శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

181 Views

గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!

అయ్యా కారు సార్లు, మళ్లొకసారి భారీ బహుమతి తోని గెల్చినమని పొంగిపోతండ్రా ఏంది, మురిసి ముక్కలైతండ్రా ఏంది? అట్ల గాదు నాయిన. అసలు గెలుస్తమా లేదా అనుకున్నది మీరే గద. వచ్చే ఏడు అయితే గెల్వమేమోనని ముందుగాల వోట్లు పెట్టిచ్చుకున్నది మీరేగద. ఇగ జూడు వంద, అగ జూడు నూట పది అనుకుంటనే, మీ పెగ్గెల మీద మీకే నమ్మిక లేనట్టు

191 Views

దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..

ʹశబరిమలʹ నిరస నకారులు ఆమెను లక్ష్యంగా చేసుకొని అసభ్యవ్యాఖ్యలతో దాడి చేస్తుంటే... ఆమె కెమెరాను మాత్రం వదలలేదు. బాధతో కన్నీటి ధారలు కారుతున్నా.. ఎత్తిన కెమెరాను దించలేదుʹ

614 Views

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

499 Views

సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు

మరణశిక్ష పడిన ఖైదీల గాథలూ కష్టాలూ వింటుంటే ఈ అన్యాయ వ్యవస్థ మీద రగులుతున్న కోపంలో, వాళ్ల ఇబ్బందుల సహానుభూతిలో నా అసౌకర్యమేమీ కనబడడం లేదు

440 Views

కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం

ఒక్క‌రా ఇద్ద‌రా... ఇలా నిత్యం ఎంద‌రో చెర‌సాల‌ల‌కు త‌ర‌లివెళ్తున్నారు. స‌రిగ్గా భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూష‌ల అరెస్టుకు ఒక రోజు ముందు జ‌రిగిన న‌క్కా వెంక‌ట్రావు అరెస్టే అందుకు నిద‌ర్శ‌నం.

272 Views

మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం

ప్రజలారా! పర్యావరణ వేత్తలారా! త్వరలో మైనింగ్ గుంటలుగా, మారుభూమిగా మారబోతోన్న ఈ పశ్చిమ కనుమలను కాపాడుకొనేందుకు ,ఇక్కడి అరుదైన ప్రకృతి సంపదను కాపాడుకొనేందుకు ముందుకు రండి.

263 Views

మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం

అధికారంలో లేకపోతే ప్రతిపక్షం కూడా ఉద్యమ సంస్థలాగ ప్రవర్తిస్తుంది. అధికారం కోసం ఎన్ని అబద్దపు మాటలైనా చెప్తుంది. తీరా అధికారం గుప్పిట్లోకి వచ్చాక.. గతంలో మాట్లాడిన మాటలు.. చేసిన వాగ్దానాలు అన్నీ మరచిపోవడమే రాజకీయ పార్టీల సహజలక్షణం.

243 Views

రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు

గత కొన్నేండ్లుగా దేశంలో రామ మందిర నిర్మాణాన్ని హిందుత్వ సంఘాలు, బీజేపీ పార్టీ వాడుకున్నంతగా ఇతర సంస్థలు వాడుకోలేదు.

178 Views

మావోయిస్టు అంటూ ఎన్‌జీఆర్ఐ అధికారి వెంకట్రావు అరెస్టు.. వెనుక ఎన్నో అనుమానాలు..!

వెంకట్రావు డిసెంబర్ 18న హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగ్‌పూర్ వెళ్లారని.. అక్కడ ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్లి నాగ్‌పూర్‌లోని ఎన్‌జీఆర్ఐ గెస్ట్ హౌస్‌లోనే బస చేశారని ఆయన భార్య హేమ అంటున్నారు.

696 Views

కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

135 Views

సత్యం సారుకు జోహార్లు - ‍ఎన్.వేణుగోపాల్

మిత్రులారా, నోముల సత్యనారాయణ సారు (1940-2018) మరణించారనే విషాదవార్త మీతో పంచుకోవడానికి విచారిస్తున్నాను. ʹఒక కంట స్నేహం మరో కంట సాహిత్యం. సామ్యవాద దృష్టి ప్రాణాధికం – ఇది డాక్టర్ నోముల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం. విద్యుత్తూ విద్వత్తూ ప్రవహించే నల్లగొండ వాసిʹ అని ఆయన సాహిత్య విమర్శ వ్యాసాల పుస్తకం ఆయనను పరిచయం చేసింది.

