రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

580 Views

రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు

జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో ʹట్రాక్టర్ కిసాన్ పరేడ్ʹ నిర్వహిస్తున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ప్రకటించారు.

187 Views

రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన‌ చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు అనేక వర్గాల ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుండి వీధుల్లో కూరగాయలు, పండ్లను అమ్మే వీధి వ్యాపారులు రైతులకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా స్థలానికి వచ్చి రైతులతో కలిశారు.

155 Views

హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

రాజస్థాన్-హర్యాణా సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులపై పోలీసులు వాటర్ కనాన్లు, టియర్ గ్యాస్ లతో దాడి చేశారు.

164 Views

రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్

హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ‌ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె

173 Views

విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌

విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు.

127 Views

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని అమోదించింది. ఈచట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని

183 Views

షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌

సీఏఏ. ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరస‌నలు జరిగిన ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనలు జరుగుతున్న సమయంలో కాల్పులకు పాల్పడి ʹʹఈ దేశంలో హిందువులకు మాత్రమే పాలించే హక్కు ఉంది మరెవరికీ లేదుʹʹ ʹʹజై శ్రీ రాంʹʹ అని నినాదాలు చేసిన కపిల్ గుజ్జర్ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం బీజేపీలో చేరాడు.

126 Views

దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్

రైతుల భూములు గుంజుకోని కంపెనీలకు కట్టబెట్టుటానికి, రైతులు ఏమి పండిచ్చాల్నో, ఏమి పండిచ్చొద్దో కంపెనీలు చెప్పుటానికి, తిండిగింజలు గుమ్ముల్ల దాసుకొని కరువు పుట్టిచ్చి పిరంగ అమ్ముకోవటానికి కంపెనీలకు సౌలత్ జెయ్యటానికి ఢిల్లి సర్కారు ఖానూన్లు జేసింది.

198 Views

బీహార్ లో వేలాది మంది రైతుల‌ ర్యాలీ - పోలీసుల దాడి

ఈ రోజు బీహార్ లో జరిగిన భారీ రైతు ర్యాలీపై పోలీసులు దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ పతాకంపై రైతులు పాట్నాలో ʹరాజ్ భవన్ మార్చిʹ చేపట్టారు. ఈ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు విరుచుకపడ్డారు. ఓ దశలో రైతులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

150 Views

తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...

ఫోటోలో ఉన్న బాలిక పేరు ప్రియ. ఆమెకు 11 ఏళ్ళ వయస్సు. మగపిల్లలే వ్యవసాయం చేస్తారనే పితృస్వామిక‌ భావజాలాన్ని బద్దలు కొడుతూ ఈ బాలిక అద్భుతంగా పొలం పనులు చేస్తోంది. ఈమె తండ్రి సతీష్ కుమార్ ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాడు. దాంతో పంట చెడిపోకుండా ప్రియ రంగంలోకి దిగింది.

214 Views

బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్... అందుకే వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..... పౌరహక్కుల సంఘం

BJP కేంద్రప్రభుత్వం అంబానీ, అదాని కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు అనుగుణంగా,తెలంగాణ ముఖ్యమంత్రి KCR యూటర్న్ తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం రైతు వ్యతిరేక చర్యగా భావిస్తోంది.

495 Views

రాత్రంతా సెంట్రీ...పగలంతా ఆహార పంపిణీ.... ఓ తల్లి పోరు దారి

ఆమె పేరు పరంజిత్ కౌర్ ఆమెది హర్యానాలోని కైతాల్ జిల్లాలోని ఓ గ్రామం. తాను రైతు కుటుంబంలో పుట్టలేదు కానీ ఓ రైతును పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాతే ఆమె పంటలకు నీళ్ళు పెట్టడం, విత్తనాలు నాటడం, పంట కోయడం, రాత్రి పూట పంటకు కాపలా ఉండటం నేర్చుకుంది.

