ముజఫర్ నగర్ బాకీ హై
22 రాష్ట్రాలు, 44 పట్టణాలు, 50 ప్రదర్శనలు... ఇది బాహుబలి సినిమా కాదు... మతోన్మాద రాజకీయాల్నినగ్నంగా నిలబెట్టిన డాక్యుమెంటరీ చిత్రం. వర్తమాన చరిత్రకు సాక్ష్యం. మూకుమ్మడి జాతి హననం మీదుగా అధికార పీఠాన్ని అధిష్టించిన కార్పోరేట్ కాపలాదారు కథ. ఈ కథను... కెమెరా కంటితో బంధిచడం ఇప్పు నేరమైంది. అవును.. హిందూ మత దురాగతాల్ని ప్రపంచం ముందుంచడం నేరమే అవుతుంది. అందుకే ʹముజఫర్ నగర్ బాకీ హైʹ డాక్యుమెంటరీపై అప్రకటిత నిషేదం అమలవుతుంది. ప్రపంచం ఆ వాస్తవాల్ని చూడడం తప్పవుతుంది. దేశ రాజధానిలో అదే జరిగింది. ఆగస్టు ఒకటిన ʹముజఫర్ నగర్ బాకీ హైʹ డాక్యుమెంటరీ ప్రదర్శనను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ ఇండియాస్ డాటర్‌లా... మరోమారు ʹముజఫర్ నగర్ బాకీ హైʹ పై ఆంక్షలు. కానీ... నిజం నిప్పులాంటిది. అందుకే... దాన్ని గుప్పిట దాచిపెట్టాలనుకోవడం అవివేకమే. అదే అవివేకం.. దేశ వ్యాప్త ప్రదర్శనకు కారణమైంది. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ నకుల్ సింగ్ సహానీ తీసిన ముజఫర్ నగర్ బాకీ హై డాక్యుమెంటరీ ప్రదర్శనను ఢిల్లీ యూనివర్సీటీలో ఏబీవీపీ అడ్డుకుంది. దానికి నిరసనగా ఆగస్టు 25న దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజాస్వామిక వాదులు గళమెత్తారు. ఒకే రోజు 22 రాష్ట్రాల్లో 50 చోట్ల ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించి మతోన్మాదుల దురాగతాలను ప్రపంచానికి చాటారు. ఒక్క మంగళ వారం రోజే దేశవ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీని వేలాది మంది వీక్షించారు. హైదరాబాద్‌లోని ఇఫ్లూ, లామకాన్‌లో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. లామకాన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్యుమెంటరీ ప్రదర్శన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మతరాజకీయాలపై సుదీర్ఘ చర్చ చేశారు. దేశానికి హిందూ మతంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
Keywords : Muzaffar Nagar baaqi hai, Nakul singh Sawhney,
(2019-12-07 04:21:32)
No. of visitors : 2154
Suggested Posts
| గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు.... |
| బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్ అసలు రంగు ఆర్‌ఎస్‌ఎస్ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది.... |
| బీఫ్ తినడం నేరం కాదు - మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పుగో మాంసంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది... |
| HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాద గుండాల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కారణమైన సుశీల్ కుమార్, బీజేపీ నాయకుడైనా అతని సోదరుడు మరో ముప్పై మందితో కలిసి నిన్నరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. గత వారం పది రోజులుగా |
| హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావుఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు.... |
| ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి! |
| ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడూ సరైన అవగాహనను అందిస్తూ, ప్రజల పక్షాన గొంతును వినిపించే లామకాన్, ముగ్గురు ప్రముఖ ఉద్యకారులను ఒకే వేదికమీదికి తీసుకువస్తోంది.
ఆగస్టు 15 సాయంత్రం 7 గంటలకు లామకాన్‌లో నిర్వహించే..... |
| మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు..... |
|
ముస్లింను ప్రేమించిందని యువతిపై దాడి చేసిన బీజేపీ నేత... యువకుడిపై కేసుల బనాయింపుఆ యువతిపై చేయిచేసుకుంది ఆ బీజేపీ మహిళా నేత. అది కూడా పోలీసుల సమక్షంలో, పోలీసు స్టేషన్ లోనే... ఆ యువతి నేరమేందంటే ఓ యువకుణ్ణి ప్రేమించడం.. |
| BJP may lose Gujarat if polls are held today: RSS internal surveyBJP may not do well and lose Gujarat if elections are held in state in the present circumstances, a fresh internal survey conducted by partyʹs ideological mentor RSS has concluded...
|
| నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక |
| మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..! |
| కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
|
| క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ హాస్పటల్ కు... |
| రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం |
| అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి |
| ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..! |
| 20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె ! |
| 100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ |
| దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్ |
| ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్ |
| ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ |
| మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం ! |
| కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి ! |
| ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
|
| ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
|
| Withdraw the False Case against Veekshanam Editor! |
| వీక్షణం సంపాదకుడిపై UAPA కేసు |
| భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
|
| Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
|
| అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..! |
| కేసీఆర్ అప్రజాస్వామిక పాలన: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు |
| ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
|
| పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన కార్మికులు |
more..