ఏకమవుతున్న విద్యార్థులు.. జామియాకు మద్దతుగా మూడు ఐఐటీల్లో ఆందోళనలు..!సాధారణంగా ఇటువంటి ఆందోళనకు దూరంగా ఉండే ఐఐటీ విద్యార్థులు ఏకమయ్యారు. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బోంబే విద్యార్థులు జామియా ఘటనకు సంఘీభావంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. |
హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళనపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా దాడులు చేశారు. ఈ దాడులకు నిరసనగా, జామియా విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. |
జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటనపౌరసత్వ సవరణ చట్టం(CAA)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ తీవ్రంగా ఖండించారు |
నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారుపౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు జామియా మిలియా యూనివర్సిటీపై దాడి చేసిన ఘటనలో యూనివర్సిటీ మొత్తం నెత్తురు ఏరులై పారింది. యూనివర్సిటీ రోడ్లు, లైబ్రరీ, హాస్టల్ గదులు విద్యార్హుల నెత్తురుతో తడిసిపోయింది. |
కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటనసీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు. |
అలుపెరగని విప్లవ బాటసారి చంద్రన్నజీవితమంతా ప్రజల కోసమే జీవించిన చంద్రన్న మృతి ప్రజా ఉద్యమాలకు నిజంగా వెలితి. ఆయన నడిచిన దారిలో ఎన్నో గాయాలను చవిచూశాడు. |
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరికఉత్తరప్రదేస్ లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. |
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!మేము, మహిళా ఉద్యమకారులం, మహిళలకు నిజమైన న్యాయం కొరకు పోరాడుతూనే ఉంటాము. మేము పోలీసులు వారి విధులను నిర్వర్తించాలనీ, మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుకొంటాము. |
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!దళితులమనే చులకన భావంతోనే.. తాము కష్టపడి పని చేసిన డబ్బులు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని. కూలి డబ్బులు అడిగినందుకే తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని విపిన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. |
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ హాస్పటల్ కు...విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం క్షీణించింది. ఎల్గర్ పరిషత్ కేసులో కోర్టులో హాజరుపర్చడం కోసం బుధవారంనాడు ఆయనను పూణె శివాజినగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న లాకప్ కు ఆయనను తీసుకవచ్చిన సమయంలో వీవీకి విపరీతమైన కడుపునొప్పి, శరీరం మొత్తం వణకడం, చెమటలు ప్రార్తంభమయ్యాయి. దాంతో ఆయనను పూణే లోని సాసూన్ జనరల్ హాస్పటల్ కు తరలించారు. |
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నంలైంగిక దాడికి గురైన యువతి కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు వెళుతున్న క్రమంలో గ్రామ శివార్లలో ఆమెకు నిప్పంటించిన ఘటన ఉన్నావ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని, |
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడివీకే అగర్వాల్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ చేసిన దర్యాప్తు నివేదికను చత్తీస్గడ్ ప్రభుత్వానికి సమర్పించగా.. ఆ నివేదిక ఆదివారం రాత్రి లీకైంది. |
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!చనిపోయే ముందు ఆమె అనుభవించిన బాధను పంచుకోలేక పోయాననే నిర్భయ తల్లి వేదననూ, ఆడపిల్లని ఆలోచించకుండా నిర్భయను చదివించటానికి ఉన్నపొలాన్ని కూడా అమ్మిన తండ్రి ఆమె మరణాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిన నిస్సహాయ పరిస్థితిని అద్భుతంగా చిత్రీకరించారు. |
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ నెత్తుటి ఙాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప |
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !హైదరాబాద్‌లో వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనతో ఢిల్లీలో ఓ యువతి గుండె పగిలి ఒక్కతే రోడ్డెక్కింది. ఈ దేశంలో నాకెందుకు రక్షణ లేదంటూ ప్లకార్డ్ పట్టుకొని శనివారం ఉదయం పార్లమెంటు సమీపంలో ఒక పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపింది. |
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి? |
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్దొరా, దొరతనం జూపుకుంటానవులే. కని నాకు ఒక్క ముచ్చట సమజైత లేదు. ఇంకా నీ చింతమడక దొరతనమే నడుస్తాందని అనుకుంటానవా ఏంది. జగిత్యాల్ల, సిరిసిల్లల పడిపోయిన గడీలు యాదికస్తలేవా? అది గుడ పోనీ, దొరతనం పోయిందంటరు గాదు బాంచెన్, గదేందో నాకు నోరు దిరగది గని పజాసామ్యమో ఏందో అంటరు గద. |
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్మాలాంటి పేదవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు. |
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖమీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మిక లోకం లేట్‌గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. |
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !సుశృత అనే మహిళ దారుణ హత్యపై న్యాయం చేయమని సిఎంఎస్ ఉద్యమిస్తే సిఎంఎస్ కార్యకర్తలైన పది మందిపై కేసులు పెట్టి ఇప్పటివరకు కూడా కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. గద్వాల కుట్ర కేసులో శిల్ప, రేణులను కూడా ఇరికించింది. ప్రజల మధ్య తిరుగుతున్న కూడా పరారీలో ఉన్నారని ఎఫ్ఐఆర్ లో రాశారు. ఇటీవల అక్టోబరు 20న చర్లలో మరో అక్రమ అరెస్టులో దేవేంద్ర, స్వప్న, అన్నపూర్ణ అనితలపై కూడ |
ఏకమవుతున్న విద్యార్థులు.. జామియాకు మద్దతుగా మూడు ఐఐటీల్లో ఆందోళనలు..! |
హైదరాబాద్‌ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళన |
జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటన |
నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారు |
కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
అలుపెరగని విప్లవ బాటసారి చంద్రన్న |
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక |
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..! |
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..! |
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ హాస్పటల్ కు... |
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం |
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి |
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..! |
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె ! |
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ |
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్ |
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్ |
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ |
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం ! |
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి ! |
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు |
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం |
Withdraw the False Case against Veekshanam Editor! |
వీక్షణం సంపాదకుడిపై UAPA కేసు |