›› ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం |
›› అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
›› ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
›› వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
›› సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి |
›› పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ? |
›› సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.[...] |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
కేంద్రం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక కార్పోరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చేస్తున్న పోరాటం 49వ రోజుకు చేరింది. మరో వైపు సుప్రీం కోర్టు ఈ రోజు వ్యవసాయ చట్టాలపై తాత్కాలికంగా స్టే విధిస్తూ ఈ చట్టాలపై అధ్యయనం కోసం నలుగురి సభ్యులతో కమిటీ నియమించింది. [...] |
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ |
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... |
రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష |
గ్రామగ్రామాన కవాతులు - ముందుండి నడిపిస్తున్న మహిళలు |
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో 19 ఏళ్ళ బాలిక గదిలోకి దొంగతనంగా చొరబడ్డ పక్కింటివాడైన అరవింద్ సింగ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి తలకు తుపాకీ గురిపెట్టి టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి రేప్ చేశాడు. [...] |
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్ |
కోర్టునే మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే..! |
దళిత యువకుడిని పెళ్ళి చేసుకుందని స్వంత సోదరిని కాల్చి చంపిన కులోన్మాదులు |
విందులో అన్నం ముట్టుకున్న దళితుడు - కొట్టి చంపిన కులోన్మాదులు |
టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ |
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండిఅమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్లజాతీయుడైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన చౌవిన్తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు.[...] |
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది. |
కేంద్రం దుర్మార్గమైన చర్య... లాక్ డౌన్ కాలంలో జీతాల చెల్లింపు తప్పనిసరి కాదంటూ ఆర్డర్స్ |
అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖం |
ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన |
మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...వలస కార్మికుడి లేఖ |
కరోనా కన్నా కులమే ప్రమాదకర వైరస్...పా రంజిత్కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.[...] |
పలాస 1978 – కరుణకు అభినందన బిగికౌగిలి |
ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్..! |
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!! |
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..? |
దళిత నటి విషాద గాథ ! |