ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

అతనీ ఐపీఎస్ అధికారి... ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా ఆ అధికారి ప్రజలను దారుణంగా కొట్టాడని, తన బలగాలతో కొట్టించాడని ఆరోపణ... అక్కడ దీనిపై మానవహక్కుల కమిషన్ విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి ఎదురుగా.... తాను ఎవరిని కొట్టలేదని తన ఉద్యోగ ధర్మం మాత్రమే నిర్వర్తించానని, అరెస్టు చేసిన ఆందోళనకారులను బాగా చూసుకున్నానని వీడియో సాక్ష్యాలు చూపిస్తున్నాడు ఆ పోలీసు అధికారి. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి కొద్ది సేపు మౌనం వహించి ఆ తర్వాత ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని అధికారి ఆ పిల్లాడికి తల్లితండ్రులు నేర్పించి తీసుకొచ్చారని ఆరోపించారు. దాంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఆ ఐపీఎస్ అధికారి పేరు యతీశ్ చంద్ర. ఆ బాలుడి పేరు అలెన్ అతనిది కేరళలోని పుదియతోప్ ప్రాంతం.

ఇటీవల కేరళలోని పుదియతోప్ ప్రాంతంలో ఎల్పీజీ ప్లాంటు వద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. దాంతో ఆందోళనలు అణిచివేయడానికి తన బలగాలతో రంగంలోకి దిగిన డీసీపీ యతీశ్ చంద్ర ఆందోళనకారులపై విచక్షణా రహితంగా దాడులకు దిగారు. ఈ ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. ఈ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో మానవహక్కుల‌ కమిషన్ ఓ నిజ నిర్దారణ బృందాన్ని పంపింది. కమిషన్ చైర్మెన్ మోహన్ దాస్ న్యాయవిచారణ జరుపుతుండగా అక్కడికి తన తల్లితండ్రులతో వచ్చిన ఏడేళ్ళ అలెన్ ఐపీఎస్ అధికారి యతీశ్ చంద్రకు చుక్కలు చూపించాడు.

Keywords : kerala, Human Right Commission, DCP Yathish Chandra,Puthuvype,
(2017-11-22 15:59:46)No. of visitors : 4662

Suggested Posts


తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

ఎరుపంటే కొందరికి భయం భయం... ఎర్రరంగు డ్రెస్ లు వేసుకున్నారని భక్తులపై RSS దాడి

కేరళలో ఓ దేవాలయానికి వచ్చిన వారిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆరుగురు యువకులతో పాటు ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి పాప గాయపడింది. బాధితులు చేసిన తప్పు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని దేవాలయానికి రావడం...

Maoists seek support for their fight in Agali

A group of Maoists from Kerala, Tamil Nadu and Karnataka cadre have A group of Maoists from Kerala, Tamil Nadu and Karnataka cadre have been camping in Agali in Palakkad district for almost...

Body of slain Maoist leader Ajitha buried

The body of Maoist leader P Ajitha, who was gunned down by the police inside the Nilambur forests on November 24, was buried on Saturday at the West Hill burial ground under strict police surveillance.....

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..


ʹఅవును