కక్కూస్ డైరెక్టర్ ను హత్యాచేస్తామని మతోన్మాదుల‌ బెదిరింపులు

కక్కూస్

కక్కూస్ డక్యుమెంటరీ ఫిల్మ్ దర్శకురాలు దివ్యభారతి ని హత్య చేస్తామని సంఘ్ పరివార్ హెచ్చరించింది. దేశంలో దళితులుఎవ్వరూ చేయడానికి ఇష్టపడని డ్రైనేజీలు క్లీన్ చేయడం, ఇతరుల మలాన్ని ఎత్తిపోయడం వంటి అంశాలపై ఆమె తీసిన కక్కూస్ ఫిల్మ్ చాలా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఆమె పౌరహక్కుల కోసం పోరాటాన్ని సాగిస్తోంది. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్‌ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గత వారం అరెస్ట్‌ అయి బెయిల్‌పై విడుదలైంది.
గోరక్షణ పేరుతో ముస్లింలపై, దళితులపై దేశంలో జరుగుతున్న దుర్మార్గమైన దాడులు, హత్యల నేపథ్యంలో పశుమాంసం ఇతివృత్తంగా ఆమె ఓ ఫిల్మ్ నిర్మిస్తున్నానని ప్రకటించారు. దాంతో అప్పటికే ఆమెపై కసిగా ఉన్న హిందుత్వ శక్తులు చివరకు ఆమెను హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా తనకు హత్యా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు. విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు.
తాను నిర్మించిన కక్కూస్‌ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీరి గురించి విచారిస్తే భారతీయ జనతా పార్టీ, పుదియతమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. అయితే వారెవరన్నది పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్‌ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్‌ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలి సిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తున్నందుకే భారతీయ జనతా పార్టీ నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని భావించాల్సి వస్తోందని ఆమె అన్నా

Keywords : kakkus, divya bharati, tamil, rss,
(2024-04-24 19:06:49)



No. of visitors : 1561

Suggested Posts


ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత అరెస్ట్ !

సంచలనం సృష్టించిన ʹకక్కూస్ʹ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత దివ్య భారతి ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 2009 డిసెంబరు రమేశ్ అనే సిటీ కాలేజ్ విద్యార్థి మరణించడంపై నిరసన వ్యక్తం చేస్తూ జరిగిన ఆందోళనలో దివ్యభారతి పాల్గొన్నారు.....

ఛత్తీస్ ఘ‌డ్ నుంచి చెన్నై దాకా రాజ్య నిర్బంధం అడ్వకేట్ మురుగన్ అరెస్ట్ - వరవరరావు

కోర్టులో ఎట్లాగైతే నేరారోపణకు సంబంధించిన సాహిత్యం ఉంటుందో న్యాయవాదుల దగ్గర కూడా ఉంటుంది. తాను చేపట్టిన ఒక కేసులోని ఆరోపణలను తన మీద ఆపాదించుకొని కోర్టులో వాదించే పద్ధతి ఉంటుంది. అంతమాత్రాన ఆరోపితునికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాదే నేరారోపణకు గురికావడం ఇటీవలి కాలంలో....

After Madhya Pradesh, now Tamil Nadu farmers to relaunch protest in capital Chennai

Close on the heels of protests by farmers in Madhya Pradesh and Maharashtra, a group of cultivators led by P Ayyakannu, who had spearheaded a 40-day stir in New Delhi, today launched an "indefinite" protest here pressing for their demands including a comprehensive drought relief package....

Eating beef is not an offence - high court

NOWHERE IN THE INDIAN PENAL CODE IT IS STATED THAT EATING NON- VEGETARIAN FOOD IS AN OFFENCE. THERE IS NO LAW TOUCHING EATING HABITS OF ANY RELIGION AND IN SUCH A VIEW OF THE MATTER, THE CONTENTION OF THE PETITIONER THAT EATING BEEF IS AN OFFENCE, CANNOT BE ACCEPTED...

రైతులపై బీజేపీ నేత‌ దాడి !

తులపై ఓ బీజేపీ నేత దాడి చేశారు. చెప్పుతో కొడతానంటూ బెధిరించారు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఆ బీజేపీ నేత రైతులపై వీరంగం వేశారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ ఓ రైతు చెంపపై కొట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కక్కూస్