడ్ రమేష్ (కిరణ్)కి సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సవినయంగా విప్లవ నివాళులు అర్పిస్తోంది. 2022 మార్చి 18న ఆయన అమరులయ్యారు.... |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |