క్యూట్ కుక్కల సాహస సర్ఫింగ్ !


క్యూట్ కుక్కల సాహస సర్ఫింగ్ !

చూడముచ్చటైన కుక్కలు సముద్రపు అలల మీద రయ్యిమంటూ దూసుక పోతున్నాయి... బీచ్ లో చేరిన వేలాది మంది ఈలలు కేరింతల మధ్య కుక్కలు తమ సర్ఫింగ్ నైపుణ్యాన్ని చాటి చెపుతున్నాయి.
ఎప్పటి లాగే కాలిఫోర్నియాలోని ఇంపీరియల్ బీచ్ లో పెట్కో సర్ఫ్‌ డాగ్‌ కాంపిటీషన్‌ లు జరిగాయి. ఈ పోటీలు నిర్వహించడం ఇది పదోసారి. పోటీలో పాల్గొన్న పదుల సంఖ్యలో కుక్కలు పోటీలు పడి సర్ఫింగ్ చేస్తూ ఉంటే వినడం కాదు చూడాల్సిందే ! ఎగిరిపడే సముద్రపు అలల మీద సర్ఫింగ్ చేయడానికి మనుషులకే వణుకు పుడుతుంది. అలాంటిది కుక్కలు సర్ఫింగ్ చేస్తుంటే.... చూసేవాళ్ళకు చూసినంత ఆనందం .

Keywords : Surfing, dogs, California, competition
(2018-03-19 05:19:39)No. of visitors : 555

Suggested Posts


0 results

Search Engine

సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ
రిజర్వేషన్లు మాత్రమే కాదు అడవి మీద రాజకీయ అధికారం కూడా ఆదివాసులదే - మావోయిస్టు పార్టీ
more..


క్యూట్