అన్యాయాన్ని ప్రశ్నించాడని.. దళితుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారు..!

అన్యాయాన్ని

ఈ దేశంలో దళితులకు, అట్టడుగు వర్గాలకు జీవించే హక్కు లేదని.. అసలు దళిత బహుజనులు ఎదగడమే పెద్ద నేరమనే రోజులు వచ్చాయి. అగ్రకుల దురహంకారానికి మరో దళితుడు బతుకు బుగ్గిపాలైంది. అన్యాయంగా ఒక దళితుడి భూమిని ఆక్రమించడమే కాకుండా.. ఇదేం అన్యాయమంటూ అడిగిన నేరానికి అతడిని పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా తగులబెట్టారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

భోపాల్ జిల్లాలోని పరోసియా ఘట్‌ఖేదికి చెందిన కిషోరీలాల్ జాదవ్ అనే 55 ఏళ్ల దళిత రైతుకు ప్రభుత్వం కొన్నేండ్ల కిందట మూడెకరాల పంట భూమిని ఇచ్చింది. అయితే అదే గ్రామానికి చెంది తిరణ్ యాదవ్‌కు ఈ భూమిని ఆనుకొనే కొంత పంట భూమి ఉంది. అయితే ఇటీవల కిషోరీలాల్‌కు కొంచెం అనుమానం వచ్చి భూసర్వే చేయించాడు. ఈ సర్వేలో తిరణ్ యాదవ్ తన భూమిని ఆక్రమించిన విషయం బయటపడింది. వెంటనే తన భూమిని వెనక్కి ఇవ్వాలని కోరాడు. కాని తిరణ్ ఆ భూమిని వెనక్క ఇచ్చ ప్రసక్తే లేదంటూ అక్రమంగా మాట్లాడాడు.

అయితే గురువారం ఉదయం కిషోరీ లాల్‌కు చెందిన పొలంలో తిరిగి దున్నడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకొని ఆ రైతు అక్కడకు వెళ్లి తన భూమిలో నీవు దున్న వద్దంటూ వారించాడు. దీంతో ఒక దళితుడు నన్ను ప్రశ్నించడం ఏమిటంటూ.. తీవ్రంగా దుర్భాషలాడటం మొదలు పెట్టాడు. అంతకు ముందే ఈ ఘటనను ఊహించిన తిరణ్.. కిషోరీలాల్‌పై తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆ రైతు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అన్యాయంగా ఒక దళితుడి భూమిని ఆక్రమించడమే కాకుండా తననే ప్రశ్నిస్తాడా అనే అహంకారం ఈ చర్యకు ఒడిగట్టడానికి పూనుకుంది. దళితులకు కనీసం తమ భూములను దున్నుకునే హక్కు కూడా లేకుండా అగ్రకుల అహంకారంతో అరాచకాలు సృష్టిస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.

Keywords : bhopal, dalit, set on fire, farmer, భోపాల్, దళితుడు, రైతు, సజీవదహనం
(2024-04-24 20:20:41)



No. of visitors : 1229

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అన్యాయాన్ని