Islamophobia is taking its most lethal form in India: Noam ChomskyCelebrated thinker Noam Chomsky said the ʹpathology of Islamophobiaʹ, now growing throughout the West, was ʹtaking its most lethal form in India where the Modi government is systematically dismantling Indian secular democracy and turning the country into a Hindu ethnocracyʹ.... |
కాషాయ కండువాల అరాచకానికి యువతి ధీటైన జవాబుహిందుత్వ మూకల అరాచకాలను ఒంటరిగా అయినా కూడా ధైర్యంగా ప్రతిఘటించిన ఓ యువతి ఇవ్వాళ్ళ దేశం దృష్టిని ఆకర్షించింది. వారం రోజులుగా కర్నాటకలో కాషాయ మూకలు సృష్టిస్తున్న మత విద్వేషాలు, అణిచివేతకు నిరసనగా ఇవ్వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. ... |
Bihar:నిరుద్యోగుల ఆందోళనలు....పోలీసుల కాల్పులు... రైలుకు నిప్పుబిహార్లో నిరుద్యోగుల ఆందోళనలు, వారిపై పోలీసుల దాడి, కాల్పులతో పాట్నా రణరంగంగా మారింది. ... |
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్తమకు నచ్చిన, ఆనందం కలిగించే ప్రశ్నలకే రాజకీయ నాయకులు ఆనందంగా జవాబులు చెబుతారు. తమకు నచ్చని జవాబులు ఎవరైనా జర్నలిస్టులు అడిగితే వాళ్ళకు కోపం నషాళానికి అంటుతుంది. జర్నలిస్టులమీదే ఆరోపణలకు పూనుకుంటారు.... |
PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు ... |
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీకేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ప్రజావ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న రైతాంగ ఉద్యమంపై చేతనా నాట్య మంచ్ కళాకారులు పాడిన పాటను మావోయిస్టులు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ... |
కేంద్రమంత్రి చెబుతున్నది పచ్చి అబద్దం... కారు ఎక్కించి రైతులను చంపిందే నిజం... బహిర్గతపర్చిన వీడియోఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో అక్టోబర్ 3, ఆదివారం నాడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారులను రైతులపైకి ఎక్కించి నలుగురు రైతులను చంపేసిన సంఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేస్తున్న వాదనలు పచ్చి అబద్దమని తేలిపోయింది.... |
5 నెలలుగా సాగుతున్న సిల్‌గేర్ ఉద్యమం... 2 రోజుల పాటు భారీ బహిరంగ సభసీఆర్పీ ఎఫ్ క్యాంపును ఎత్తివేయాలంటూ, కాల్పులు జరిపి నలుగురు ఆదివాసులను పొట్టన పెట్టుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో చత్తీస్ గడ్ లో ఆదివాసులు 5 నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆదివాసులు వాళ్ళ డిమాండ్ల తో పాటు ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా రెండు రోజులపాటు బహిరంగ సభ నిర్వహించారు.... |
సిల్‌గేర్ ఉద్యమానికి 100 రోజులు - దృఢంగా పోరాడుతున్న ఆదివాసీలుగ్రామసభ అనుమతి లేకుండా గ్రామంలోని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరానికి నిరసనగానూ , తమ గ్రామ ప్రాథమిక సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేయడానికి సిల్‌గేర్ ఉద్యమం మే 12 న ప్రారంభమై నేటికి... |
జై శ్రీరాం అనాలని జర్నలిస్టుపై దాడి చేసిన హిందుత్వ మూక - ధైర్యంగా ఎదుర్కొన్న యువ జర్నలిస్టుఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓ హిందుత్వ గుంపు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. భారత్ జోడో ఉద్యమం ఇన్‌ఛార్జ్ షిప్రా శ్రీవాస్తవ, సుప్రీంకోర్టు న్యాయవాది, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ మాజీ అధికార ప్రతినిధి ... |
అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలిఅమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి... |
గుంపులలో సందె గంగన్న సంస్మరణ సభ (వీడియో)
ఏవోబీలో ఎన్ కౌంటర్ లో మరణించిన సందె గంగన్న సంస్మరణ సభ ఈ రోజు ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంపులలో జరిగింది.... |
సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న భారీ ర్యాలీకి ప్రణాళికసీఆర్పీ ఎఫ్ క్యాంపును ఎత్తివేయాలంటూ, కాల్పులు జరిపి నలుగురు ఆదివాసులను పొట్టన పెట్టుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో చత్తీస్ గడ్ లో ఆదివాసులు చేస్తున్న పోరాటం ఉదృతమైంది.... |
ఒకవైపు ʹసిల్గరిʹ పోరాటం...మరో వైపు ʹనహరిʹ పోలీసు క్యాంపు ఎత్తివేయాలంటూ దంతెవాడలో భారీ ర్యాలీచత్తీస్ గడ్ లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఎత్తివేయాలనే ఉద్యమం తీవ్రమవుతున్నది. ఒకవైపు 40 రోజులుగా సిల్గర్ సీఆర్పీఎఫ్ క్యాంపుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు ... |
మావోయిస్టు మధుకర్ అంత్యక్రియలు...నినాదాలతో చివరి వీడ్కోలు పలికిన గ్రామస్తులుసీపీఐ మావోయిస్టు దండకారణ్యం దక్షిణ సబ్ జోనల్ కమ్యూనికేషన్ విభాగం ఇన్ చార్జ్, డీవీసీఎమ్ గడ్డం మధుకర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం, కొండపల్లి గ్రామంలో జరిగాయి... |
సిమెంట్,ఇనుము,ఇసుక లేకుండానే రాళ్ళతో రెండు గంటల్లో స్తూపం నిర్మించిన ఆదివాసులు.... బస్తర్ అడవుల్లో ప్రతిద్వనించిన నినాదాలుబారులు తీరిన వేలాది ఆదివాసులు ప్రతిఒక్కరూ రాళ్ళను మోసుకొచ్చారు. అక్కడ చేరిన చిన్నా పెద్దా ప్రతి ఒక్కరూ ఆ స్తూప నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సిమెంట్, ఇనుము, ఇసుక వాడకుండా అద్భుతమైన నైపుణ్యంతో స్తూపాన్ని రెండు గంటల్లో నిర్మించారు.... |
కరోనా కల్లోలం : గంగా నదిలో కొట్టొకొస్తున్న మృతదేహాలుబిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగా నదిలో 100 పైగా కరోనాతో మరణించిన వారి మృతదేహాలు కొట్టుకవచ్చాయి.... |
16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియోతెలంగాణ ప్రజ ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంఘటిత కర్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్ధి వేదిక (టివివి) , డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ... |
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹతెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని విధించడాన్ని నిరసిస్తూ న్యూ డెమాక్రసీ , అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఐఎఫ్ టీయూ, పీఓడబ్ల్యూ తదితర సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి.... |
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹపోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంఘాలపై కేసీఆర్ ప్రభుత్వం నిషేధం విధించడం దుర్మార్గపు చర్య అని కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మండి పడ్డారు. మావోయిస్టు ఎజెండా అమలు చేస్తా అని చెప్పి ఇవాళ ప్రజల హక్కులను కాలారాస్తు ప్రజలకు అండగా... |
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ |
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం |
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే |
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు |
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన |
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం |