| Politics

దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం

| 0000-00-00

విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, కవి వరవరరావుకు అనారోగ్య కారణాలపై తాత్కాలిక బెయిల్ మంజూరు కావడం ఇప్పుడున్న స్థితిలో కాస్త ఊరటే అయినా ఇందుకు పెట్టిన షరతులు అన్యాయంగా ఉన్నాయి....
...Continue Reading

వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం

| 0000-00-00

విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరయ్యింది. భీమా కోరేగావ్ కేసులో రెండేళ్ళుగా జైల్లో ఉండి అనారోగ్యంతో పోరాడుతున్న 82 ఏళ్ళ వయసు గల...
...Continue Reading

ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ

| 0000-00-00

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ఢిల్లీలో జరపతలపెట్టిన ట్రాక్టర్ పెరేడ్ కు పోలీసులు అనుమతినిచ్చారు. రైతులకు, ఢిల్లీ పోలీసులకు కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఈ రోజు తెరపడింది....
...Continue Reading

అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !

| 0000-00-00

అదానీ గ్రూపు దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో గుజ‌రాత్ కుచ్ జిల్లా కోర్టు ప్ర‌ముఖ పాత్రికేయుడు ప‌ర‌ణ్‌జోయ్ గుహా ఠాకుర్తాకు అరెస్టు వారెంటు జారీచేసింది. ఐపీసీ సెక్షన్ 500 కింద న‌మోదైన కేసులో ఠాకుర్తా ను అరెస్టు చేయాల‌ని మేజిస్ట్రేట్ ప్రదీప్ సోని న్యూ ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసుల‌ను ఆదేశించారు. ...
...Continue Reading

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

| 0000-00-00

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి....
...Continue Reading

ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు

| 0000-00-00

రైతుల సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ వైదొలగడంపట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ...
...Continue Reading

వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్

| 0000-00-00

కేంద్రం తీసుక వచ్చిన వ్యవ‌సాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ఉన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు నియమించిన నలుగురు కమిటీలో నుండి తాను తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ గురువారం చెప్పారు. ...
...Continue Reading

రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌

| 0000-00-00

కేంద్ర బీజేపీ సర్కార్ తీసుక వచ్చిన రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పౌరహక్కుల సంఘం, తెలంగాణ శాఖ పాదయాత్రను చేపట్టింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర ఈ నెల 10వ తేదీన...
...Continue Reading

రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు

| 0000-00-00

జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో ʹట్రాక్టర్ కిసాన్ పరేడ్ʹ నిర్వహిస్తున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ప్రకటించారు....
...Continue Reading

రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్

| 0000-00-00

హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ‌ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె...
...Continue Reading

విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌

| 0000-00-00

విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు....
...Continue Reading

బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్... అందుకే వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..... పౌరహక్కుల సంఘం

| 0000-00-00

BJP కేంద్రప్రభుత్వం అంబానీ, అదాని కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు అనుగుణంగా,తెలంగాణ ముఖ్యమంత్రి KCR యూటర్న్ తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం రైతు వ్యతిరేక చర్యగా భావిస్తోంది....
...Continue Reading

రైతాంగ ఉద్యమం ఎఫెక్ట్: బీజేపీకీ మాజీ ఎంపీ రాజీనామా

| 0000-00-00

రైతు వ్యతిరేక చట్టాలను తీసుక వచ్చిన తమ పార్టీ రైతులపట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ మాజీ ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన...
...Continue Reading

ప్రభుత్వం ముందు 4 అంశాల ఎజెండా ఉంచిన రైతులు - 29 న చర్చలకు సిద్దమని ప్రకటన‌

| 0000-00-00

కేంద్ర బీజేపీ సర్కార్ తో చర్చలు జరపడానికి ఉద్యమిస్తున్న రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించిన రైతు సంఘాల సమాఖ్య చర్చలకు సంబంధించి నాలుగు అంశాల ఎజెండాని ప్రభుత్వానికి పంపింది....
...Continue Reading

రైతు ఉద్యమ సెగ: ఎన్డీఏ నుండి వైదొలిగిన మరో పార్టీ

| 0000-00-00

కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకవచ్చిన కార్పోరాట్ల అనుకూల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఉద్యమం నెల రోజులకు చేరింది. ఈ ఉద్యమం ఎఫెక్ట్ అనేక పార్టీలకు, నాయకులకు తగుతోంది. గత‍ంలోనే ఎన్డీఏ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి శిరోమణి అకాలీదళ్ వైదొలగగా ఈ రోజు మరో పార్టీ తాను కూడా ఎన్డీఏ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది...
...Continue Reading

పీకేఎం కోటి అరెస్టు - ఖండించిన ప్రజాసంఘాలు

| 0000-00-00

ప్రజాకళామండలి ప్రధాన కార్యదర్శి కోటి ని ఈ రోజు హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు దాదాపు 70 మందిపై అక్రమ కేసులు బనాయించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు....
...Continue Reading

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న సిక్కుల మత గురువు

| 0000-00-00

మోడీ ప్రభుత్వం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చేపడుతున్న ఉద్యమంలో మరో ప్రాణం పోయింది. తమ పోరాటాన్ని కేంద్రం పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన హర్యానాకు చెందిన సిక్కు మత గురువు బాబారామ్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారు....
...Continue Reading

అసలు ʹతుక్‌డే తుక్‌డే గ్యాంగ్ʹ బీజేపీనే .... బీజేపీ మాజీ మిత్రపక్షం

| 0000-00-00

రైతుల‌ ఉద్యమాన్ని ʹతుక్‌డే తుక్‌డే గ్యాంగ్ʹ నిర్వహిస్తోందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసాయి. చివరికి నిన్నటి దాకా బీజేపీకి మిత్రపక్షంగా ఉండి కేంద్ర సర్కారులో కూడా భాగస్వామిగా ఉండిన శిరోమణి అకాలీ దళ్...
...Continue Reading

అస్సాంలో మళ్ళీ ప్రారంభమైన CAA వ్యతిరేక పోరాటం

| 0000-00-00

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా అస్సాంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఉద్యమాన్ని అస్సాంలో 18 సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని, జైలు శిక్ష అనుభవిస్తున్న కెఎంఎస్ఎస్ నాయకుడు అఖిల్ గొగోయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ...
...Continue Reading

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

| 0000-00-00

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు....
...Continue ReadingPrevious ««     1 of 144     »» Next

Search Engine

కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
more..


/