186 Views

మన్ కీ బాత్ కు వ్యతిరేకంగా పళ్ళాలు మోగించిన రైతులు... యూట్యూబ్లో మోడీకి డిజ్ లైక్ ల వెల్లువ‌

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన పద్దతినే ఆయనకు నిరసనగా రైతులు అనుసరించారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో మోడీ ఇచ్చిన పిలుపుతో ఆయన అభిమానులు పళ్ళాలు మోగించి, చప్పట్లు కొటిన్నట్టుగానే రైతులు ఇవ్వాళ్ళ నరేంద్ర మోదీ 72 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా పళ్ళాలు మోగించారు.

150 Views

కోర్టునే మోసం చేయాల‌ని చూసి అడ్డంగా బుక్కైన‌ బీజేపీ ఎమ్మెల్యే..!

ఓ హత్యా యత్నం కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకునేందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అడ్డదారులు తొక్కి దొరికిపోయాడు.

191 Views

రైతాంగ ఉద్యమం: నినాదాలు రాసిన పతంగులు ఎగిరేసి వదిలేస్తున్న యువత - అవిప్రజలకు చేరుతాయని ధీమా

ఢిల్లీ సింఘు సరిహద్దులో యువకుల బృందం ఇప్పుడు వారి సందేశాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్ళడానికి కొత్త మార్గంతో ముందుకు వచ్చింది పతంగులపై నినాదాలు రాసి వాటిని ఎగరేస్తున్నారు యువతీ యువకులు. పతంగులు పూర్తి గా పైకి వెళ్ళాక దారాన్ని కట్ చేస్తున్నారు. అలా దారం తెగిన గాలి పటాలు గాలిలో తేలుతూ ఢిల్లీ లోని ప్రజలవద్దకు చేరుకుంటాయన్నది ఆ యువకుల నమ్మకం.

110 Views

రైతాంగ ఉద్యమం ఎఫెక్ట్: బీజేపీకీ మాజీ ఎంపీ రాజీనామా

రైతు వ్యతిరేక చట్టాలను తీసుక వచ్చిన తమ పార్టీ రైతులపట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ మాజీ ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన

137 Views

ప్రభుత్వం ముందు 4 అంశాల ఎజెండా ఉంచిన రైతులు - 29 న చర్చలకు సిద్దమని ప్రకటన‌

కేంద్ర బీజేపీ సర్కార్ తో చర్చలు జరపడానికి ఉద్యమిస్తున్న రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించిన రైతు సంఘాల సమాఖ్య చర్చలకు సంబంధించి నాలుగు అంశాల ఎజెండాని ప్రభుత్వానికి పంపింది.

150 Views

రైతు ఉద్యమ సెగ: ఎన్డీఏ నుండి వైదొలిగిన మరో పార్టీ

కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకవచ్చిన కార్పోరాట్ల అనుకూల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఉద్యమం నెల రోజులకు చేరింది. ఈ ఉద్యమం ఎఫెక్ట్ అనేక పార్టీలకు, నాయకులకు తగుతోంది. గత‍ంలోనే ఎన్డీఏ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి శిరోమణి అకాలీదళ్ వైదొలగగా ఈ రోజు మరో పార్టీ తాను కూడా ఎన్డీఏ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది

135 Views

రైతు వ్యతిరేక ప్రచారంచేయబోయిన బీజేపీ నేతలు - తరిమికొట్టిన రైతులు

అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని అడ్డుపెట్టు కొని రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా సభ నిర్వహించాలన్న బీజేపీ నేతల కుట్రను పంజాబ్ రైతులు భగ్నం చేశారు. పంజాబ్ పగ్వారాలో రైతులకు వ్యతిరేకంగా సభ నిర్వహించడానికి బీజేపీ నాయకులు సిద్దమయ్యారు.

174 Views


Previous ««     2 of 143     »» Next

Search Engine

ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
more..


/