16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియోతెలంగాణ ప్రజ ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంఘటిత కర్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్ధి వేదిక (టివివి) , డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ... |
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹతెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని విధించడాన్ని నిరసిస్తూ న్యూ డెమాక్రసీ , అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఐఎఫ్ టీయూ, పీఓడబ్ల్యూ తదితర సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి.... |
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹపోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంఘాలపై కేసీఆర్ ప్రభుత్వం నిషేధం విధించడం దుర్మార్గపు చర్య అని కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మండి పడ్డారు. మావోయిస్టు ఎజెండా అమలు చేస్తా అని చెప్పి ఇవాళ ప్రజల హక్కులను కాలారాస్తు ప్రజలకు అండగా... |
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...కరోనా సెకండ్ వేవ్ దేశంలో భీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు రెండు లక్షలు దాటుతోంది. శవాల కుప్పలతో స్మశానాలు నిండి పోతున్నాయి. దానితో పాటు పాలకుల నిర్లక్ష్యం మరింత దడ పుట్టిస్తున్నది. ... |
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులుఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ శ్రామిక మహిళల దినోత్సవం కార్యక్రమంపై ఏబీవీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు... |
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతుఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తమ సహచరులకు మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంత్యక్రియలు నిర్వహించింది. ... |
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్కేంద్రం తీసుకవచ్చిన వ్యవసాయ చట్టాల గురించి ప్రచారం చేస్తున్న రైతులను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ... |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?రైతులు పండించే మెతుకు మీద బ్రతుకుతున్న మనుషులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో రాజ్యం పెడుతున్న హింసను కళ్ళుండి చూసి భరించలేక పౌర హక్కుల సంఘం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.... |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరికఅనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ... |
మన్ కీ బాత్ కు వ్యతిరేకంగా పళ్ళాలు మోగించిన రైతులు... యూట్యూబ్లో మోడీకి డిజ్ లైక్ ల వెల్లువప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన పద్దతినే ఆయనకు నిరసనగా రైతులు అనుసరించారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో మోడీ ఇచ్చిన పిలుపుతో ఆయన అభిమానులు పళ్ళాలు మోగించి, చప్పట్లు కొటిన్నట్టుగానే రైతులు ఇవ్వాళ్ళ నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా పళ్ళాలు మోగించారు.... |
ట్రాక్టర్లతో పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగిన రైతులు...ఉత్తరాఖండ్ లో తీవ్రమైన ఉద్యమంఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్ పూర్ లో వేలాది మంది రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులను అడ్డుకోవడాఇకి పోలీసులు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేశారు.... |
ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపించిన రైతులపై హత్యాయత్నం కేసులుహర్యాణా ముఖ్యమంత్రికి నల్ల జెండాలతో నిరసన తెలిపిన రైతులపై హత్యాయత్నం కేసు బనాయించారు పోలీసులు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించడానికి మంగళవారం నాడు హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంబాలాకు వచ్చారు. ... |
హెలిప్యాడ్ ను తవ్విపడేసిన రైతులు - ప్రోగ్రాం రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎందుష్యంత్ చౌతాలా స్వంత నియోజకవర్గమైన జింద్ జిల్లాలోని ఉచానా కలాన్ కు ఈ రోజు రావాల్సి ఉంది. ఆయన రాక కోసం అధికారులు తాత్కాలిక హెలిప్యాడ్ ను సిద్దం చేశారు. దాంతో పెద్ద ఎత్తున రైతులు ఆ హెలీప్యాడ్ దగ్గరికి చేరుకొని హెలిప్యాడ్ ను తవ్వేశారు. చౌతాలాకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.... |
భార్యతో కెనడా యాత్రను మానేసి రైతులకు ఉచిత కటింగులు చేస్తున్న కురుక్షేత్ర యువకుడుహర్యాణా రాష్ట్రం కురుక్షేత్రలో ʹ క్రేజీ బ్యూటీ సెలూన్ʹ నడిపే లవ్ సింగ్ ఠాకూర్ కూడా తన షాపును తీసుకొని సింగు సరిహద్దులకు వచ్చాడు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చీలు, అద్దాలు, ఇతర సామాగ్రి వేసుకొని రైతుల కోసం వచ్చేశాడు లవ్ సింగ్. ... |
ఉద్యమంలో పాల్గొనడానికి 60 ఏండ్ల రైతు సాహసం...1000 కిలోమీటర్లు.. 11 రోజులు.. సైకిల్ పై ప్రయాణంకేంద్రం తీసుక వచ్చిన కార్పోరేట్ అనుకూల రైతుల వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరు 22వ రోజుకు చేరింది. ... |
అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. ... |
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా,
మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం. ... |
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామిగత మూడు దశాబ్దాలలో, ఆదివాసీలు, తమ ఆత్మగౌరవం, గౌరవంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటంలో నన్ను నేను కలుపుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాను. రచయితగా కూడా నేను వారి వివిధ సమస్యలను అంచనా వేయడానికి ప్రయత్నించాను. ... |
పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లునిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు.... |
హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్మరో వైపు బాధితురాలు కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే కాదు సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్ బెదిరిస్తున్నాడు. బాధితురాలి కుటుంబాన్నిజిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లష్కర్ బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.... |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |