పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహంబీజాపూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులో, బీజాపూర్ జిల్లా, బీజాపూర్ బ్లాక్‌లోని గంగలూర్ తహసీల్ పరిధిలోని పుస్నార్ పంచాయతీలో అటవీ ప్రాంతం మధ్యలో వున్న పూంబాడ్ (బడ్డేపారా) గ్రామంలోని ఆదివాసీలు తమ గ్రామంపై జరిగిన... |
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖేకవి, కబీర్ కళా మంచ్ సాంస్కృతిక కార్యకర్త సాగర్ గోర్ఖే జైలులో పరిపాలనా దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మే 20వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ... |
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ఉత్తరప్రదేశ్ లో 10, 12వ తరగతికి చెందిన దాదాపు 7.97 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం UP సెకండరీ బోర్డ్ పరీక్షలలో హిందీ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు. ఈ ఏడాది యూపీ బోర్డు పరీక్షలకు దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ ఫలితాలు శనివారం ప్రకటించబడ్డాయి.... |
వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర -విరసంవిరసం నేత వరవరరావు భీమాకోరేగావ్ కేసులో దాఖలుచేసిన అన్ని పిటిషన్లను బాంబే హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కంటి శస్ర్తచికిత్స పూర్తిచేసుకుని మూడు నెలల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది.... |
వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన బోంబె హైకోర్టు !విప్లవ రచయిత వరవరరావు శాశ్వత బెయిల్ దరఖాస్తును బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. మూడు వారాల కింద రిజర్వ్ లో పెట్టిన తీర్పును హైకోర్టు ఇవాళ ప్రకటించింది. ... |
fuel price hike : షటప్, నా మాటలు నాకే గుర్తు చేస్తావా? ఎంత ధైర్యం ? -జర్నలిస్టుపై రాందేవ్ ఆక్రోషంʹజస్ట్ షటప్ (నోరు మూసుకో). మళ్ళీ అడిగితే బాగుండదునువ్వు మర్యాదగల తల్లిదండ్రుల కొడుకువి అయితే . ఇలా మాట్లాడకుండా ఉండాలి.ʹʹ ఈ మాటలు రామ్ దేవ్ ఓ జర్నలిస్టును అన్న మాటలు. ఆయనకు అంత కోపంరావడానికి కారణం పెట్రోల్ ధరల గురించి గతంలో రాందేవ్ అన్న మాటలను గుర్తి చేయడమే కారణం... |
మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ భట్టాచార్జీ ఎలియాస్ కాంచన్ దా ను అస్సాంలోని కాచర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.... |
కామ్రేడ్ సి. రామ్మోహన్‌కు విరసం నివాళిప్రజా ఉద్యమాల స్నేహితుడు, పాలమూరు అధ్యయన వేదిక నాయకుడు కామ్రేడ్ సి. రామ్మోహన్ మృతికి విరసం నివాళి అర్పిస్తోంది. ... |
ఆ తల్లి అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పగలమా ?ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంలో ఎన్ ఐ ఏ ప్రజా సంఘాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోంది.... |
ఉక్రెయిన్ పై రష్యా దాడికి మద్దతు ప్రకటించిన హిందూ సేన - అఖండ రష్యా ఏర్పాటు చేయాలని ఆకాంక్షపుతిన్ నువ్వు యుద్దం చేయి, అఖండ రష్యా ఏర్పాటు చేయి మీ వెనక మేమున్నాం అని ప్రకటించింది హిందూ సేన. మళ్ళీ పాత సోవియట్ యూనియన్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించింది సోషలిజాన్ని వ్యతిరేకించే హిందూ సేన.... |
మహోజ్వల చరిత్ర గల కార్మిక సంఘంపై నిషేధం ఎత్తివేత - మావోయిస్టు ముద్ర తిరస్కరించిన హైకోర్టు ʹమజ్దూర్ సంఘటన్ సమితి (MSS)ʹ అనే కార్మిక సంఘంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మజ్దూర్ సంఘటన్ సమితిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రజా సంఘంగా గా పరిగణించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ... |
ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు... |
Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల పోరాటంన్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు... |
Letter from Meena Kandasamy an author, to Saffron Shawl wearing Children I take the liberty of writing to you although I have never met you. When I first saw your videos, I admit that I was very scared. I could not believe that something like this was happening in India, our shared country. I was scared not because any of you are dangerous,... |
నలుగురిని హత్య చేసిన వ్యక్తి మూడు నెలల్లో ఎలా విడుదలవుతారు ? రాకేష్ తికాయత్ ప్రశ్నఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తికాయత్ లఖింపూర్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లఖింపూర్ ఖేరీలో కారు ఎక్కించి ఐదుగురు రైతులను హత్య చేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా జైలు నుండి బెయిల్ పై విడుదల కావడం పట్ల తికాయత్... |
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర - బహిర్గతం చేసిన శివసేనమహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని శివసేన పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్ ఆరోపించారు. ... |
Boycott the fake elections to Assembly in 5 states - CPI (Maoist)The Central Committee of the CPI (Maoist) calls upon the people of Uttar Pradesh, Uttarakhand, Punjab, Manipur and Goa to boycott the fake phase wise elections to the Assembly from 10th February to 7th March. On this occasion the CC once again places the New Democratic Revolutionary alternate program before the people of the country.... |
అగ్రకులాల హింసలు,దాడులు,వివక్ష భరించలేక ఇస్లాంలోకి మారిన 40 మంది దళితులుఅగ్రకులాల వాళ్ళు పెడుతున్న హింసలు, చేస్తున్న దాడులు, అణిచివేతలను భరించలేక ఎనిమిది దళిత కుటుంబాలకు చెందిన నలభై మంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ... |
UP:బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న జనం.... ప్రచారం వదిలేసి పారిపోయిన డిప్యూటీ సీఎంఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల అధికార బీజేపీ నాయకులుఅవమానాలపాలవుతున్నారు.
ఒకవైపు రైతుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ ఇతర వర్గాల నుండి కూడా నిరసనలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తాజాగా ఏకంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంకే అవమానం ఎదురైంది.
... |
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.... |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |