మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌


మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌

మహిళా

తమిళనాడు బిజెపి నేత, నటుడు, ఎస్‌.వి శేఖర్‌ వెంకటరామన్‌ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తమిళనాడు మీడియాలో జర్నలిస్టులు పెద్ద పెద్ద వాళ్లతో గడిపితేనే రిపోర్టర్స్‌, యాంకర్లుగా ఎదుగుతారని, అందుకు ఈ మహిళ మినహాయింపు కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన చెంపపై గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ తాకడం కంపరంగా ఉందని మంగళవారం ఓ మహిళా జర్నలిస్టు అభ్యంతరకం వ్యక్తం చేయగా, ఆమెపై ఈ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి గవర్నర్‌ క్షమాపణలు తెలిపిన్పటికీ, ఆమెను తాకినందుకు గవర్నర్‌ ఆయన చేతులను ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలంటూ ఫేస్‌బుక్‌లో తన ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తగా ఆయన మాట్లాడుతూ దీనిని తిరుమలసాయి ఎస్‌ అనే వ్యక్తి అమెరికాలో ఉంటాడని, అతడు ప్రధాని నరేంద్రమోడికి బిజెపికి మద్దతుగా వ్యవహరిస్తాడని, అతడే ఈ వ్యాఖ్యలను పోస్ట్‌ చేశాడని, దానిని అనుకోకుండా, అందులో ఏ విషయం ఉందో చదవకుండా, పొరపాటున పోస్ట్‌ చేశానని అన్నారు. ఈపోస్ట్‌ను తొలగించేద్దాం అనుకోగానే ఫేస్‌బుక్‌ బ్లాక్‌ అయ్యిందని అన్నారు. 24 గంటల తర్వాత మాత్రమే ఎకౌంట్‌ను తెరవగలనని అన్నారు. దీనికి క్షమాపణలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆ పోస్ట్‌ను తొలగించారు. తాజాగా తొలగించిన పోస్ట్‌లో గవర్నర్‌, మోడీ ప్రభుత్వాన్ని అగౌరవపరచడం జర్నలిస్టుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేతలు హెచ్‌.రాజా, ఎస్‌.వి శేఖర్‌లపై చర్యలు తీసుకోవాలని సుమారు వందమందికి పైగా జర్నలిస్టులు తమిళనాడులోని బిజెపి కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసు భద్రతను పెంచారు.

Keywords : tamilanadu, bjp, rss, facebook, women journalists
(2018-10-17 23:23:25)



No. of visitors : 396

Suggested Posts


కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

Letter of Inquilab family rejecting Sahitya Akademi award !

Inquilab is the voice of the voiceless,oppressed, underprivileged and backward people. Recognition for a person like him is to remain a peopleʹs poet. State recognition such as this may help in reaching his name to a larger national circle.

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

వేదాంత వ్యతిరేక జన పోరాటంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. స్టెరిలైట్‌ ప్లాంట్‌ శాశ్వతంగా మూసివేసున్నామని ప్రకటన‌

ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. 13 మంది పోరాట వీరుల అమరత్వం తర్వాత‌ తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

తాము ప్రజాస్వామ్య పరిరక్షకుల‌ట‌... నిరసన తెలిపిన జనం ప్రజాస్వామ్య ద్రోహులట..ʹవేదాంతʹ దుర్మార్గపు మాటలు

13 మంది మరణానికి, వందలాది మంది అనారోగ్యాల పాలై జీవశ్చవాల్లా బతూకులీడ్వడానికి కారణమైన తమిళనాడు తూత్తుకూడి లోని వేదాంత కంపెనీ ప్రజలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిస్తోంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పాపం పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పడుతుంటే దుర్మార్గులైన‌ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆక్రోషిస్తోంది.

Search Engine

Maoists call for boycott of Telangana polls
అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు
గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం
హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే
అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్
CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters
CPI Maoist Announces ʹOperation Ghamasanʹ To Counter Governmentʹs ʹOperation Samadhanʹ
నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు
దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌
ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి
70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు
భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు
ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ
హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
The Maoist party condemned the arrests of rights activists and called for a national agitation to fight against the arrests
Bima Koregaon Case : Delhi High Court frees activist Gautam Navlakha from house arrest
Maharashtra Government withdraws rioting cases against Sambhji Bhide, BJP and Shiv Sena workers
ఖైర్లాంజి నెత్తుటి గాయం
దళితుల్ని, ఆదివాసీలనే చంపుతారా?
Indiaʹs government is arresting lawyers and activists amid accusations of plotting to overthrow Modi
Charges against activist VV Rao echo cases heʹs faced for 45 years – but never been found guilty of
ఏబీవీపీ తిక్క కుదిర్చిన కాలేజీ ప్రొఫెసర్.. కాళ్లు మొక్కి మరీ బుద్ది చెప్పాడు
వివాహేతర సంబంధాలు – IPC సెక్షన్ 497 - అసలు నిజాలు
ఆనాడు జైల్లో కలిసిన కేసీఆర్‌కు లేఖ ఇచ్చిన వీవీ.. ఈనాటికీ పరిస్థితులేం మారలేదు..!
more..


మహిళా