పీఎల్‌జీఏ 25వ వార్షికోత్సవం సందర్భంగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సాగిస్తున్న ప్రజా యుద్ధానికి మద్దతుగా, ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పలు ప్రచార కార్యక్రమాలు జరిగాయి.
రెవల్యూషనరీ యూత్ లీగ్ అద్వర్యంలో పలు పట్టణాల్లో బ్యానర్లు కట్టారు, గోడల మీద రాతలు రాశారు.




