అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం


అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.

అది ఉత్తర ప్రదేశ్... అక్కడ ఇప్పుడు ప్రేమికుల ముక్కూ చెవులూ కోసే రామరాజ్యం నడుస్తోంది. యోగి ఆదిత్యానాథ్ మహారాజులంగారి పట్టాభిషేకం అయిన మర్నాటి నుండే అక్కడ మనువు నలబై కాళ్ళ మీద నడుస్తున్నాడు. యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగులో ప్రేమ వ్య‌తిరేక , పురుషాధిపత్య అరాచకుల ముఠా రోడ్డు మీద పడి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇక సంఘ పరివారం పాలకుల అండ చూసుకొని మానవత్వానికి శతృవులైన మనువు శిష్యుల మూక అచ్చోసిన అంబోతుల్లా వీరంగ వేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ లోని అజీజ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సౌత్‌సిటీ కాలనీలో రోడ్డు మీద వెళ్తున్న ఓ జంట పై దాడి చేసి బంధించిన ఓ యాంటీ రోమియో స్క్వాడ్ గుంపు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ మద్దతుతో నడి రోడ్డుపై ఆ యువకుడికి గుండు గీశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు ఆ వ్యవహారాన్నంతా ఎంజాయ్ చేస్తూ ఆ మూకకు ప్రోత్సాహానిస్తూ... పైగా ఆ యువకుడికి గుండు గీసే వ్యవహారాన్ని ఓ కానిస్టేబుల్‌ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయింది. దాంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్షలు వచ్చాయి. ఈ సంఘటన అలహాబాద్ హైకోర్టు దృష్టికి కూడా వేళ్ళడంతో కోర్టు యోగి సర్కార్ పై సీరియస్ అయ్యింది. యాంటీ రోమియో స్క్వాడ్ కు అసలు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. రోమియోలుగా ఆరోపణలు చేసి యువతీ యువకులను ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సుహేల్‌ అహ్మద్‌, లాయక్‌ అహ్మద్‌, సోన్‌పాల్‌ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కానిస్టేబుళ్లను వెనకేసుకొచ్చేందుకు యత్నించిన అజీజ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి కేకే చౌదరిపై విచారణకు ఆదేశించారు.

Keywords : UP, yogi adityanath, police, Anti Romeo squad, rss, sangh parivar
(2018-05-22 20:02:03)



No. of visitors : 1493

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

Posters in Bareilly village ask Muslims to leave

Just days after the Bharatiya Janata Party (BJP) secured a massive victory in the Uttar Pradesh Assembly elections, posters have appeared in a village in Bareilly district asking Muslim residents to ʹleave immediately,ʹ reports the

రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు

దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీ ప్రాంతీయ అధ్యక్షుడు కమల్ వాలియా సోదరుడు సచిన్‌ను కొందరు గుర్తుతెలియని కాల్చిచంపారు. దీంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాహన్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.

Search Engine

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం
కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
RDF Kerala Speaking Against Operation Green Hunt and Gadricholi Massacre
Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి
తెలంగాణపై కాగ్ నివేదిక‌
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి
వ‌న‌రుల దోపిడీ కోస‌మే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ - మావోయిస్టు అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌
మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌
ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రేపు అమరుల సభ జరిపి తీరుతాం
మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్
పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report
దళితుడు ప్రేమించడం నేరమా? కూతురు ప్రేమించిన‌ దళిత యువకుణ్ణి కాల్చి చంపిన తండ్రి !
రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు
అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌
కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు
ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌
వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు
మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
more..


అది