241 Views

మావో జయంతి వేడుకలపై చైనా ఉక్కుపాదం -పెకింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి నేత అరెస్ట్‌

స్వతంత్ర చైనా తొలి చైర్మన్‌ మావో జెండాంగ్‌ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్‌ సొసైటీ చీఫ్‌ క్వీ హంక్సువాన్‌ను అరెస్ట్‌ చేసింది.

249 Views

బ్యాన్డ్ థాట్ వెబ్ సైట్ పై నిషేధం ఫాసిస్టు చర్య - విరసం

మొదట భారత ప్రభుత్వం ఈ సైట్ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాసింది. మీ సైట్లో నిషేధిత విషయాలు వస్తున్నాయని వివరణ కోరింది. ఈ సైట్ ను అమెరికా నుంచి నిర్వహిస్తున్న బాధ్యులు దీనికి ఒక సమాధానం ఇచ్చారు. అదేమంటే.. అసలు భావాలను నిషేధించకూడదనే ప్రజాస్వామిక విలువ మీద మేం ఈ సైట్ నడుపుతున్నాం. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించిన రాజకీయాల వేదికగా ఇది ఉండాలనుకున్నాం. ప్రభుత్వా

217 Views

కవిత్వం, విప్లవం సహచరులుగా - పి.వరలక్ష్మి

దేశమే జైలైన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఆ సందర్భాలలో స్వేచ్ఛను ప్రేమించేవాళ్లు జైలుపాలవుతారు, లేదా హత్యకు గురవుతారు. తమతమ పరిధుల్లో, పరిమితుల్లో భద్రంగా ఉన్నామనుకునేవాళ్లు సాపేక్షిక స్వేచ్ఛను అనుభవిస్తున్నామని భ్రమిస్తుంటారు.

282 Views

చీకటి రోజులలోని గానాలు - బి.అనురాధ‌

సోషల్‌ మీడియా లేకపోతే ప్రజాలకు నిజాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. ప్రధాన స్రవంతి మీడియాని నయాన్నో భయాన్నో లొంగదీసుకున్నాక, ఇక అవి వార్తలు ప్రసారం చేయడం మానేసి గోబెల్స్‌ ప్రచారం తప్ప మరొకటి చేయడం లేదు. ఎన్నికల బహిష్కరణ కు పిలుపునిచ్చిన మావోయిస్టుపార్టీ వోటు వేస్తే వేళ్ళు తెగ్గోస్తానన్నదని ఒక తప్పుడు ప్రచారం

301 Views

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించం - చత్తీస్‌గడ్ సీఎం

బుల్లెట్‌కు బుల్లెట్ సమాధానం కాదు.. మావోయిస్టులతో చర్చలే మేలు అంటూ రెండు రోజుల క్రితమే ఒక ఇంటర్యూలో చెప్పిన చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ భగేల్ రెండు రోజుల్లో మాట మార్చారు.

305 Views

విశాఖ ఉత్స‌వ్‌ను బ‌హిష్క‌రించండి : మావోయిస్టు అధికార ప్ర‌తినిధి జ‌గ‌బంధు

తుఫాన్‌ బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన వివిధ ప్రజా సంఘాలకు చెందిన 14 మంది నేతలను ప్రభుత్వ అరెస్టు చేసిందన్నారు. అలాగే పెథాయ్‌ తుఫాన్‌, తీవ్ర కరవుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, దీంతో జిల్లాను కరువుగా ప్రకటించాలని, రుణమాపీ చేయాలని రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లోని

598 Views

మోడీ ప్రభుత్వానికి ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలే తెలియదంటా..!

రుణమాఫీ, పంట పెట్టుబడి అంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అప్పటి కప్పుడు ఓట్లు దండుకోవడమే కాని ఏనాడూ రైతును దీర్ఘకాలికంగా ఆదుకునే విధానాలే కరువయ్యాయి.

150 Views

మావోయిస్టులతో చర్చలే మేలు.. ఎన్‌కౌంటర్లు ఇక చాలు - చత్తీస్‌గడ్ సీఎం

గత 15 ఏండ్లుగా బీజేపీ సీఎం రమణ్‌సింగ్ తూటాకు తూటాతో సమాధానం అనే విధంగా మారణహోమం సృష్టించారని.. తూటాతోనే సమస్యకు పరిష్కారం దొరుకుదుందనుకుంటే ఇప్పటికల్లా శాంతి నెలకొని ఉండేదని ఆయన అన్నారు.

1292 Views


Previous ««     3 of 92     »» Next

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


/